Team India
-
#Sports
Rahul Dravid: బీసీసీఐ మళ్లీ రాహుల్ ద్రవిడ్‌కు ప్రధాన కోచ్ పదవిని ఆఫర్ చేసిందా..?
ODI ప్రపంచ కప్ 2023 తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది.
Published Date - 10:25 AM, Wed - 29 November 23 -
#Sports
India Head Coach: భారత జట్టుకు కొత్త కోచ్.. భారతీయుడు కాదు విదేశీ ఆటగాడు..?!
భారత కొత్త ప్రధాన కోచ్ (India Head Coach) పదవి ఈరోజుల్లో వార్తల్లో నిలుస్తుంది. ప్రపంచకప్‌తో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది.
Published Date - 02:47 PM, Sun - 26 November 23 -
#Sports
Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఎక్కువ టార్గెట్ ను అత్యధిక సార్లు ఛేదించిన జట్టుగా భారత్..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా (Team India) విజయం సాధించింది.
Published Date - 08:38 AM, Fri - 24 November 23 -
#Sports
Team India Coach: హెడ్ కోచ్ రేసులో వీరేంద్ర సెహ్వాగ్
ప్రపంచకప్ ముగియడంతో పాటు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవికాలం కూడా పూర్తయింది.దీంతో టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి మరోసారి జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగాలి అని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు
Published Date - 07:30 PM, Thu - 23 November 23 -
#Sports
India vs Australia: విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ రాణిస్తాడా..?
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రంగంలోకి దిగనుంది.
Published Date - 08:55 AM, Thu - 23 November 23 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. టీ20లకు దూరం..?!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇకపై టీ20 ఇంటర్నేషనల్ లో కనిపించే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం.
Published Date - 06:58 AM, Thu - 23 November 23 -
#Sports
Samson T20 Records: సంజూ శాంసన్ టీ20 ఫార్మాట్ రికార్డు ఎలా ఉందంటే..?
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత్ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ (Samson T20 Records)కు టీమిండియాలో చోటు దక్కలేదు.
Published Date - 02:41 PM, Tue - 21 November 23 -
#Sports
Team India: ఫైనల్ పోరులో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే!
Team India: ఆదివారం ఇక్కడ నరేంద్ర మోదీ స్టేడియంలో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ టైటిల్ ను గెలుచుకోవడంలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. ట్రావిస్ హెడ్ (137) అద్భుత బ్యాటింగ్‌తో ఆతిథ్య భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్ ఏదైనా, ఆస్ట్రేలియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. టీమ్ ఇండియా గేమ్‌లో క్లూలెస్‌గా కనిపించింది. ఓటమికి కారణాలు ఏ ఒక్క ఆటగాడి అని స్పష్టంగా చెప్పలే. కానీ జట్టు ప్రదర్శనగా మాత్రం విఫలమైంది. […]
Published Date - 01:03 PM, Mon - 20 November 23 -
#Speed News
Team India Failure : భారత్ ఓటమి నుంచి నేనేం నేర్చుకున్నానంటే.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
Team India Failure : సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉండే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా .. వరల్డ్ కప్‌లో భారత్ ఓటమిపై స్పందించారు.
Published Date - 11:03 AM, Mon - 20 November 23 -
#Sports
India: భారత్ ఓటమికి కారణాలివే..?
ఉరకలేసే ఉత్సాహంతో ఫైనల్స్ చేరిన టీమిండియా (India) ఎందుకు ఆఖరి పోరాటంలో ఓడిపోయింది? సరిదిద్దుకోలేని తప్పులతో వందల కోట్లమంది ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరచటానికి కారణాలేమిటి?
Published Date - 09:56 PM, Sun - 19 November 23 -
#Speed News
Final Battle : 240 పరుగులకే టీమిండియా ఆలౌట్
Final Battle : ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ అయింది.
Published Date - 06:21 PM, Sun - 19 November 23 -
#Speed News
Final Battle : దారుణంగా టీమ్ ఇండియా పరిస్థితి.. 180 పరుగులకే సగం జట్టు ఔట్..!
Final Battle : ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
Published Date - 05:14 PM, Sun - 19 November 23 -
#Speed News
World Cup 2023 Final: కష్టాల్లో టీమిండియా.. మూడు వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన
ప్రపంచ కప్ ఫైనల్ (World Cup 2023 Final)లో భారత్‌కు వెంట వెంటనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి.
Published Date - 02:52 PM, Sun - 19 November 23 -
#Sports
ICC World Cup Final 2023: కప్పు కొట్టాల్సిందే.. ఫుల్ జోష్ లో టీమిండియా
ICC World Cup Final 2023: అందరి అంచనాలకు తగ్గట్టే ఇండియా ఫైనల్స్‌కు చేరింది.
Published Date - 06:58 AM, Sun - 19 November 23 -
#Sports
Sadhguru: భారత్ వరల్డ్ కప్ గెలుస్తుంది, ఆసీస్ ను తక్కువ అంచనా వేయకూడదు: సద్గురు
Sadhguru: ప్రపంచమంతటా వరల్డ్ కప్ ఫీవర్ కనిపిస్తోంది. రేపు జరుగబోయే మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందా? లేదా ఆసీస్ కప్పు కొడుతుందా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక వేత్త సద్గురు టీమిండియాకు తన తన మద్దతు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత జట్టును సద్గురు హాజరై ఉత్సాహపర్చనున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించనున్న సద్గురు ఇండియానే కప్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రపంచకప్ లో భారత జట్టు ఎంతో గొప్పగా ఆడింది. […]
Published Date - 05:40 PM, Sat - 18 November 23