Telangana
-
#Telangana
Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలి : అధికారులకు సీఎం ఆదేశం
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Published Date - 09:42 PM, Thu - 11 July 24 -
#Speed News
BJP Vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆకర్ష్‌కు బీజేపీ నో.. ప్లాన్ అదేనా ?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌తో దూసుకుపోతోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను.. సాధ్యమైనంత త్వరగా తమ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది.
Published Date - 08:43 AM, Thu - 11 July 24 -
#Telangana
IPS officers : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ
IPS Officers Transfer: తెలంగాణ(Telangana)లో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు తాజాగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధకారులను బదిలీ చేస్తూ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్ బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతిలక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించింది. పోలీస్ సంక్షేమం, క్రీడల అదనపు […]
Published Date - 07:44 PM, Wed - 10 July 24 -
#Speed News
Phone Tapping Case : వ్యక్తిగత జీవితాలపై రాద్ధాంతం చేయొద్దు.. మీడియాకు హైకోర్టు ఆదేశాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 03:40 PM, Wed - 10 July 24 -
#Telangana
VH : టిక్కెట్ విషయంలో నాకు అన్యాయం జరిగింది: వీహెచ్
V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..గడిచిన ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవీ లేదని..రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు […]
Published Date - 03:38 PM, Wed - 10 July 24 -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసా హామీకి కాంగ్రెస్ సిద్ధం: భట్టి విక్రమార్క
రైతు భరోసా హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో బట్టి మాట్లాడారు.
Published Date - 03:08 PM, Wed - 10 July 24 -
#Cinema
Manchu Lakshmi: ప్రణీత్ పై మంచు లక్ష్మి షాకింగ్ వ్యాఖ్యలు.. నడిరోడ్డుపై నరకాలి అంటూ కామెంట్స్.. వీడియో..!
ఈ క్రమంలోనే తాజాగా మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఓ ఈవెంట్లో ఈ విషయమై స్పందించారు.
Published Date - 10:31 AM, Wed - 10 July 24 -
#Speed News
3 Lakh Dog Bites : పదేళ్లలో 3,36,767 మందిని కరిచిన కుక్కలు.. సంచలన నివేదిక
కుక్కకాటు ఘటనలు తక్కువేనని చాలామంది భావిస్తుంటారు. వాటన్నింటిని లెక్కేస్తే లక్షల సంఖ్యలో ఉంటాయి.
Published Date - 10:21 AM, Wed - 10 July 24 -
#Telangana
Rythu Bharosa : రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
Rythu Bharosa Scheme : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు. సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి .. 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వరుసగా పర్యటించనుంది. ఎన్నికల […]
Published Date - 08:44 PM, Tue - 9 July 24 -
#Telangana
Congress : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందన్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 08:20 PM, Tue - 9 July 24 -
#Speed News
Skill University : ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే ‘స్కిల్ యూనివర్సిటీ’ : సీఎం రేవంత్
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Published Date - 05:06 PM, Mon - 8 July 24 -
#Telangana
TG Congress Govt : స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి శుభవార్త
స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం
Published Date - 11:05 AM, Mon - 8 July 24 -
#Telangana
CM Chandrababu: తెలంగాణ టీడీపీతో చంద్రబాబు భేటీ
చంద్రబాబు ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ కీలక సభ్యులతో చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Published Date - 12:39 PM, Sun - 7 July 24 -
#Speed News
July Rainfall : జులైలో తెలంగాణకు వర్షపాత సూచన.. ఐఎండీ అంచనాలివీ
ఈనెలలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు వర్షపాత సూచనపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలకమైన అంచనాలను వెలువరించింది.
Published Date - 11:24 AM, Sun - 7 July 24 -
#Telangana
Chilli Price: ఎండు మిర్చి ధర పతనం, రైతుల ఆశలపై నీళ్లు…
నెల క్రితం ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.3 వేలకు పైగా ధర తగ్గింది. మార్కెట్ లో నాన్ ఏసీ మిర్చి ధరలు మరింత పడిపోయాయి. క్వింటాల్ ఎండు మిర్చి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. అంతేకాదు శుక్రవారం అమావాస్య కావడంతో మార్కెట్ లేదు.
Published Date - 06:16 PM, Sat - 6 July 24