Tamil Nadu
-
#Cinema
Vijay Kanth: నడవలేని స్థితిలో తమిళ స్టార్ విజయ్ కాంత్..
ప్రముఖ తమిళ సినీ నటుడు (Tamil Star) విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Date : 02-02-2023 - 2:20 IST -
#South
Sri Sri Ravishankar: ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు.
Date : 25-01-2023 - 2:01 IST -
#Speed News
Tamil Nadu : తమిళనాడులో జల్లికట్టులో విషాదం.. ఎద్దు పొడవడంతో 14 ఏళ్ల బాలుడు మృతి
తమిళనాడులో జల్లికట్టు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని ఎద్దు ఢీకొట్టడంతో మరణించాడు.
Date : 22-01-2023 - 9:08 IST -
#South
Tamil Nadu BJP Chief: తమిళనాడు బీజేపీ చీఫ్ కి 33 మంది కమాండోలతో Z కేటగిరీ భద్రత
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు (Tamil Nadu BJP Chief) కె. అన్నామలైకి హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. అన్నామలైకి ఇంతకు ముందు వై కేటగిరీ భద్రత ఉండేది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మొత్తం 33 మంది కమాండోలతో ఈ భద్రతను కల్పించనున్నారు.
Date : 13-01-2023 - 11:55 IST -
#India
Jallikattu : జల్లికట్టుకు జెండా ఊపిన తమిళనాడు ప్రభుత్వం
తమిళనాడు (Tamil Nadu) పురాతన సంప్రదాయ క్రీడ జల్లికట్టు. బలమైన ఎద్దులను బరిలోకి వదిలి లొంగదీసుకోవడం
Date : 07-01-2023 - 9:00 IST -
#Speed News
Five Died: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
తమిళనాడులోని కడలూరు జిల్లాలో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి (Five Died) చెందినట్లు పోలీసులు తెలిపారు.
Date : 03-01-2023 - 10:05 IST -
#Devotional
Devotees : ఈ ఏడాది భక్తులు ఎక్కువగా దర్శించుకున్న క్షేత్రం వారణాసి
భారతదేశం (India) ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం.
Date : 26-12-2022 - 11:04 IST -
#India
Counting Trains Job : వచ్చి పోయే రైళ్ళను లెక్కపెట్టాలి అదే ఉద్యోగం..
"రోజుకు 8 గంటల పని.. స్టేషన్‌కు ఎన్ని రైళ్లు వస్తున్నాయో.. ఎన్ని వెళ్తున్నాయో..
Date : 20-12-2022 - 3:06 IST -
#Speed News
AIDMK : తమిళనాడులో ఏఐడీఎంకే నేత కారుపై దాడి
తమిళనాడులో ఏఐడీఎంకే నేత కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. టుటికోరిన్ జిల్లా నాగంపట్టి గ్రామంలో
Date : 19-12-2022 - 5:35 IST -
#South
Udayanidhi Stalin : తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కు మంత్రి పదవి..!
తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) మంత్రి పదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన తన తండ్రి, తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి (Chief Minister) ఎంకే స్టాలిన్ క్యాబినెట్ లో మంత్రి అవుతాడన్న ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ప్రస్తుతం డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇక తనకు మంత్రి పదవి లభిస్తుందనే వార్తలపై ఉదయనిధి […]
Date : 12-12-2022 - 2:40 IST -
#South
Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
మాండూస్ తుపాను ప్రభావం తమిళనాడులో అధికంగా ఉంది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. 70-80 కి.మీ వేగంతో గాలులు వీయడంతో భారీగా చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి వేర్వేరు చోట్ల ఆరుగురు మృతి చెందారు. తీరం వెంట 150 పడవలు ధ్వంసమయ్యాయి. సీఎం స్టాలిన్, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మామల్లపురంలో మాండూస్ తుఫాను తాకడంతో తమిళనాడు వ్యాప్తంగా […]
Date : 11-12-2022 - 7:45 IST -
#Devotional
Arunachalam: అరుణాచలానికి సమీపంలో ఉన్న కొన్ని ఆలయాలు..!
అరుణాచలం (Arunachalam) దేవాలయం శివునికి అంకితం చేయబడిన ముఖ్యమైన శైవ దేవాలయం. తమిళనాడు (Tamil Nadu)లోని తిరువణ్ణామలై (Tiruvannamalai)లో ఉన్న ఈ ఆలయం పంచ భూత స్థలం (ప్రకృతిలోని ఐదు అంశాలకు అంకితం చేయబడిన ఐదు శివాలయాలు) జాబితాకు చెందినది. అధిష్టానం అగ్ని లింగం (అగ్ని మూలకం) రూపంలో ఉంటుంది. ఆలయానికి సమీపంలో ఉన్న కొన్ని ఆలయాలు: ఎనిమిది లింగాలు లేదా అష్ట లింగాలు , ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులను సూచిస్తాయి. గిరివాళం సమయంలో భక్తులు అష్ట లింగాల గుడులను […]
Date : 11-12-2022 - 6:00 IST -
#Andhra Pradesh
Cyclone Mandaus: ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ (Mandous) తీవ్ర తుపానుగా మారింది.
Date : 09-12-2022 - 1:53 IST -
#South
Tamil Nadu disaster management: తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 5,000 శిబిరాలు.. 400 మంది రెస్క్యూ వర్కర్లు
బుధవారం ఉదయం అల్పపీడనం బలపడి చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో ఉదయం 8.30 గంటలకు కేంద్రీకృతమై తీవ్ర పీడనంగా మారడంతో తమిళనాడు (Tamil Nadu)లో తుపాను (storm) ముందస్తు పర్యవేక్షణలో ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది తుఫానుగా బలపడి గురువారం ఉదయానికి ఉత్తర తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల […]
Date : 08-12-2022 - 8:49 IST -
#Andhra Pradesh
Cyclone Mandous: ఏపీకి తుఫాన్ ముప్పు.. హెచ్చరించిన వాతావరణశాఖ
బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
Date : 06-12-2022 - 12:39 IST