Telangana Government
-
#Speed News
CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Date : 02-06-2025 - 11:28 IST -
#Cinema
Gaddar film awards : 2014 నుండి 2023 సినిమాలకు గద్దర్ అవార్డుల ప్రకటన
హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు గద్దర్ అవార్డుల వివరాలను వెల్లడించారు.
Date : 30-05-2025 - 11:44 IST -
#Cinema
Gaddar Film Awards : ‘గద్దర్’ అవార్డుల ప్రకటన..ఉత్తమ నటుడు అల్లు అర్జున్..
ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన 14 ఏళ్ల విరామం తర్వాత జరుగుతోంది. మొత్తం 11 విభిన్న కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ సెన్సార్ అయిన తెలుగు, ఉర్దూ చిత్రాలను మాత్రమే ఈ అవార్డుల కోసం పరిశీలించారు.
Date : 29-05-2025 - 10:47 IST -
#Telangana
Liquor Prices: తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఫుల్ బాటిల్‌పై భారీగా పెంపు!
తెలంగాణలో మద్యం ధరల పెంపు వార్తలు మద్యం ప్రియులకు షాక్ ఇచ్చాయి. ఎక్సైజ్ శాఖ దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసి, 180 ఎంఎల్ (క్వార్టర్) బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచుతున్నట్లు తెలిపినట్లు సమాచారం.
Date : 18-05-2025 - 6:34 IST -
#Telangana
IAS Officers : నాడు వాళ్లే.. నేడు వాళ్లే.. బీఆర్ఎస్ హయాం నాటి ఐఏఎస్‌లదే ఆధిపత్యం !!
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన ఐఏఎస్(IAS Officers) అధికారులే.. ఇప్పటికీ అదే స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు.
Date : 15-05-2025 - 8:04 IST -
#Telangana
Kavitha : అప్పులు, వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత
. రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పుల వడ్డీల కోసం ఉపయోగించారని, మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Date : 12-05-2025 - 12:18 IST -
#Telangana
Gachibowli Land Case : అనుమతులు లేకుండా చెట్లు కొట్టినట్లు తేలితే జైలుకే : సుప్రీంకోర్టు
చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
Date : 16-04-2025 - 12:51 IST -
#Telangana
HCU Lands Issue : గచ్చిబౌలి భూములపై విచారణ ..ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
. అందుకు సంబంధించి టీజీఐఐసీ ప్రకటన సైతం విడుదల చేసింది. కానీ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని, అటవీ భూములు అని వన్య ప్రాణులను రక్షించాలని.. భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోలేం అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.
Date : 07-04-2025 - 1:16 IST -
#Telangana
Vamanarao murder case : వామనరావు హత్య కేసు.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
కేసుకు సంబంధించి వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందుంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Date : 04-04-2025 - 3:33 IST -
#Telangana
Gachibowli land issue : ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదు: సుప్రీంకోర్టు
ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది.
Date : 03-04-2025 - 5:25 IST -
#Business
BYD : తెలంగాణ సర్కార్ కు బీవైడీ కంపెనీ బిగ్ షాక్
BYD : చైనా కంపెనీ హైదరాబాద్ సమీపంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి నెలకొంది
Date : 01-04-2025 - 7:39 IST -
#Telangana
Miss World: మిస్ వరల్డ్ పోటీలకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అసలు నిజమిదే!
ఈ కార్యక్రమం ఖర్చులో 50 శాతం మాత్రమే భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంటే దాదాపు రూ. 27 కోట్లు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
Date : 20-03-2025 - 3:51 IST -
#Cinema
Gaddar Awards : గద్దర్ అవార్డ్స్..విధివిధానాలు ఖరారు
. ఇవే కాకుండా తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ వంటి విభాగాల్లోనూ ఈ అవార్డులను ప్రదానం చేయాలని భావిస్తోంది.
Date : 11-03-2025 - 6:07 IST -
#Telangana
RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
రేపు మహిళా దినోత్సవం నుంచి అమలులోకి మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడించారు. రేపు ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం ఉండనుందన్నారు.
Date : 07-03-2025 - 10:44 IST -
#Speed News
RTC : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు : ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
బస్సుల కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీజీఎస్ఆర్టీసీ ఒక్కో బస్సుకు 77,220 రూపాయల అద్దె చెల్లించనుంది. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
Date : 04-03-2025 - 2:26 IST