Telangana
-
#Telangana
Telangana: ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు అధికారిక హెలికాప్టర్ ఎలా వాడుతారు?
తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రులు హెలికాప్టర్లో వచ్చినందుకు ప్రజా వ్యతిరేకత ఎదురైంది. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం హెలికాప్టర్‌ను ఉపయోగించడం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేయడమేనని
Published Date - 02:41 PM, Wed - 7 August 24 -
#Speed News
Invest In Telangana: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ పెట్టుబడులు..!
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.
Published Date - 07:56 AM, Tue - 6 August 24 -
#Telangana
KTR : రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవు..పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు
తెలంగాణలో రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీసేలా ఫిరాయింపులు జరుగుతున్నాయిన కేటీఆర్ ఆగ్రహం..
Published Date - 01:26 PM, Mon - 5 August 24 -
#Telangana
CM Revanth Reddy: అమెరికా పెట్టుబడిదారులతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం
అమెరికాలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నారైలను సంప్రదించి, దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రయత్నాలకు సహకరించాలని కోరారు. తెలంగాణా కాంగ్రెస్ విజయంలో తమ గణనీయ పాత్రను ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి ఎన్నారైల సహకారం కోరారు.
Published Date - 11:09 AM, Mon - 5 August 24 -
#Speed News
Police Used 3rd Degree: మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. నడవలేని పరిస్థితుల్లో మహిళ..!
ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది.
Published Date - 11:58 PM, Sun - 4 August 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో 3 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత
హైదరాబాద్ శివారు ప్రాంతం శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. భారీ కంటైనర్‌లో 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నగర పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Published Date - 04:12 PM, Sun - 4 August 24 -
#Telangana
IAS Officers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ప్రభుత్వ రవాణా, గృహనిర్మాణం మరియు సాధారణ పరిపాలన శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌ను ప్రభుత్వం, రోడ్లు మరియు భవనాల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
Published Date - 03:26 PM, Sat - 3 August 24 -
#Telangana
Sports : పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడలకు పీరియడ్ – భట్టి
ప్రస్తుతం చాల స్కూల్స్ లలో క్రీడలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎంతసేపు విద్యార్థులతో బుక్స్ పట్టిస్తున్నారు తప్ప..వారితో గేమ్స్ అనేవి ఆడించడం లేదు
Published Date - 10:15 AM, Sat - 3 August 24 -
#Telangana
Bhatti Vikramarka : జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం
నోటిఫికేషన్ల జాప్యం, తరుచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్న భట్టివిక్రమార్క..
Published Date - 07:37 PM, Fri - 2 August 24 -
#Telangana
BRS MLA U-Turn: బీఆర్ఎస్ ఎమ్మెల్యే యూటర్న్, రేవంత్ ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి
శుక్రవారం కృష్ణమోహన్ రెడ్డి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కలిసి బయల్దేరి వెళ్లారు.ఎక్సైజ్ మంత్రితో కలసి అధికార పార్టీలో కొనసాగేందుకు ఒప్పించిన మరుసటి రోజే ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే భేటీ కావడం విశేషం.
Published Date - 03:24 PM, Fri - 2 August 24 -
#Telangana
MLA Krishnamohan: ఎమ్మెల్యే కృష్ణమోహన్ పార్టీ మార్పు అవాస్తవం: మంత్రి జూపల్లి
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
Published Date - 11:36 AM, Thu - 1 August 24 -
#Telangana
New Governor : తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
ఇటీవల దేశంలోని 9 రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం నియమించింది. ఆ క్రమంలో కొత్త గవర్నర్ తెలంగాణకు వచ్చారు.
Published Date - 05:51 PM, Wed - 31 July 24 -
#Telangana
Telangana Assembly : ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చూస్తూ ఆందోళ చేశారు.
Published Date - 05:29 PM, Wed - 31 July 24 -
#Telangana
CM Revanth : తెలంగాణ కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
2018 నుంచి 2023 వరకు ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగానూ జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు నిర్వర్తించారు.
Published Date - 03:44 PM, Wed - 31 July 24 -
#Speed News
School Holidays : ఆగస్టు నెలలో స్కూల్స్ కు ఏకంగా 9 రోజులు సెలవులు
సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికొద్ది గంటల్లో ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది
Published Date - 06:10 PM, Tue - 30 July 24