Telangana Formation Day
-
#Telangana
1 Cr Check : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కి కోటి రూపాయిలు ఇచ్చిన సీఎం రేవంత్
1 Cr Check : హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ నగదు పురస్కారాలను లబ్ధిదారులకు అందజేశారు
Published Date - 03:49 PM, Mon - 2 June 25 -
#Speed News
CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Published Date - 11:42 AM, Mon - 2 June 25 -
#Speed News
MLC Kavitha : సీఎం రేవంత్ జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండటం దారుణం
MLC Kavitha : తెలంగాణ ఆవిర్భావానికి కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దూరదృష్టి కారణమన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే చట్టసమితి కాదు, ఇది వేలాదిమంది శ్వాసలు, రక్తం, త్యాగాలతో నిండిన గొప్ప పోరాట చరిత్ర అని గుర్తు చేశారు.
Published Date - 11:37 AM, Mon - 2 June 25 -
#Speed News
CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Published Date - 11:28 AM, Mon - 2 June 25 -
#Telangana
Telangana Formation Day : రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు – సీఎం రేవంత్
Telangana Formation Day : కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ. 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేశారు
Published Date - 11:25 AM, Mon - 2 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలి
CM Chandrababu : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 11:02 AM, Mon - 2 June 25 -
#Telangana
CM Revanth Reddy : గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
సిఎం రేవంత్ తోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు బయల్దేరారు.
Published Date - 10:37 AM, Mon - 2 June 25 -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
రాష్ట్ర అవతరణ తరువాత నేడు వృద్ధి, అభివృద్ధి ప్రతి రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం విస్తృత స్థాయిలో మద్దతు అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కేంద్రం నిస్వార్థంగా పనిచేస్తోంది " అని ప్రధాని మోడీ వెల్లడించారు.
Published Date - 10:05 AM, Mon - 2 June 25 -
#Telangana
Pawan Kalyan: నాకు పునర్జన్మను.. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ: పవన్ కల్యాణ్
“తెలంగాణ నేల నాకే కాదు, జనసేన పార్టీకి కూడా పునర్జన్మను ఇచ్చిన పవిత్ర భూమి. నాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన రాష్ట్రం ఇది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణను గర్వంగా ‘కోటిరతనాల వీణ’గా కీర్తించిన కవి దాశరథి కృష్ణమాచార్య కవిత్వాన్ని ఉటంకిస్తూ, అదే తెలంగాణ తన రాజకీయ జీవితానికీ స్ఫూర్తిదాయక భూమిగా నిలిచిందని పవన్ అన్నారు.
Published Date - 09:30 AM, Mon - 2 June 25 -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్ ప్రణాళికలు: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజల అంకితభావం, త్యాగమే ఈ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న అసలైన శక్తిగా ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా, ఒకటిగా నిలబడటంతోనే ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమ కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు.
Published Date - 09:20 AM, Mon - 2 June 25 -
#Telangana
Telangana Formation Day: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ సర్కార్ చేయబోయే కార్యక్రమాలీవే!
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ వేడుక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజును సూచిస్తుంది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు చాలా ప్రత్యేకమైనది.
Published Date - 08:30 AM, Mon - 2 June 25 -
#Telangana
Telangana Formation Celebrations : పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Telangana Formation Celebrations : ఓపెన్ టాప్ జీపులో పరేడ్‌ను పరిశీలిస్తారు. పోలీస్ బలగాలు, గురుకుల విద్యార్థుల నుంచి మార్చ్ ఫాస్ట్ ప్రదర్శనలు ఉంటాయి
Published Date - 07:45 AM, Mon - 2 June 25 -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు..ప్రత్యేక అతిథులుగా జపాన్ ప్రతినిధులు
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జపాన్ దేశం నుండి ప్రతినిధి బృందం హాజరుకానుంది. ఈ జపాన్ ప్రతినిధి బృందాన్ని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వం వహిస్తున్నారు. వారు ఇప్పటికే ఆదివారం (జూన్ 1) హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Published Date - 03:06 PM, Sun - 1 June 25 -
#Telangana
Telangana Formation Day : ట్యాంక్ బండ్ పై అంబరాన్ని తాకిన దశాబ్ది ఉత్సవాలు
వేడుకల సమయంలో వర్షం పడటంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం కలిగింది
Published Date - 09:41 PM, Sun - 2 June 24 -
#Speed News
KCR : తెలంగాణ అనుభవించిన బాధ తలుచుకుంటే దుఃఖం వస్తుంది : కేసీఆర్
1999 కంటే ముందు తెలంగాణ అనుభవించిన బాధను తలుచుకుంటే దుఃఖం వస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
Published Date - 01:34 PM, Sun - 2 June 24