Team India
-
#Speed News
Team India: ఈడెన్ గార్డెన్స్‌లో టీమ్ ఇండియాకు షాక్.. తొలి టెస్ట్ సౌతాఫ్రికాదే!
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అంతగా అనుకూలించకపోవడం, పిచ్ ఎక్కువగా స్పిన్‌కు సహకరించడం పట్ల కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించకుండా టీమ్ ఇండియాను ఇబ్బందుల్లోకి నెట్టాయి.
Date : 16-11-2025 - 2:29 IST -
#Sports
Ravindra Jadeja: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్ తర్వాత మనోడే!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌లో జడేజా తన బౌలింగ్‌తోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 8 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే వికెట్ దక్కలేదు.
Date : 15-11-2025 - 9:08 IST -
#Sports
IND vs SA: కోల్‌కతా టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ డౌటే?
సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా కాకుండా ఫాస్ట్ బౌలింగ్‌కు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ రూపంలో మరో రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సిరాజ్ నిరంతరం రెడ్-బాల్ క్రికెట్ ఆడుతున్నాడు.
Date : 12-11-2025 - 10:20 IST -
#Sports
India A U19: అండర్-19 ట్రై సిరీస్‌కు భారత్-ఏ, భారత్-బి జట్ల ప్రకటన.. ద్రవిడ్ చిన్న కొడుకుకు చోటు!
టీమిండియా మాజీ హెడ్ కోచ్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌కు భారత్-బి అండర్-19 జట్టులో చోటు దక్కింది. అన్వయ్ దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్.
Date : 11-11-2025 - 8:15 IST -
#Sports
T20 World Cup: టీమిండియా ఫిట్‌నెస్‌పై హెడ్ కోచ్ గంభీర్ ఆందోళన!
బీసీసీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. టీమ్ తదుపరి లక్ష్యాలను స్పష్టం చేశారు.
Date : 11-11-2025 - 5:29 IST -
#Sports
IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుని భారత పర్యటనకు వస్తోంది. మరోవైపు భారత జట్టు WTC 2025-27 సైకిల్లో తమ మొదటి సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది.
Date : 09-11-2025 - 8:55 IST -
#Sports
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయర్!
ప్రపంచ రికార్డు (అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లు) ఈ జాబితాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ మలన్ ఉన్నాడు. అతను తన 24వ T20I ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు.
Date : 08-11-2025 - 5:28 IST -
#Sports
Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వద్ద అవుటైన భారత బ్యాట్స్మెన్లు వీరే!
భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని పేరు కూడా ఈ జాబితాలో ఉంది. 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు.
Date : 07-11-2025 - 10:09 IST -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?
భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Date : 06-11-2025 - 6:58 IST -
#Speed News
Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్!
1xBet, దాని అనుబంధ బ్రాండ్లపై అక్రమ లావాదేవీలు, ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించడంతో పాటు మోసం ఆరోపణలు కూడా ఉన్నాయని అనేక రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది.
Date : 06-11-2025 - 4:52 IST -
#Sports
Team India Schedule: ఫుల్ బిజీగా టీమిండియా.. క్రికెట్ షెడ్యూల్ ఇదే!
టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుండి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో లార్డ్స్ (Lord's) వంటి చారిత్రక మైదానంలో జరిగే మ్యాచ్ ముఖ్య ఆకర్షణ కానుంది.
Date : 03-11-2025 - 3:25 IST -
#Sports
Victory Parade: విశ్వవిజేతగా భారత మహిళల జట్టు.. విక్టరీ పరేడ్ ఉంటుందా?
విక్టరీ పరేడ్ గురించి ఐఏఎన్ఎస్ (IANS)తో మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా దీనిపై సమాధానం ఇచ్చి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు.
Date : 03-11-2025 - 3:13 IST -
#Speed News
IND W vs SA W: హర్మన్‌ప్రీత్ సేనకు ఆస్ట్రేలియా నుంచే సూర్యకుమార్ సేన మద్దతు!
టాస్ ఓడిపోయిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయటానికి దిగిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. భారత్ జట్టు బ్యాటింగ్‌లో దీప్తి శర్మ 58 పరుగులు చేసింది.
Date : 02-11-2025 - 8:33 IST -
#Sports
Team India: ఆస్ట్రేలియాతో మూడవ T20I.. టీమిండియా తిరిగి పుంజుకోగలదా?
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రణాళికల్లో హర్షిత్ రాణా స్థానం సుస్థిరం అయినప్పటికీ అతని బౌలింగ్ స్థిరంగా లేదు. రెండవ మ్యాచ్‌లో రాణా 33 బంతుల్లో 35 పరుగులు చేసినా ఇందులో బౌండరీల ద్వారా వచ్చిన 18 పరుగులు తీసివేస్తే మిగిలిన 29 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 01-11-2025 - 5:30 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ ఎలా ఫిట్‌గా అయ్యాడో తెలుసా?
రిషబ్ పంత్ ఇండియా 'ఎ' తరపున మైదానంలోకి తిరిగి వచ్చాడు. అక్కడ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో కేవలం 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాటు ఈ వార్త రాసే సమయానికి పంత్ కీపింగ్ చేస్తూ 3 వికెట్లను కూడా పడగొట్టాడు.
Date : 01-11-2025 - 3:27 IST