Team India
-
#Sports
PM Modi To Meet India: రేపు ఉదయం 11 గంటలకు టీమిండియాను కలవనున్న ప్రధాని మోదీ..!
PM Modi To Meet India: బార్బడోస్ నుంచి తిరిగి వస్తున్న భారత్ జట్టు (PM Modi To Meet India)ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు అంటే జూలై 4న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. బెరిల్ తుఫాను కారణంగా గత రెండు రోజులుగా టీమిండియా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. జూలై 4న టీం ఇండియా భారత్‌కు తిరిగి రానుంది. ఈ బృందం మంగళవారం బార్బడోస్ నుంచి బయలుదేరి బుధవారం ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తోంది. టీ20 […]
Date : 03-07-2024 - 4:24 IST -
#Sports
Team India: స్వదేశానికి టీమిండియా రాక మరింత ఆలస్యం..!
Team India: భారత క్రికెట్ జట్టు (Team India) ఇప్పటికీ బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 29, శనివారం జరిగింది. అయితే అక్కడి తుఫాన్ ప్రభావం వలన టీమ్ ఇండియా బార్బడోస్‌లో ఉండవలసి వచ్చింది. తుఫాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూతపడింది. ప్రస్తుతం బార్బడోస్‌లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. గత మంగళవారం అక్కడి నుంచి టీమ్ ఇండియా బయలుదేరాల్సి […]
Date : 03-07-2024 - 10:41 IST -
#Sports
Rohit Sharma ate soil : రోహిత్ శర్మ ‘మట్టి’ రహస్యం ఇదే.. నమ్మకలేకపోతున్నా..
తాను మట్టిని ఎందుకు తిన్నాను అనే విషయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు.
Date : 03-07-2024 - 9:04 IST -
#Sports
Shreyas Iyer: జింబాబ్వే టూర్‌కు అయ్యర్‌ను కావాలనే ఎంపిక చేయలేదా..?
Shreyas Iyer: జింబాబ్వేతో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ టీమ్ ఇండియాలో కొన్ని మార్పులు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా టీమిండియా ప్రస్తుతం బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. దీంతో ఈ టూర్‌కు ఎంపికైన ఆటగాళ్లు ఇంకా జట్టులో చేరలేకపోయారు. వీరి స్థానంలో జితేష్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రానాలను బోర్డు ఎంపిక చేసింది. దీని తర్వాత శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఎక్కడ అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు సంధించారు వెన్నునొప్పి కారణంగా […]
Date : 02-07-2024 - 10:52 IST -
#Sports
Indian Team: బార్బడోస్‌లోనే టీమిండియా.. మరో రెండు రోజుల్లో భారత్‌కు రావచ్చు!
Indian Team: T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్‌లో జరిగింది. ఇందులో భారత్ గెలిచింది. అప్పటి నుండి టీమ్ ఇండియా (Indian Team) ఆటగాళ్లు, వారి కుటుంబాలు, కోచింగ్ సిబ్బంది బార్బడోస్‌లో ఉన్నారు. బార్బడోస్‌లో భారీ వర్షాలు, తుఫాను కారణంగా టీమిండియా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. టీమిండియా బార్బడోస్‌ను వదిలి ఎప్పుడు భారత్‌కు చేరుకుంటుందోనని అభిమానులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, బార్బడోస్‌లో మరో తుఫాను హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. […]
Date : 02-07-2024 - 10:37 IST -
#India
Jay Shah : భారత్ టీ20 ప్రపంచ కప్ టీం రూ.125 ప్రైజ్ మనీ ప్రకటించిన జై షా
కెన్సింగ్‌టన్ ఓవల్‌లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా రూ.125 కోట్లు భారత జట్టుకు ప్రకటించారు.
Date : 30-06-2024 - 9:23 IST -
#India
India Bowlers : భారత బౌలర్లు దోషులు.. యూపీ పోలీస్ ట్వీట్ వైరల్
టీ20 ప్రపంచకప్‌ను టీమ్ ఇండియా గెలుచుకోవడంతో దేశం నిన్న రాత్రి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని వీధుల్లోకి వచ్చిన అభిమానులతో ఉల్లాసంగా సంబరాలు చేసుకుంది.
Date : 30-06-2024 - 12:25 IST -
#Sports
Team India Prize Money: టీమిండియాకు దక్కిన ప్రైజ్‌మనీ ఇదే..!
