Team India
-
#Sports
Robin Uthappa: యువరాజ్‌ను జట్టు నుంచి తప్పించింది కోహ్లీనే.. ఉతప్ప సంచలనం!
ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు వన్డే ప్రపంచకప్ 2011 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ప్రపంచకప్‌లో యువరాజ్ బ్యాట్, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు.
Date : 10-01-2025 - 1:13 IST -
#Sports
Manish Pandey: పాండ్యా, చాహల్ దారిలోనే మరో టీమిండియా ఆటగాడు!
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే. 2009లో ఆర్‌సీబీ తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించాడు. 2015లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.
Date : 10-01-2025 - 10:12 IST -
#Sports
Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
ఇంతకుముందు వెన్నుముకలో సమస్య ఉండటంతో బుమ్రా సరైన సమయంలో సూచన తీసుకొని సిడ్నీలోనే ఉండాలని నిర్ణయించుకుని ఉండవచ్చు.
Date : 08-01-2025 - 5:42 IST -
#Sports
Gautam Gambhir: విరాట్, రోహిత్ రిటైర్మెంట్.. కోచ్ గంభీర్ స్పందన ఇదే!
దీని తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో రోహిత్ ఓపెనింగ్‌లో కనిపించాడు. కానీ రోహిత్ ఓపెనింగ్‌లో కూడా విఫలమయ్యాడు. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేశాడు.
Date : 05-01-2025 - 2:21 IST -
#Sports
Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలు.. కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే..!
ఈ సమయంలో సిడ్నీ టెస్ట్ నుండి వైదొలగడం తన నిర్ణయమని రోహిత్ స్పష్టం చేశాడు. అతను ఇక్కడ (సిడ్నీ) వచ్చి ఈ విషయాన్ని కోచ్ (గౌతమ్ గంభీర్), చీఫ్ సెలెక్టర్ (అజిత్ అగార్కర్)కి తెలియజేసాడని బీసీసీఐ వర్గాల సమాచారం.
Date : 04-01-2025 - 5:19 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడా? జట్టు నుంచి తొలగించారా?
ఈ ఆస్ట్రేలియా టూర్ రోహిత్ శర్మకు చాలా చెడుగా మారింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయిన రోహిత్ రెండో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చి నిరాశపరిచాడు.
Date : 03-01-2025 - 1:20 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఆడతాడా లేదా? గౌతమ్ గంభీర్ స్పందన ఇదే!
సిడ్నీ టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు చాలా కీలకంగా మారింది. ఇప్పుడు దీనిపై టీమ్ ఇండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా మార్పులు జరగనున్నాయి.
Date : 02-01-2025 - 10:30 IST -
#Sports
Ashwin Shocking Comments: టీమిండియాపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ తో కలిసి మీడియా సమావేశంలో కూర్చుని తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. అయితే అశ్విన్ తాజాగా చేసిన కామెంట్స్ కూడా రోహిత్ ని ఉద్దేశించి చేసినవేనని అర్ధమవుతుంది.
Date : 31-12-2024 - 9:28 IST -
#Speed News
Rohit Sharma – Virat Kohli : సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ట్రెండింగ్
Rohit Sharma - Virat Kohli : ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్టు కెరీర్ చివరి దశకు వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో.. ఈ పర్యటన వారికి చాలా ముఖ్యమైంది. అయితే, ఈ మంచి ఛాన్స్ ను ఉపయోగించుకోవడంలో రోహిత్, విరాట్ విఫలమయ్యారు.
Date : 30-12-2024 - 11:32 IST -
#Sports
Sunrisers Team: నితీష్ సెంచరీతో సన్ రైజర్స్ జట్టులో సంబరాలు
మెగావేలంలో నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. గత రెండు సీజన్లలో రూ.20 లక్షలు జీతం ఇవ్వగా, ఆ సీజన్లలో నితీష్ మంచి ఫలితాలను రాబట్టడంతో వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి అతడిని తన వద్దే ఉంచుకుంది.
Date : 29-12-2024 - 12:29 IST -
#Sports
Nitish Kumar Reddy Century: వాషింగ్టన్ సుందర్ సహకారంతోనే నితీష్ సూపర్ సెంచరీ
టీమిండియా 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ఫాలో-ఆన్ ప్రమాదంలో పడింది కానీ వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చి సహనం ప్రదర్శించి క్రీజులో పూర్తిగా నిలదొక్కుకున్నారు. సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 28-12-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Nitish Kumar Reddy : నితీష్ రెడ్డి పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
Nitish Kumar Reddy : తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సంచలనం టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి టెస్ట్ సెంచరీ చేసి సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి
Date : 28-12-2024 - 1:43 IST -
#Sports
Nitish Kumar Reddy: ఆసీస్ గడ్డపై సత్తా చాటుతున్న తెలుగోడు.. నితీశ్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణమిదే!
నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణం అంత సులభంగా లేదు. నితీశ్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. కెరీర్ కోసం తండ్రి ఉద్యోగాన్ని వదిలేశాడు.
Date : 28-12-2024 - 12:26 IST -
#Sports
Rohit Sharma To Open: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పు.. ఓపెనర్‌గా రోహిత్ శర్మ?
గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ ఫ్లాప్ అయ్యాడు. గత 13 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 12 కంటే తక్కువ సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 25-12-2024 - 12:06 IST -
#Sports
IND vs AUS 4th Test: మెల్‌బోర్న్ టెస్టుకు వర్షం ముప్పు.. కంగారు పెడుతున్న వెదర్ రీపోర్ట్!
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుండి మెల్‌బోర్న్‌లో జరగనుంది. అయితే, ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌పై వాతావరణం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
Date : 23-12-2024 - 12:12 IST