Team India
-
#Sports
Yashasvi Jaiswal: జయహో జైశ్వాల్.. చరిత్ర సృష్టించిన యువ ఓపెనర్
విశాఖ వేదికగా వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శతకం సాధించాడు.
Published Date - 07:01 PM, Fri - 2 February 24 -
#Sports
Rohit Sharma: మరోసారి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. 14 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు.
Published Date - 11:44 AM, Fri - 2 February 24 -
#Speed News
IND vs ENG: టాస్ గెలిచిన టీమిండియా.. భారత్ జట్టు ఇదే..!
భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Published Date - 09:24 AM, Fri - 2 February 24 -
#Sports
IND vs ENG: నేడు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే..!?
భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది.
Published Date - 07:36 AM, Fri - 2 February 24 -
#Sports
Virat Kohli: మిగిలిన మూడు టెస్టులకి విరాట్ కోహ్లీ కష్టమేనా..?
ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) దూరంగా ఉండవచ్చని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి.
Published Date - 09:40 AM, Thu - 1 February 24 -
#Sports
Team India Record: రెండో టెస్టులో భారత్ పునరాగమనం చేయగలదా? విశాఖపట్నంలో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేసేందుకు టీమ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అయితే ఈ మైదానంలో భారత్ రికార్డు (Team India Record) ఎలా ఉందో తెలుసుకుందాం..!
Published Date - 11:17 AM, Tue - 30 January 24 -
#Sports
Rohit Sharma: ప్రపంచ క్రికెటర్లలో కోహ్లి ఫిట్ నెస్ అత్యుత్తమం: రోహిత్ శర్మ
Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన సహచరుడు విరాట్ కోహ్లిని ప్రశంసించాడు. భారత మాజీ కెప్టెన్ తన ఫిట్నెస్ చాలా స్పృహతో ఉన్నాడని, నిపుణుల సేవలను ఉపయోగించుకోవడానికి అతను ఎన్నడూ నేషనల్ క్రికెట్ అసోసియేషన్ (NCA)కి వెళ్లలేదని చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లలో కోహ్లి ఒకడు. ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో రోహిత్ శర్మ ఆ వాస్తవాన్ని అంగీకరించాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి రెండు […]
Published Date - 01:57 PM, Mon - 29 January 24 -
#Sports
Rohit Sharma: టీమిండియా ప్లేయర్స్ ని ఇమిటేట్ చేసిన రోహిత్ శర్మ
సహచర ఆటగాళ్లను ఇమిటేట్ చేయడంలో రోహిత్ ముందుంటాడు. ఆ మధ్య శ్రేయాస్ అయ్యర్ ని ఇమిటేట్ చేసిన వీడియో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెల్సిందే.
Published Date - 07:46 PM, Sat - 27 January 24 -
#Sports
Rohit Sharma: నాకు రికార్డుల కంటే జట్టు విజయం ముఖ్యం
క్రికెట్లో ఆటగాళ్లు సాధించిన రికార్డుల గురించి మరో వందేళ్లు చర్చించుకుంటారు. ప్రస్తావన వచ్చిన ప్రతి సారి రికార్థుల గురించి చర్చిస్తారు. మీడియా , పేపర్ వాళ్ళు కూడా క్రికెటర్స్ రికార్డుల గురించి కథలు కథలుగా విశ్లేశిస్తుంటారు.
Published Date - 06:41 PM, Sat - 27 January 24 -
#Sports
WTC Final: డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. మళ్లీ అక్కడే..!
భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్య డబ్ల్యూటీసీ 2025కి (WTC Final) సంబంధించి పెద్ద అప్డేట్ వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 11:27 AM, Sat - 27 January 24 -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచకప్.. టీమిండియాకు కెప్టెన్‌గా కొత్త పేరు..?!
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీని కోసం ఏ దేశం కూడా ఇంకా జట్టును విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే సందేహం నెలకొంది.
Published Date - 07:55 AM, Sat - 27 January 24 -
#Sports
uppal stadium : టీం ఇండియా కు ఉప్పల్ స్టేడియం కంచుకోట.. రికార్డులే చెపుతున్నాయి
రేపటి నుండి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో(Uppal Cricket Stadium) భారత్(India)-ఇంగ్లాండ్(England) మధ్య ఐదు టెస్టు సిరీస్‌లలో(Test series) భాగంగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం సరికొత్త లుక్ లో అదరహో అనిపిస్తుంది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సరికొత్త కలర్ తో..సిట్టింగ్ తో భలేగా ఉందే అనేలా తళుక్మంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సొంత గడ్డపై భారత్ బలమైన జట్టుగా బరిలోకి దిగబోతుంది. […]
Published Date - 12:06 PM, Wed - 24 January 24 -
#Sports
Rajat Patidar: కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఇతనే.. యంగ్ ప్లేయర్‌కి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ..!
కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడి పేరుని బీసీసీఐ విడుదల చేసింది. కోహ్లీ స్థానంలో ఐపీఎల్ స్టార్ ఆటగాడు రజత్ పాటిదార్ (Rajat Patidar) జట్టులోకి వచ్చాడు.
Published Date - 10:24 AM, Wed - 24 January 24 -
#Sports
Virat Kohli Absence: విరాట్ కోహ్లీ దూరం కావడంతో టీమిండియాకు కొత్త కష్టాలు..?!
ఇంగ్లండ్‌తో జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli Absence) దూరం కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల్లో విరాట్ కోహ్లీ జట్టులో ఉండడు.
Published Date - 01:25 PM, Tue - 23 January 24 -
#Sports
Jasprit Bumrah: భారత జట్టు కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా..? తన మనసులోని మాట చెప్పిన టీమిండియా ఫాస్ట్ బౌలర్..!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. కెప్టెన్సీ విషయంలో బుమ్రా (Jasprit Bumrah) ఓ పెద్ద ప్రకటన చేశాడు.
Published Date - 12:25 PM, Tue - 23 January 24