Tdp
-
#Andhra Pradesh
AP : ప్రశాంత్ వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ శ్రేణులు
రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడిపి (TDP) పార్టీదే విజయమని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు (YCP), నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ వైసీపీ కి పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ చెప్పిన ఐడియా లతో , ప్రచారం తో వైసీపీ విజయం సాధించింది. ఇక ఈసారి ప్రశాంత్ ఇండైరెక్ట్ గా టీడీపీ కి పనిచేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ […]
Date : 04-03-2024 - 1:53 IST -
#Andhra Pradesh
BJP Alliance In AP: పొత్తు లేనట్లేనా.. అభ్యర్థుల వేటలో ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలకం కానుంది. బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన జనసేనకు నిరాశ తప్పేలా లేదు. జనసేన కూటమితో బీజేపీ సిద్ధంగా లేదన్నది స్పష్టమవుతుంది. అందులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.
Date : 03-03-2024 - 4:08 IST -
#Andhra Pradesh
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్‌తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Date : 03-03-2024 - 2:58 IST -
#Speed News
Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు
Date : 03-03-2024 - 12:58 IST -
#Andhra Pradesh
Chandrababu: వేమిరెడ్డి చేరికతో నెల్లూరులో టీడీపీ విజయం ఖాయం
నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలువు ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు.
Date : 02-03-2024 - 6:52 IST -
#Andhra Pradesh
Ongole: మాగుంట రాఘవరెడ్డి టీడీపీలో చేరనేలేదు అప్పుడే ఎన్నికల ప్రచారం
మాగుంట రాఘవరెడ్డితో పాటు ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ పార్టీలో చేరకముందే ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట రాఘవరెడ్డి అభ్యర్థిత్వంపై ప్రచారం ఊపందుకుంది. దీంతో నియోజకవర్గ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
Date : 02-03-2024 - 5:38 IST -
#Andhra Pradesh
Tirupati TDP: తిరుపతి టీడీపీ అభ్యర్థి వూకా విజయ కుమార్?
టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జనసేనతో పొత్తులులో భాగంగా అభ్యర్థుల్ని ప్రకటించారు పార్టీ చీఫ్ చంద్రబాబు. అయితే జాబితాలో తిరుపతి అభ్యర్థిత్వం లేకపోవడం ఊహాగానాలకు దారితీసింది. టీడీపీలో టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో
Date : 02-03-2024 - 4:18 IST -
#Andhra Pradesh
Roop Kumar Yadav: టీడీపీలో చేరిన మరో నెల్లూరు ముఖ్య నేతలు
Roop Kumar Yadav: ఈరోజు నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సమక్షంలో చాలామంది వైసీపీ(ysrcp)నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్(Deputy Mayor of Nellore)రూప్ కుమార్ యాదవ్(Roop Kumar Yadav)కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప్ కుమార్ కు చంద్రబాబు టీడీపీ కండువా […]
Date : 02-03-2024 - 3:52 IST -
#Andhra Pradesh
Chandrababu: జగన్ ఒక బ్లఫ్ మాస్టర్..మోసం, దగా తప్ప మరేమీ తెలియదుః చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు(Nellore) రా కదలిరా సభ( Ra Kadali Ra Sabha)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) చేరికతో టీడీపీ(tdp)కి మరింత బలం చేకూరినట్టయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని తానే స్వయంగా వచ్చి ఆహ్వానించానని, అది వేమిరెడ్డి ప్రత్యేకత […]
Date : 02-03-2024 - 3:18 IST -
#Andhra Pradesh
Vemireddy Prabhakar Reddy: టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Vemireddy Prabhakar Reddy: కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు జిల్లా(Nellore District) వైసీపీ అధ్యక్షుడు(YCP President)వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ టీడీపీ((tdp)లో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం […]
Date : 02-03-2024 - 2:09 IST -
#Andhra Pradesh
Mahasena Rajesh : మహాసేన రాజేష్ సంచలన ప్రకటన..బరిలోనుండి తప్పుకుంటున్నట్లు స్పష్టం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ (Mahasena Rajesh) సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని తెలిపారు. కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ… గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు ” అంటూ రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో […]
Date : 02-03-2024 - 2:05 IST -
#Andhra Pradesh
Venkata Krishna Prasad : టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార పార్టీ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత కొద్దీ రోజులుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ (Vasantha Venkata Krishna […]
Date : 02-03-2024 - 11:40 IST -
#Andhra Pradesh
Kanna Lakshminarayana : టీడీపీ, జనసేన బహిరంగ సభతో వైఎస్సార్సీపీ నివ్వెరపోయింది
నిన్న జరిగిన టీడీపీ (TDP)- జనసేన (Janasena) తాడేపల్లిగూడెం అసెంబ్లీ సమావేశాన్ని చూసి తాడేపల్లి పాలెం కదిలిందని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laskhminarayana) అన్నారు. ‘వైఎస్‌ఆర్‌సిపి దొంగలు’గా పేర్కొంటున్న దానికి వ్యతిరేకంగా టిడిపి, జనసేనల పొత్తు బలీయమైన శక్తిగా నిరూపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభ్యున్నతి కోసమే పొత్తు పెట్టుకున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, అధికారం కోసమో పొత్తు పెట్టుకోలేదని టీడీపీ జనసేన నేతలు ఉద్ఘాటించిన నేపథ్యంలో రానున్న ఎన్నికలు రాష్ట్రానికి […]
Date : 01-03-2024 - 8:30 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీని వీడనున్న బొల్లినేని?
ఊహించని పరిణామంలో ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆ పార్టీ హైకమాండ్ కాకర్ల సురేష్‌కు ఉదయగిరి టిక్కెట్టు ఇవ్వడంతో పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొల్లింరెడ్డి వెంకట రామారావు ఉదయగిరి నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీని వీడాలనే నిర్ణయాన్ని వారికి సూచించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వారికి చెప్పారు. బొల్లినేని రామారావు 2014 ఎన్నికలలో ఉదయగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి టిడిపి బ్యానర్‌పై […]
Date : 01-03-2024 - 7:39 IST -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీ లో చేరిన సతీష్ రెడ్డి
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికార – ప్రతిపక్ష (TDP – Janasena) పార్టీలలో వలసల పర్వం ఉపందుకుంటుంది. ఎవరు..ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతున్నారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీలో ఉన్న నేత..రాత్రికి మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వారినే నమ్ముకున్న కార్యకర్తలు మద్యంలో ఆగం అవుతున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేస్తుండడం తో వరుసపెట్టి నేతలు అటు , ఇటు జంప్ అవుతున్నారు. […]
Date : 01-03-2024 - 7:33 IST