T20 World Cup 2026
-
#Speed News
జింబాబ్వేపై టీమిండియా ఘనవిజయం!
ఇక ఈరోజు నంబర్ 6లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా విధ్వంసం సృష్టిస్తూ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (50) పూర్తి చేశాడు.
Date : 26-02-2026 - 10:44 IST -
#Speed News
వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూపర్ విక్టరీ.. భారత్‌కు ఊరట!
సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించడం భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న సమీకరణాలతో పోలిస్తే ఇప్పుడు భారత్ సెమీఫైనల్ దారి చాలా వరకు సులభమైంది.
Date : 26-02-2026 - 7:20 IST -
#Sports
నేడు భారత్- జింబాబ్వే మధ్య మ్యాచ్.. ‘డ్యూ క్యూర్’ ఉపయోగం?!
భారత్- జింబాబ్వే రెండు జట్లు కూడా తమ గత సూపర్-8 మ్యాచ్‌లలో ఓడిపోయి ఇక్కడికి చేరుకున్నాయి. భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోగా, జింబాబ్వే వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Date : 26-02-2026 - 3:33 IST -
#Sports
టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి గాయం?
వస్తున్న సమాచారం ప్రకారం.. బహుశా రింకూ తదుపరి మ్యాచ్ ఆడకపోవచ్చు. సంజూ శాంసన్ ప్రస్తుతం ప్లేయింగ్-11లో లేనప్పటికీ సుమారు గంటసేపు ప్రాక్టీస్ చేస్తూ భారీ షాట్లు ఆడాడు.
Date : 25-02-2026 - 6:56 IST -
#Speed News
ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 51 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు.
Date : 24-02-2026 - 11:00 IST -
#Sports
టీమిండియా కొంపముంచిన ఆటగాళ్లు వీరేనా?!
గాయం నుంచి కోలుకున్న తర్వాత వాషింగ్టన్ సుందర్‌కు సూపర్-8 మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌పై నమ్మకంతో అవకాశం ఇచ్చింది.
Date : 24-02-2026 - 8:45 IST -
#Sports
టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరాలంటే?!
భారత్ టాప్-2లో నిలవాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు నమోదు చేయాలి. అలాగే గ్రూప్‌లోని ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
Date : 24-02-2026 - 5:59 IST -
#Sports
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనివల్ల నెట్ రన్ రేట్ పడిపోయింది. ఇప్పుడు జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ తేడాతో గెలవాల్సి ఉంది.
Date : 24-02-2026 - 1:45 IST -
#Sports
వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!
వెస్టిండీస్ జట్టులో పలు దేశాల ఆటగాళ్లు ఉంటారు. ఒకవేళ మ్యాచ్‌కు ముందు ఆ 15 దేశాల జాతీయ గీతాలను ప్లే చేయాల్సి వస్తే దానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది.
Date : 23-02-2026 - 10:46 IST -
#Sports
ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!
ఈ టీ20 ప్రపంచకప్‌లో వరుణ్ చక్రవర్తి టీమ్ ఇండియా తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆయన 5 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Date : 23-02-2026 - 8:32 IST -
#Speed News
టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!
సొంత గడ్డపై, లక్షలాది మంది అభిమానుల మధ్య, అనుకూలమైన పరిస్థితుల్లో కూడా భారత్ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Date : 22-02-2026 - 10:52 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!
ఈ హైబ్రిడ్ మోడల్ అర్థం ఏమిటంటే 2024 నుండి 2027 వరకు జరిగే ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి.
Date : 22-02-2026 - 7:54 IST -
#Speed News
భారీ వర్షం.. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్- 8 మ్యాచ్ రద్దు!
ఇప్పుడు సూపర్-8లో పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 24న ఇంగ్లాండ్‌తో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 25న న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది.
Date : 21-02-2026 - 10:05 IST -
#Speed News
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు!
ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026 లీగ్ స్టేజ్‌లో భారత జట్టు తన నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. ఇప్పుడు సూపర్-8లో పెద్ద జట్లను ఎదుర్కోవడానికి టీమ్ ఇండియా సిద్ధంగా కనిపిస్తోంది.
Date : 21-02-2026 - 7:00 IST -
#Sports
రేపు సఫారీలతో టీమిండియా అమీతుమీ
India vs South Africa టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సూపర్-8 రౌండ్‌లో తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2024 ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడిన ఈ రెండు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఇరు జట్లు తమ సూపర్-8 ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి. సూపర్-8లో భారత్, దక్షిణాఫ్రికాలతో పాటు గ్రూప్-ఎలో రెండుసార్లు […]
Date : 21-02-2026 - 3:04 IST