HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dallas Raghu Exclusive Interview On Trs Party And Kcr

Exclusive : తెలంగాణ వాళ్ల అయ్య జాగీరా? క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీపై డ‌ల్లాస్ ర‌ఘు ఫైర్‌

"టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో" నినాదంతో వచ్చే ఎన్నికలలో పనిచేస్తామని డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు రఘువీర్ రెడ్డి ప్రకటించారు. "Hashtag U" ఛానల్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడారు.

  • Author : CS Rao Date : 11-06-2022 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dallas Raghu
Dallas Raghu

“టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో” నినాదంతో వచ్చే ఎన్నికలలో పనిచేస్తామని డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు రఘువీర్ రెడ్డి ప్రకటించారు. “Hashtag U” ఛానల్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడారు. 2014కు ముందు ఉద్యమ సమయంలో అమెరికా గడ్డపై తెలంగాణ వాదం వినిపించిన రఘువీర్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ సర్కారు.. తెలంగాణ ను అయ్య జాగీరులా భావిస్తూ పాలన సాగిస్తోందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆస్తిగా తెలంగాణ రాష్ట్రం మారిందనే రీతిలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వస్తే.. వెళ్లి స్వాగతం పలికే ధైర్యం చేయలేని కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాననడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్.. సామాన్యులను, యావత్ దేశాన్ని ఏ రకంగా మెప్పించగలరని రఘువీర్ రెడ్డి ప్రశ్నించారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ది చేకూర్చడమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు పని చేస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాము(డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్) ఏ రాజకీయ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని.. “టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో” నినాదంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dallas raghu
  • kalvakuntla kavitha
  • Telangana CM KCR
  • Telangana Minister KTR

Related News

Delhi High Court deals a blow to Kavitha.

kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. 15 రోజుల్లోనే మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై న్యాయ పోరాటానికి దిగారు కవిత. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఈ వ్యవహారంలో తాము

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd