Tdp Mla
-
#Andhra Pradesh
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ
Dhulipalla Narendra పొన్నూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవికి చింతలపూడిలో ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర వద్ద ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 43 సవర్ల బంగారంతో పాటుగా, పది కేజీల వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ప్రమీలాదేవి ఫిర్యాదుతో పొన్నూరు రూరల్ పోలీసులు […]
Date : 17-02-2026 - 2:45 IST -
#Andhra Pradesh
టీడీపీ మహిళా ఎమ్మెల్యే పై క్షుద్రపూజలు..
Bandaru Sravani ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్లనువ్వులు పడేసి వెల్లడం తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా, […]
Date : 07-02-2026 - 11:12 IST -
#Andhra Pradesh
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్
Songa Roshan Kumar చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్, జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై అనుచరులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరంగా ఉన్న ఈ రహదారి అందాలను ఆస్వాదిస్తూ ఈ రీల్ చేశారు. త్వరలో ప్రారంభంకానున్న ఈ హైవే నిర్మాణం పూర్తయింది, ఇది ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ హైవేపైకి వాహనాలను అనుమతించాలని భావిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్ […]
Date : 10-01-2026 - 11:42 IST -
#Andhra Pradesh
మాస్ స్టెప్పులతో ఇరగదీసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
కొత్త సంవత్సరం పురస్కరించుకుని అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అదరగొట్టారు. మాస్ పాటలకు దుమ్మురేపే స్టెప్పులు వేసి అందరినీ ఉత్సాహపరిచారు
Date : 01-01-2026 - 10:18 IST -
#Andhra Pradesh
Jr. NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!
తమ అభిమాన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను కలవాలని అనుకున్నామని, అయితే వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు.
Date : 20-08-2025 - 4:54 IST -
#Andhra Pradesh
MLA Ganta Srinivasa Rao: జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడు: ఎమ్మెల్యే గంటా
జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు చక్రాల కిందపడి మృతి చెందిన సంఘటనపై జగన్ కనీసం స్పందించలేదని, ఈ ఘటనను ప్రమాదం కాకుండా హత్యగా అభివర్ణించారు.
Date : 24-06-2025 - 6:41 IST -
#Andhra Pradesh
Kondapalli Srinivas : గజపతి నగరంలో గర్జించిన పసుపు జెండా
స్థానిక టీడీపీ నేతలతో స్వయంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas).. పార్టీ బలోపేతం కోసం ఎలా ముందుకు సాగాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు.
Date : 30-03-2025 - 5:14 IST -
#Cinema
Anchor Pradeep : కూటమి ఎమ్మెల్యే ను పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ ప్రదీప్..?
Anchor Pradeep : కూటమికి చెందిన ఎమ్మెల్యేతో దాదాపు రెండేళ్ల నుంచి ప్రదీప్ ప్రేమాయణం నడుపుతున్నరంట. ఆ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నత చదువులు చదివారని, అయితే.. ఏపీలో బడా రాజకీయ కుటుంబానికి చెందిన ఆమె.. చదువుల తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారంట
Date : 09-11-2024 - 3:39 IST -
#Andhra Pradesh
Telugu Desam Party: టీడీపీలో చీలిక.. బయటపడిన విభేదాలు!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి.
Date : 06-10-2024 - 6:32 IST -
#Andhra Pradesh
TDP MLA: టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇవ్వటానికి సిద్ధమైన చంద్రబాబు..?
తిరువూరులో సర్పంచ్‌ను తిట్టడంతో అతని భార్య సూసైడ్ అటెంప్ట్ చేయటం, జర్నలిస్టులపై అనుచితంగా మాట్లాడటం, ప్రత్యర్థులపై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలతో ఇటు అధిష్టానానికి మింగుడుపడలేకుండా ఉంది.
Date : 03-10-2024 - 1:16 IST -
#Andhra Pradesh
TDP Suspends MLA Koneti Adimulam : తప్పు ఎవరు చేసిన బాబు యాక్షన్ ఇలాగే ఉంటుంది..
TDP Suspends MLA Koneti Adimulam : తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక వేధింపులకు దిగినట్టు బాధితురాలు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనపై బెదిరింపులకు దిగినట్టు తెలియజేసింది.
Date : 05-09-2024 - 4:26 IST -
#Andhra Pradesh
MLA Koneti Adimulam Suspended : ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణల పర్యవసానం
పార్టీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్(MLA Koneti Adimulam Suspended) చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.
Date : 05-09-2024 - 2:54 IST -
#Andhra Pradesh
TDP : జగన్ ఆర్థిక ఉగ్రవాదంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ప్రజెంటేషన్
సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై ఉన్న ఈడీ కేసులు,అవినితీపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు.
Date : 25-09-2023 - 5:30 IST -
#Andhra Pradesh
Balakrishna Warning : నేనొస్తున్నా.. ఎవరూ భయపడొద్దు.. అందరినీ కలుస్తా : బాలయ్య
మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ (Balakrishna) మాట్లాడారు.
Date : 12-09-2023 - 12:52 IST -
#Andhra Pradesh
AP Politics: మెగా రూట్! వైసీపీలోకి `గంటా`? వైజాగ్ రాజధానికి మద్ధతుగా.!
ఎప్పుడు ఏ పార్టీ పంచన చేరతాడో తెలియని లీడర్ గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తరం టీడీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. ఇటీవల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన చమత్కారి. త్వరలో వైసీపీలోకి వెళ్లబోతున్నాడని టాక్.
Date : 26-11-2022 - 1:09 IST