HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Four Students Drown In Cauvery River

4 Killed : త‌మిళ‌నాడులో విషాదం.. కావేరి న‌దిలో ప‌డి న‌లుగురు మృతి

తమిళనాడులోని కరూర్ జిల్లాలో విషాదం నెల‌కొంది. జిల్లాలోని మయనూరు పట్టణ సమీపంలోని కావేరి నదిలో నలుగురు

  • Author : Prasad Date : 16-02-2023 - 6:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deaths
Deaths

తమిళనాడులోని కరూర్ జిల్లాలో విషాదం నెల‌కొంది. జిల్లాలోని మయనూరు పట్టణ సమీపంలోని కావేరి నదిలో నలుగురు పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. 15 మంది విద్యార్థినులు ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఎజూర్‌పట్టిలోని కొంగునాడు ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులందరూ తమ ఉపాధ్యాయులతో కలిసి ఉన్నారు. తిరిగి వస్తుండగా కొంత మంది అమ్మాయిలు నదిలోకి దిగారు. అందులో ఓ బాలిక బ్యాలెన్స్ తప్పి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ముగ్గురు స్నేహితులు న‌దిలో దిగ‌గా.. వారు కూడా నీటిలో మునిగిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ న‌ది వ‌ద్ద‌కు వ‌చ్చి మృత‌దేహాల‌ను వెలికితీశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలియజేసి, వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cauvery river
  • death
  • tamil nadu

Related News

LPG Crisis

MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం

ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను ఉపయోగించే వ్యాపార సంస్థలకు విద్యుత్ వినియోగంపై సబ్సిడీ ఇవ్వనున్నారు. ఒక యూనిట్ విద్యుత్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

  • Rajendra Prasad

    ఎంజీఆర్ పై కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్‌

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

Latest News

  • ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మూడు నెలల నిబంధన రద్దు!

  • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

  • విజయ్–త్రిష రూమర్స్‌ పై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!

  • విద్యాశాఖ సూపర్‌.. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

  • ఆక్సిజన్‌ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd