Telangana Formation Day
-
#Telangana
Telangana Formation Day 2023 : అపురూప క్షణం..అమరుల త్యాగఫలం..నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
జూన్ 2 తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఈరోజు యావత్ తెలంగాణ (Telangana).. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది.
Published Date - 11:52 AM, Fri - 2 June 23 -
#Speed News
PM Modi Greetings: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్రం నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu), ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు (PM Modi Greetings) తెలిపారు.
Published Date - 10:48 AM, Fri - 2 June 23 -
#Telangana
Telangana Formation Day 2023: తెలంగాణ ఉద్యమంలో బీజేపీదే కీలక పాత్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించిందని ఆయన అన్నారు.
Published Date - 03:37 PM, Thu - 1 June 23 -
#Telangana
21 Days Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్లాన్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు (21 Days Celebrations) గ్రాండ్ గా నిర్వహిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది.
Published Date - 11:34 AM, Wed - 24 May 23 -
#Telangana
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. 21 రోజుల పాటు వేడుకలు..!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు (Telangana Formation Day), పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో
Published Date - 06:33 AM, Sun - 21 May 23 -
#Telangana
TRS Vs BJP : సెప్టెంబర్ 17 పొలిటికల్ ఫైట్ , `షా`పై పోస్టర్లు!
వజ్రోత్సవాలు వర్సెస్ విమోచనోత్సవం తెలంగాణ అంతా కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారం కోసం దూకుడు పెంచాయి
Published Date - 03:46 PM, Thu - 15 September 22 -
#Telangana
CM KCR : ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందింది – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు
Published Date - 03:25 PM, Thu - 2 June 22 -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 09:20 AM, Thu - 2 June 22 -
#Speed News
TS Day @Delhi: ఢిల్లీలో `బీజేపీ, టీఆర్ఎస్` పోటీగా ఆవిర్భావ వేడుక
తెలంగాణ ప్రభుత్వం జూన్ నాంది పలికిం2న ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరపడానికి ప్లాన్ చేసింది. తొలిసారిగా హస్తినలోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకులకుది.
Published Date - 10:44 PM, Wed - 1 June 22 -
#Telangana
Traffic Restrictions: తెలంగాణ `డే` ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను హైదరాబాద్ పోలీస్ కమీషన్ CV ఆనంద్ తెలియజేశారు. జూన్ 2, 2022 ఉదయం 7:30 నుండి 11 గంటల వరకు ఆంక్షలు వర్తిస్తాయి. ఈ సమయంలో, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.
Published Date - 02:00 PM, Wed - 1 June 22 -
#Telangana
KCR: జూన్ 2.. బీజేపీపై సమరమే కేసీఆర్ ఏకైక ఎజెండా!!
జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ బీజేపీ పై గర్జించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
Published Date - 01:30 PM, Mon - 30 May 22