Telangana
-
#Speed News
Telangana Elections 2023: ఎన్నికల వేళ నగరంలో బస్ స్టాప్‌లు కిక్కిరిసిపోయాయి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇళ్లకు వెళ్తున్నారు.
Date : 29-11-2023 - 8:50 IST -
#Telangana
Telangana: కారు గుర్తుకు ఓటు వేసేందుకు దేవుడి మీద ప్రమాణాలు
ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినందుకు బిఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్‌లో ఎంపిటిసి సభ్యుడు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ హేమలతారెడ్డి డబ్బు పంచుతూ బీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని ఓటర్లతో దేవునిపై ప్రమాణం చేయించారు.
Date : 29-11-2023 - 6:24 IST -
#Telangana
Hyderabad: పోలింగ్ రోజు హైదరాబాద్ లో సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్
ఎన్నికల నేపథ్యంలో నగరంలో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎన్నికలను స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య చెప్పారు.
Date : 29-11-2023 - 3:48 IST -
#Telangana
Deeksha Diwas 2023: కేటీఆర్ రక్తదానం, ఎన్నికల ఉల్లంఘన?
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లో 'దీక్షా దివస్' సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు.
Date : 29-11-2023 - 3:37 IST -
#Telangana
Telangana: ఓటర్ స్లిప్‌లపై ఎంఐఎం పార్టీ గుర్తు: ఎన్నికల అధికారికి ఫిర్యాదు
ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం ప్రదర్శించారు.ఓటర్ స్లిప్‌లపై పార్టీ గుర్తు ముద్రించి వినూత్న ప్రచారానికి తెరలేపారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
Date : 29-11-2023 - 3:19 IST -
#Telangana
Telangana: బిర్లా మందిర్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
బిర్లా మందిర్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు . టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ ఠాక్రే, అంజన్‌కుమార్ యాదవ్, హనుమంతరావు గాంధీభవన్ నుంచి బిర్లా టెంపుల్‌కు బయలుదేరగా, పోలీసులు గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు
Date : 29-11-2023 - 3:07 IST -
#Speed News
Huge Betting : తెలంగాణ ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేదానిపై జోరుగా బెట్టింగ్
ఈసారి ఎవరికీ ఓటు వేస్తున్నావు..? ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నావ్..? ఎవరు సీఎం అవుతారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ప్రజలు బిఆర్ఎస్ ను మరోసారి నమ్ముతారా..?
Date : 29-11-2023 - 11:43 IST -
#Telangana
Telangana Election Campaign : ప్రచారం ముగిసింది.. అంచనాలు మొదలయ్యాయి..
దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ (Telangana)లో ముక్కోణపు పోటీ జరుగుతుంది. మన ఇష్టాయిష్టాలతో ఎన్నికల ఫలితాలు ఉండవు.
Date : 29-11-2023 - 10:08 IST -
#Andhra Pradesh
Whats Today : తెలంగాణలో రేపు సెలవు.. రేపు తిరుమలకు చంద్రబాబు
Whats Today : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపే (నవంబరు 30). ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది.
Date : 29-11-2023 - 7:25 IST -
#Telangana
Telangana: నవంబర్ 30న సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు
తెలంగాణలోని అన్ని కంపెనీలకు నవంబర్ 30న సెలవు ప్రకటించడం తప్పనిసరి అని ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. గతంలో 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐటీ కంపెనీలు సహా కొన్ని ప్రైవేట్ సంస్థలు
Date : 28-11-2023 - 5:43 IST -
#Telangana
Telangana Voters Final Talk : ఫైనల్ గా తెలంగాణ ఓటర్లు ఏ పార్టీ కి జై అంటున్నారంటే…!
ఎక్కువగా రాష్ట్రంలోని ఓటర్లు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది
Date : 28-11-2023 - 4:35 IST -
#Telangana
Rahul Gandhi : కాంట్రాక్ట్ కార్మికుల బాధలు తెలుసుకొని చలించిపోయిన రాహుల్
రోజుకు ఎంత డబ్బు వస్తుందని రాహుల్ ఆరా తీశారు
Date : 28-11-2023 - 12:33 IST -
#Telangana
MLC Kavitha: బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల కొత్త డ్రామా
బాండ్ పేపర్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Date : 28-11-2023 - 11:26 IST -
#Speed News
Rain Forecast : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు పడే చాన్స్
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
Date : 27-11-2023 - 11:39 IST -
#Telangana
Minister Harish Rao : నా వల్ల రైతుబంధు ఆగలేదు – హరీష్ రావు
కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ఈసీ రైతుబంధుకు అనుమతి నిరాకరించిందన్నారు
Date : 27-11-2023 - 7:34 IST