Tablets
-
#Health
B Complex Tablets : బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ రెగ్యులర్‌గా వాడుతున్నారా? సైడ్ ఎఫెక్ట్స్‌పై ముందే తెలుసుకుంటే బెటర్!
B complex tablets : బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు అంటే కేవలం ఒంట్లో వేడి తగ్గించడానికే అని చాలామంది అనుకుంటారు.కానీ వాటి పనితీరు అంతకు మించి ఉంటాయని చాలా మందికి తెలీదు.
Published Date - 07:20 PM, Sun - 6 July 25 -
#Health
Diabetes: షుగర్ ఉన్నవారు టాబ్లెట్స్ ని ఎప్పుడు వేసుకోవాలి.. భోజనానికి ముందా లేక భోజనం తర్వాతనా?
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న టాబ్లెట్స్ ని ఎప్పుడు వేసుకోవాలి. భోజనానికి ముందు వేసుకోవాలా, లేక భోజనం తర్వాత వేసుకోవాలా, ఒకవేళ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చి పోతే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 05:00 PM, Sun - 18 May 25 -
#Health
Health Tips: టీ, కాఫీలతో మాత్రలు వేసుకోవచ్చా.. ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
చాలామంది టాబ్లెట్లు వేసుకునేటప్పుడు వాటర్ కి బదులుగా టీ కాఫీలతో కలిపి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా వేసుకోవచ్చా వేసుకోకూడదా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 05:03 PM, Mon - 5 May 25 -
#Speed News
Repairability Index : ఫోన్లు, ట్యాబ్‌లకు ‘రిపేరబిలిటీ ఇండెక్స్’.. మనకు లాభమేంటి ?
దీంతో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లను కొనే ముందు రిపేరబిలిటీ ఇండెక్స్(Repairability Index) ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు.
Published Date - 10:20 AM, Sat - 3 May 25 -
#Trending
Amazon India : టాబ్లెట్స్ కు స్మార్ట్ ఛాయిస్ ప్రోగ్రాంను విస్తరించిన అమేజాన్ ఇండియా
టాబ్లెట్స్ కోసం కొనుగోలు అనుభవాన్ని సులభం చేసే లక్ష్యాన్ని కలిగిన ప్రోగ్రాం, 2024లో ఇయర్-ఓవర్-ఇయర్ వృద్ధితో వేగంగా వృద్ధి చెందుతున్న శ్రేణి.
Published Date - 05:15 PM, Wed - 16 April 25 -
#Trending
Mobile Phones: మొబైల్-ఫ్రీ జోన్‌గా ప్రైమరీ, లోయర్ సెకండరీ స్కూళ్లు.. ఎక్కడంటే?
పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డెన్మార్క్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ దేశ ప్రభుత్వం 7 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం స్కూళ్లలో, ఆఫ్టర్-స్కూల్ క్లబ్‌లలో మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌ల వినియోగంపై పూర్తి నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది.
Published Date - 10:41 AM, Wed - 16 April 25 -
#Health
Health Tips: తిన్న వెంటనే మందులు వేసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు టాబ్లెట్లను వేసుకునేటప్పుడు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Published Date - 05:10 PM, Tue - 13 August 24 -
#Technology
Business News: ఎలక్ట్రానిక్ దిగుమతిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
లైసెన్స్ లేని ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతిపై భారత ప్రభుత్వం ఆగస్టు 3న నిషేధం విధించింది. నాణ్యమైన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు వ్యక్తిగత కంప్యూటర్‌లు దేశంలోకి రాకుండా నిరోధించడం మరియు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం.
Published Date - 02:45 PM, Sun - 24 September 23 -
#Speed News
Import Laptops: ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై కేంద్రం ఆంక్షలు
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే కొంత మినహాయింపు కూడా ఇచ్చింది.
Published Date - 03:05 PM, Thu - 3 August 23 -
#Health
Cholesterol: కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసేందుకు ఈ ట్యాబ్లేట్ ట్రై చేయండి..
అధిక కొలెస్ట్రాల్ తీవ్రమైన సమస్య. లైఫ్‌స్టైల్ మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది హై కొలెస్ట్రాల్ సమస్యతో
Published Date - 06:00 PM, Fri - 10 March 23 -
#Life Style
Vitamin D Tablets: విటమిన్ డి టాబ్లెట్స్ తో జాగ్రత్త
విటమిన్ డి, సన్‌షైన్ విటమిన్ అనేది బాడీలోని కాల్షియం, ఫాస్పేట్ మొత్తాన్ని నియంత్రించడంలో సాయపడే ముఖ్య పోషకం.
Published Date - 04:30 PM, Sat - 25 February 23