Team India Prize Money: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు కోట్ల రూపాయలను బహుమతి (Team India Prize Money)గా అందుకుంది. టీమ్ ఇండియాతో పాటు సౌతాఫ్రికా కూడా ప్రైజ్ మనీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు దాదాపు రూ. 20 కోట్లను రివార్డ్‌గా అందుకుంది. దీంతో పాటు సూపర్ 8లో గెలిచిన జట్లకు కూడా డబ్బులు […]
Date : 30-06-2024 - 11:15 IST -
#Sports
Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఇంట్రస్టింగ్ పోస్ట్.. ట్వీట్ వైరల్
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. అందులో ఏముందంటే? “టీమిండియా ప్లేయర్లు బాగా ఆడారు. బామ్మర్ధులూ గుడ్ నైట్” అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే యువీ అలా ఇంగ్లండ్ ప్లేయర్లను బామ్మర్ధులు అనడానికి కారణం లేకపోలేదు. యువరాజ్ సింగ్ బ్రిటీష్ మోడల్ అయిన హేజిల్ కిచ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె ఇంగ్లండ్ […]
Date : 28-06-2024 - 10:13 IST -
#Sports
Ind vs Afg: ఆఫ్ఘనిస్థాన్ ముందు భారీ లక్ష్యం.. హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్
Ind vs Afg: 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో (Ind vs Afg) తలపడతుంది. సూపర్-8లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే ఈరోజు ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆఫ్ఘాన్ ముందు భారత్ జట్టు 182 […]
Date : 20-06-2024 - 10:01 IST -
#Sports
India: మూడు దేశాలతో జరిగే టీమిండియా షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
India: బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టెస్టు, టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. భారత జట్టు (India) అంతర్జాతీయ హోమ్ సీజన్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ కాన్పూర్‌లో జరగనుంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత […]
Date : 20-06-2024 - 8:30 IST -
#Sports
Team India: ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. ఏంటంటే..?
Team India: టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8కి సిద్ధమయ్యే పనిలో భారత జట్టు (Team India) బిజీగా ఉంది. సూపర్-8లో భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 20న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. జట్టు సన్నాహాల నడుమ ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు మేలు చేసే వార్త ఒకటి బయటకు వస్తోంది. ఇప్పటి వరకు 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అమెరికాలో అన్ని […]
Date : 19-06-2024 - 1:00 IST -
#Sports
Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్ రేసు.. గౌతమ్ గంభీర్‌కి పోటీగా డబ్ల్యూవీ రామన్..!
Gautam Gambhir: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) క్రికెట్ సలహా కమిటీ (CAC) భారత ప్రధాన కోచ్ పాత్ర కోసం మాజీ భారత ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, WV రామన్‌లను ఇంటర్వ్యూ చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. భారత తదుపరి కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ముందున్నాడు. అయితే క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) భారత మాజీ క్రికెటర్ WV రామన్ ప్రదర్శనను కూడా ఇష్టపడింది. రామన్ ప్రెజెంటేషన్ బాగుంది గౌతమ్ గంభీర్ వర్చువల్ […]
Date : 19-06-2024 - 9:10 IST -
#Sports
Bangladesh Face India: టీ20 వరల్డ్ కప్.. జూన్ 22న బంగ్లాతో టీమిండియా ఢీ..!
Bangladesh Face India: నేపాల్‌ను ఓడించి బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8కి అర్హత సాధించింది. బంగ్లాదేశ్ పటిష్ట ప్రదర్శన చేసి 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్ 8కి చేరిన చివరి జట్టుగా నిలిచింది. సూపర్ 8లో బంగ్లాదేశ్‌తోనూ టీమ్ ఇండియా మ్యాచ్ (Bangladesh Face India) ఆడనుంది. జూన్ 22న భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీక్షకులు దీన్ని మొబైల్‌లో ఉచితంగా చూడగలరు. టీమ్ ఇండియా ఇప్పటికే సూపర్ 8కి […]
Date : 17-06-2024 - 3:00 IST -
#Sports
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్.. బీసీసీఐకి కొన్ని షరతులు పెట్టిన గౌతమ్..!
Gautam Gambhir: టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవీకాలం ముగియనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు టీమిండియా తదుపరి మ్యాచ్ సూపర్-8లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది. ఇంతలో కొత్త రిపోర్ట్ వచ్చింది. దీని ప్రకారం జూన్ చివరి నాటికి గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)ను టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు […]
Date : 17-06-2024 - 6:15 IST