Telangana Formation Day
-
#Telangana
Telangana Formation Day : ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్లింది – రేవంత్
తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగిందని , సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని.. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని ఆరోపించారు
Date : 02-06-2024 - 12:23 IST -
#Speed News
Sonia Gandhi : ఇచ్చిన మాట నిలుపుకున్నాం.. తెలంగాణ ఏర్పాటు చేశాం : సోనియాగాంధీ
‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తానని 2004లో కరీంనగర్ సభ వేదికగా హామీ ఇచ్చాను.
Date : 02-06-2024 - 12:02 IST -
#Telangana
Telangana Formation Day 2024 : తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు
Date : 02-06-2024 - 11:46 IST -
#Speed News
PM Modi : ‘తెలంగాణ’ దశాబ్ది వేడుకల వేళ తెలుగులో మోడీ ట్వీట్
తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 02-06-2024 - 11:45 IST -
#Telangana
Telangana Formation Day 2024 : పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 60 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సకల జనుల కల సాకరమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ధ కాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు
Date : 02-06-2024 - 10:52 IST -
#Speed News
Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్క రోజే నిర్వహిస్తారా ? : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Date : 02-06-2024 - 10:28 IST -
#Telangana
Sonia Gandhi : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరం!
Telangana Formation Day: కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు(Telangana Formation Day) హాజరు కావడంలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణాలతో ఆమె తెలంగాణ పర్యటనను( Telangana Tour) రద్దు చేసుకున్నట్లు సమాచారం అందింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే సీఎం […]
Date : 01-06-2024 - 12:39 IST -
#Telangana
CM Revanth Reddy : గవర్నర్ రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
Telangana Formation Day: తెలంగాణ గవర్నర్ రాధా కృష్ణన్(Governor Radha Krishnan) ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు ఉదయం కలిసారు. ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తో కలిసి రాజ్‌భవన్(Raj Bhavan) వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించారు. We’re now on WhatsApp. Click to Join. రేపు( […]
Date : 01-06-2024 - 11:26 IST -
#Telangana
KCR : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..కేసీఆర్‌కు ఆహ్వానం: రేవంత్ రెడ్డి
Telangana Formation Day:బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ చార్జీ వేణుగోపాల్ రావు(Venugopal Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వేణుగోపాల్ కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరాడు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని వేణుగోపాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం నిన్నటి నుంచి […]
Date : 31-05-2024 - 5:16 IST -
#Telangana
Telangana Formation Day : కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ
వ్యక్తిగత ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రిక ను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ కు, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం సూచించారు
Date : 30-05-2024 - 8:12 IST -
#Telangana
Telangana State Formation Day : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఇదేనా..?
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Telangana State Formation Day) ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలు కార్యక్రమాలపై సీస్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు ఫస్ట్ టైం లో తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కన్నులపండుగగా జరపాలని చూస్తుంది. వేడుకల ఏర్పాట్లపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. […]
Date : 29-05-2024 - 4:25 IST -
#Telangana
TG @10 : మాజీ సీఎం వర్సెస్ ప్రస్తుత సీఎం.. హోరాహోరీగా వేడుకలు..
2014లో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ సంస్మరణ కార్యక్రమం మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిల మధ్య హోరాహోరీగా మారింది.
Date : 28-05-2024 - 7:08 IST -
#Telangana
Delhi : సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటి
Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో సీఎం రెవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2 జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day) వేడుకలకు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినందునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సోనియాతో అరగంటపాటు సమావేశమై పరేడ్ గ్రౌండ్స్‌లో(Parade Grounds) నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించారు. పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ […]
Date : 28-05-2024 - 5:51 IST -
#Telangana
Telangana Formation Day : నేడు సోనియాతో రేవంత్ రెడ్డి, భట్టి భేటీ..
రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీన్ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు
Date : 28-05-2024 - 8:00 IST -
#Telangana
Telugu States : విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఆ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే
విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, జూన్ 2 నుంచి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా నిలిచిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి.
Date : 19-05-2024 - 6:01 IST