Telangana
-
#Telangana
Telangana: డా:బీఆర్ అంబేద్కర్ ని ఓడించింది కాంగ్రెస్సే
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ సభలలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు చెన్నూరు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించారు.
Published Date - 04:45 PM, Tue - 7 November 23 -
#Telangana
BRS Strategy: బీఆర్ఎస్ కొత్త వ్యూహం.. సోషల్ మీడియా కీలకం
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని మొదలు పెట్టింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎఫ్‌ఎం రేడియో టాక్ షోలు, తెలుగు సినీ నటులతో ఇంటర్వ్యూల నుంచి యూట్యూబ్,
Published Date - 04:23 PM, Tue - 7 November 23 -
#Telangana
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో సభ్యులంతా కాంగ్రెస్ గూటికి…
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అయితే మొదటి కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించగా
Published Date - 03:13 PM, Tue - 7 November 23 -
#Telangana
KA Paul: కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా ఇదే!
ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి.
Published Date - 04:29 PM, Mon - 6 November 23 -
#Telangana
Telangana CPM : సిపిఎం పోటీ ఎవరికి లాభం?
By: డా. ప్రసాదమూర్తి Telangana CPM : తెలంగాణ ఎన్నికల్లో ఇక రోజు రోజుకూ రాజకీయ పరిణామాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎవరెవరు ఎటువైపు..? ఎవరి ప్రయత్నాలు ఎవరికి ఫలిస్తాయి..? ఇలాంటి విషయాల్లో సందేహాలు కూడా క్రమక్రమంగా ఒక కొలిక్కి చేరుకుంటున్నాయి. వామపక్షాలు ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటాయి అనే విషయం మీద ఒక ఉత్కంఠత ఇప్పటివరకు నెలకొని ఉంది. దానికి ఇప్పుడు తెరపడింది. అధికార బీఆర్ఎస్ ఆహ్వానం కోసం ఎదురు తెన్నులు చూసిన వామపక్షాల వైపు […]
Published Date - 01:08 PM, Mon - 6 November 23 -
#Telangana
Hyderabad: రెయిన్ అలర్ట్, తెలంగాణలో ఐదురోజుల పాటు వర్షాలు!
రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
Published Date - 11:36 AM, Mon - 6 November 23 -
#Telangana
Tummala vs BRS : పూజకు పనికి రాని పువ్వు “పువ్వాడ” .. కేసీఆర్‌కి మంత్రి పదవి ఇప్పించింది తానేనన్న తుమ్మల
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. తుమ్మల మూల కుర్చుంటే మంత్రి
Published Date - 10:16 AM, Mon - 6 November 23 -
#Telangana
Telangana: తెలంగాణ తాలిబన్లను తరిమికొట్టాలి
తెలంగాణలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ని గద్దె దించేందుకు విపక్షాలు వ్యయాలు రచిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా తయారైంది
Published Date - 09:40 AM, Mon - 6 November 23 -
#Speed News
500 Crores Seize : 27 రోజుల్లో రూ.500 కోట్ల సొత్తు సీజ్.. పోలీసుల తనిఖీలు ముమ్మరం
500 Crores Seize : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో అక్రమ ధన ప్రవాహానికి కళ్లెం వేసేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
Published Date - 06:54 AM, Mon - 6 November 23 -
#Speed News
Owaisi Campaign: ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసిన ఓవైసీ
హైదరాబాద్ లో ఎంపీ అసదుద్దీన్ ఎంఐఎం ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మేనల్లుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓల్డ్ సిటీ అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Published Date - 02:27 PM, Sun - 5 November 23 -
#Telangana
Medigadda Barrage: కేసీఆర్ తలకు చుట్టుకున్న మేడిగడ్డ బ్యారేజీ నివేదిక
మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలను జరిపి నివేదిక ఇచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.
Published Date - 02:11 PM, Sun - 5 November 23 -
#Telangana
Telangana: తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసిన జానారెడ్డి.. అందుకేనా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సిపిఎం పాత్ర ఎక్కువే. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. అంతెందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సిపిఎం కీలక పాత్ర పోషించింది.
Published Date - 11:06 AM, Sun - 5 November 23 -
#Telangana
CPM List: కాంగ్రెస్‌తో కటీఫ్.. CPM అభ్యర్థుల జాబితా విడుదల
సీపీఎం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీయం కాంగ్రెస్ దోస్తీకి గుడ్ బై చెప్తూ ఒంటరిగా పోటీకి దిగేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Published Date - 10:14 AM, Sun - 5 November 23 -
#Telangana
Telangana: విపక్షాలపై కేసీఆర్ నిరంకుశ విధానాలు
తెలంగాణలో విపక్షమే లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేశారు. మరోవైపు అతని పార్టీ విధానాలని విమర్శిస్తే కేసులు మోపారు. ప్రతిపక్ష నేతలను ఎక్కడిక్కడ కేసులతో బెదిరింపు చర్యలకు పాల్పడిన ఉదంతాలు లేకపోలేదు
Published Date - 10:02 AM, Sun - 5 November 23 -
#Speed News
Minister Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణమిదేనా..?
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఏఎస్సై ఫాజిల్ అలీ ఆత్మహత్య (Minister Gunman Suicide)కు పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Published Date - 08:55 AM, Sun - 5 November 23