Tamil Nadu
-
#India
Tamil Nadu : ఇక పై సైన్‌బోర్డులపై పేర్లు తమిళంలో ఉండాల్సిందే : పుదుచ్చేరి సీఎం
మరీ ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈనేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే పుదుచ్చేరి నుంచి స్పందన వచ్చింది.
Date : 18-03-2025 - 2:19 IST -
#Speed News
Pawan Kalyan : హిందీ భాష పై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక అనే సూత్రానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Date : 15-03-2025 - 8:11 IST -
#India
Tamil Nadu : రూపాయి సింబల్‌ను మార్చేసిన తమిళనాడు సర్కారు
తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. అయితే మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Date : 13-03-2025 - 4:02 IST -
#India
Three-Language Policy : ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలి..నాకు 8 భాషలు వచ్చు: సుధామూర్తి
పిల్లలు కూడా దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు అని సుధామూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. త్రిభాషా సూత్రాని కి మద్దతు పలికారు. ఎక్కువ భాషలు నేర్చుకోవడం పిల్లలకే మంచిదన్నారు.
Date : 12-03-2025 - 5:02 IST -
#India
Stalin : దక్షిణాదికి అన్యాయం.. పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ లేఖలు
ఈ క్రమంలోనే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఓ రేంజ్ లో నడుపుతున్న స్టాలిన్ తాజాగా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపైనా అందర్నీ ఏకతాటిపైకి తేవాలని నిర్ణయంచుకున్నారు.
Date : 07-03-2025 - 6:59 IST -
#South
Immediately Have Babies: అర్జెంటుగా పిల్లల్ని కనమంటున్న సీఎం.. ఎందుకో తెలుసా ?
‘‘కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి సమాధానాన్ని జనాభాతో ఇద్దాం. కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి’’ అని తమిళనాడు సీఎం(Immediately Have Babies) ప్రజలకు సూచించారు.
Date : 03-03-2025 - 2:59 IST -
#South
PK Vs Dhoni : ధోనీని దాటేస్తా.. విజయ్‌ను గెలిపిస్తా.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో మేం కొత్త చరిత్రను సృష్టిస్తామని టీవీకే అధినేత, నటుడు విజయ్(PK Vs Dhoni) అన్నారు.
Date : 26-02-2025 - 4:00 IST -
#South
Jayalalitha Properties : జయలలిత వేల కోట్ల ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Jayalalitha Properties : ఆమె ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణాలు, భూములు, ఇళ్ల పత్రాలు, అలాగే ఇతర విలువైన వస్తువులను అధికారికంగా
Date : 15-02-2025 - 9:25 IST -
#Cinema
Vijay : హీరో విజయ్‌కి వై ప్లస్ కేటగిరీ భద్రత
ఇటీవల విజయ్ పార్టీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో మంతనాలు జరిపారు. అది తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీవీకేకు పీకే ప్రత్యేక సలహాదారుగా ఉండనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Date : 14-02-2025 - 1:33 IST -
#Speed News
Maaya Rajeshwaran : రైజింగ్ టెన్నిస్ స్టార్ మాయా రాజేశ్వరణ్.. ఎవరామె ?
తమిళనాడులోని కోయంబత్తూరులో 2009 సంవత్సరం జూన్ 12న మాయా రాజేశ్వరణ్ రేవతి(Maaya Rajeshwaran) జన్మించారు.
Date : 08-02-2025 - 6:46 IST -
#India
Delhi assembly elections : ఒంటిగంట వరకు 33.31శాతం పోలింగ్
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్‌లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది.
Date : 05-02-2025 - 3:14 IST -
#India
Tamil Nadu : తల్లి మృతదేహాన్ని18 కిమీ సైకిల్ పై తీసుకెళ్లిన కొడుకు..
ఈ ఘటనపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి, బాలన్‌ను అదుపులోకి తీసుకొని శివగామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
Date : 25-01-2025 - 11:59 IST -
#India
Tamilisai Soundararajan : ఐఐటీ డైరెక్టర్ ‘గోమూత్ర’ వ్యాఖ్యలకు తమిళిసై మద్దతు
Tamilisai Soundararajan : ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. ఇంకొక వర్గం తమ ఆరోగ్య ప్రయోజనాల కోసం గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ విషయంపై ఎందుకు ప్రశ్నిస్తున్నారు..? ’’ అని తమిళిసై ప్రశ్నించారు.
Date : 21-01-2025 - 7:03 IST -
#South
Sri Lankan Navy: భారతీయులను అదుపులోకి తీసుకున్న శ్రీలంక.. కారణమిదే?
ఇంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శ్రీలంక నేవీచే భారత జాలర్లను అరెస్టు చేయడం తీవ్రమైన సమస్య అని చెప్పారు.
Date : 12-01-2025 - 5:50 IST -
#Telangana
Makar Sankranti : మకర సంక్రాంతిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారు?
Makar Sankranti : సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఇది భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో జరుపుకుంటారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు , ఆచారాలు ఉన్నాయి, మకర సంక్రాంతిని ఏ రూపంలో , ఏ సంప్రదాయాలతో జరుపుకుంటారు.
Date : 12-01-2025 - 2:35 IST