Telangana Cabinet
-
#Telangana
Cabinet Expansion: పార్టీ పదవుల వ్యవహారం.. పలువురు సీనియర్లపై రాహుల్ ఫైర్
పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, కూర్పులో కొత్తతరం నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్, మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు రాహుల్‌గాంధీ(Cabinet Expansion) సూచించినట్లు సమాచారం.
Published Date - 08:33 AM, Tue - 27 May 25 -
#Telangana
TPCC : టీపీసీసీ కార్యవర్గానికి ఎంపికయ్యేది ఎవరు ? క్లారిటీ అప్పుడే !
కాంగ్రెస్ పార్టీ(TPCC) గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది.
Published Date - 01:56 PM, Sat - 10 May 25 -
#Speed News
Telangana Cabinet : సమగ్ర కులగణన నివేదికకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం
అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటలపాటు క్యాబినెట్ భేటీ కొనసాగింది. ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.
Published Date - 01:59 PM, Tue - 4 February 25 -
#Speed News
CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి(CM Revanth Reddy) పదవిని ఆశిస్తున్నారు.
Published Date - 09:51 AM, Wed - 15 January 25 -
#Speed News
Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం
భూమిలేని పేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి అమలుచేస్తామన్ని రైతు భరోసా పథకంపై కూడా చర్చించనున్నారు.
Published Date - 02:49 PM, Sat - 28 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu : మంత్రుల పెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు..!
CM Chandrababu : ఒక విధంగా చెప్పాలంటే, మంత్రులకు పనితీరు ఆధారంగా మార్కులు ఇచ్చారు. ఎవరికి ఎలాంటి పనితీరు ఉందో, వారు తమ శాఖలు ఎలా నడుపుతున్నారు, జిల్లాలో ఎమ్మెల్యేలతో సంబంధం ఎలా ఉంది, వైసీపీ విమర్శలను ఎలా కౌంటర్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వారి ప్రవర్తన ఎలా ఉంది, ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని, ముఖ్యమంత్రి మంత్రులకు పనితీరు అంచనాలు అందించారు.
Published Date - 04:36 PM, Wed - 25 December 24 -
#Speed News
Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమిలేని, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకం గురించి ఈ కేబినెట్ లో చర్చించనున్నారు.
Published Date - 08:33 PM, Mon - 23 December 24 -
#Telangana
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
Telangana Cabinet : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Published Date - 07:03 PM, Sat - 26 October 24 -
#Telangana
CM Revanth Reddy : సీఎం అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ కేబినెట్
CM Revanth Reddy : ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో కూడా రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.
Published Date - 06:07 PM, Sat - 26 October 24 -
#Telangana
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు..!
Telangana Cabinet : జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ కొనసాగింపుగా జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం హైడ్రాకు అధికారాలను బదాలయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 04:23 PM, Thu - 17 October 24 -
#Telangana
Telangana Cabinet Expansion : క్యాబినెట్ విస్తరణ.. ఎవర్ని పదవి వరిస్తుందో..?
Timing Fixed for Telangana Cabinet Expansion : ఖాళీగా ఉన్న 6 పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చగా మారింది.
Published Date - 08:52 PM, Wed - 11 September 24 -
#Speed News
Telangana Cabinet : త్వరలోనే నాలుగు మంత్రి పదవుల భర్తీ.. పలువురికి నామినేటెడ్ పోస్టులు
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిలో నాలుగు మాత్రమే ఇప్పుడు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:14 AM, Tue - 13 August 24 -
#Telangana
Telangana Cabinet : ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం
కేబినెట్‌లో 45 ఎజెండా అంశాలను ప్రభుత్వం చేర్చింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి కేబినేట్ ఆమోదం తెలుపనుంది.
Published Date - 05:41 PM, Thu - 1 August 24 -
#Telangana
Telangana Cabinet : తెలంగాణ కొత్త మంత్రులు వీరేనా..?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్
Published Date - 03:10 PM, Tue - 2 July 24 -
#Telangana
TG Cabinet : 6 స్థానాలు.. 17 మంది పోటీదారులు
తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగి చాలా రోజులైంది. ఆగస్టు 15లోగా ఖాళీగా ఉన్న ఆరు కేబినెట్ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు వినికిడి.
Published Date - 07:23 PM, Sun - 30 June 24