Tamilnadu
-
#South
Tamil Nadu: వీడెవడండీ బాబూ! చచ్చిన శవంలా పాడెపై వచ్చి మరీ మొక్కు చెల్లించుకున్నాడు!
ఎవరైనా దేవుడు మొక్కు చెల్లించుకోవడానికి గుడికి ఎలా వెళతారు? బైకు మీదో, బస్సు మీదో, ఆటో మీదో, సైకిల్ మీదో, కారు మీదో వెళతారు. కొంతమంది కాలు నడకన వెళతారు. వీడెవండీ బాబు.. ఇవేవీ కాదనుకుని చచ్చిన శవంలా పాడె మీద పడుకుని.. శవయాత్ర చేయించుకుని మరీ గుడికి వచ్చాడు. అప్పుడు కానీ దేవుడి దర్శనం చేసుకోలేదు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మనిషికో పిచ్చి మహిలో సుమతి అన్నారు. తమిళనాడులో అలాంటి […]
Published Date - 02:08 PM, Sun - 10 April 22 -
#South
ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేసిన చెన్నై జార్జిటౌన్ కోర్టు
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2016 నాటి ఓ కేసు విషయంలో ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.
Published Date - 08:27 AM, Wed - 6 April 22 -
#South
Electric Bike Explodes: తమిళనాడులో పేలిపోయిన విద్యుత్ బైకు.. తండ్రీ కూతుళ్లు మృతి
పెట్రోల్ ఖర్చు తగ్గించుకుందామనుకుని ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొంటున్నారు. ఇప్పటివరకు వాటితో ఎలాంటి సమస్యా లేకపోయింది.
Published Date - 11:01 AM, Sun - 27 March 22 -
#South
Dalit Woman Rape Case: దళిత యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం.. ఈ కేసుపై స్టాలిన్ యాక్షన్ ప్లాన్
తమిళనాడు సీఎం స్టాలిన్ ఏం చేసినా అది వైవిధ్యంగానే ఉంటుంది. ఆయన నిర్ణయాల్లో పారదర్శకత కనిపిస్తుందంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు ఓ దళిత యువతి గ్యాంగ్ రేప్ కేసులోనూ ఆయన వేగమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడులోని విరుధ్ నగర్ లోని మేల్ వీధికి చెందిన హరిహరన్.. ఓ దళిత యువతిని ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్లి పేరు చెప్పి నమ్మించి కామవాంఛ తీర్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ ఘటనను వీడియో తీసి.. ఫ్రెండ్స్ కు పంపించడంతో అసలు […]
Published Date - 12:43 PM, Thu - 24 March 22 -
#South
Tamil Nadu New Scheme: యాక్సిడెంట్ బాధితులకు హెల్ప్ చేయండి.. రివార్డు పొందండి..!
తమిళనాడులో అధికారం చేపట్టిన తర్వాత సరికొత్త పథకాలతో ముందుకు దూసుకుపోతున్న డీఎంకే ప్రభుత్వం, తాజాగా అక్కడ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఎవరైనా రోడ్డు ప్రమాదానిగి గురైతే, వారికి వెంటనే వైద్య సదుపాయాలతో పాటు, సాయం చేసేవారికి, నగదు బహుమతితోపాటు సర్టిఫికేట్ కూడా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రమాద బాధితులకు వైద్య సాయం అందేలా చేసిన వారికి, ప్రశంసా పత్రం తోపాటు 5 వేల నగదు పారితోషికం ఇస్తామని సీఎం […]
Published Date - 12:49 PM, Tue - 22 March 22 -
#South
Vijay and Prashant Kishore: ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ భేటీ.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమా..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించి కార్యకలాపాలు కూడా జరుపుతున్నారు. అయితే ఆ తర్వాత విజయ్ ఒత్తిడితో ఆ పార్టీని ఉపసంహరించుకున్నా పార్టీ కార్యాలయం అలానే ఉంచి కార్యకలాపాలు నడిపిస్తున్నారు. ఇక తనకు రాజకీయాల పై పెద్దగా ఇంట్రస్ట్ లేదని విజయ్ గతంలోనే తేల్చి చెప్పారు. అయితే […]
Published Date - 11:10 AM, Thu - 17 March 22 -
#South
Tamil Nadu: రష్యాపై ‘తమిళ్’ యువకుడు యుద్ధభేరి!
ఈ ఫొటోలో కనిపిస్తున్న 21 ఏళ్ల యువకుడి పేరు సాయినిఖేష్ రవిచంద్రన్. చిన్నప్పట్నుంచే ఆర్మీ అంటే చెప్పలేనంత ఇష్టం. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుతున్న సాయినిఖేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి రెండుసార్లు ప్రయత్నించాడు.
Published Date - 03:12 PM, Wed - 9 March 22 -
#South
Mayor: కుంభకోణం మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్
తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం కార్పోరేషన్ కి మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్ శరవణన్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 08:46 PM, Mon - 7 March 22 -
#South
TN: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన మద్యం ధరలు
తమిళనాడులో మద్యం ధరలు భారీగా పెరిగాయి. 180 ఎంఎల్ బాటిల్‌పై రూ.10, 375 ఎంఎల్ మద్యం బాటిల్‌పై రూ.20 పెరిగింది.
Published Date - 08:15 AM, Mon - 7 March 22 -
#South
Shashikala: ‘ఆమె’ను అన్నాడీఎంకే లోకి ఆహ్వానించండి!
అన్నాడీఎంకే లోకి వి.కె. శశికళను తిరిగి తీసుకోవాలని థేని జిల్లా కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఆమె మేనల్లుడు T.T.V దినకరన్, అతని పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK)ని కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Published Date - 01:03 PM, Thu - 3 March 22 -
#South
MK Stalin: అన్నా డీఎంకే కంచుకోటల్లో స్టాలిన్ పాగా మద్దతిచ్చిన మిడిల్ క్లాస్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా మరింత బలపడ్డారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం దీనికి కారణం.
Published Date - 08:10 AM, Wed - 23 February 22 -
#South
CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ ఆత్మకథను రిలీజ్ చేయనున్న రాహుల్ గాంధీ
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆత్మకథ 'ఉంగళిల్ ఒరువన్' తొలి భాగాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి 28న చెన్నైలో విడుదల చేయనున్నారు.
Published Date - 08:43 AM, Fri - 18 February 22 -
#South
TN: ఫిబ్రవరి 8న తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
నీట్‌కు వ్యతిరేకంగా బిల్లును గవర్నర్ ఆర్.ఎన్ రవి వాపస్ చేయడంపై చర్చించేందుకు ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం.
Published Date - 06:35 AM, Sun - 6 February 22 -
#Speed News
CM Stalin: గవర్నర్‌తో రగడ.. సీయం స్టాలిన్ అఖిలపపక్ష భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చలకు తెరలేపుతున్న సంగతి తెలిసిందే. ఇక వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్‌ను స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో నీట్ పీజీ పరీక్షకు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్నాడీఎంకేతో సహా అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే.అయితే నీట్ పీజీ పరీక్షపై […]
Published Date - 11:11 AM, Sat - 5 February 22 -
#South
Sasikala: జైలు రాజభోగాలపై ట్విస్ట్.. శశికళపై చార్జిషీట్!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సహాయకురాలు వీకే శశికళ, ఆమె కోడలు జే ఇళవరసి ప్రాధాన్యతపై నమోదైన కేసుకు సంబంధించి కర్ణాటక అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన కొత్త చార్జిషీట్‌లో పేర్లు ఉన్నాయి.
Published Date - 03:11 PM, Thu - 3 February 22