T20 World Cup 2026
-
#Sports
మరికాసేపట్లో భారత్- న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్.. ఎక్కడ చూడాలంటే?!
భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌ను మీరు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. మొబైల్‌లో అయితే జియోస్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
Date : 08-03-2026 - 5:05 IST -
#Special
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. గ్రూప్ స్టేజ్ నుండి ముందుకు సాగలేకపోయిన జట్లు కూడా ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అటువంటి జట్లకు సుమారు 2.29 కోట్ల రూపాయలు ($250,000) అందజేస్తారు.
Date : 07-03-2026 - 10:17 IST -
#Sports
ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీలక ట్వీట్!
ఐసీసీ విడుదల చేసిన అప్‌డేట్ ప్రకారం.. రికీ మార్టిన్‌తో పాటు మరో ఇద్దరు భారతీయ సింగర్ల పేర్లు కూడా ఉన్నాయి. వారు సుఖ్బీర్, ఫాల్గుణి పాఠక్.
Date : 07-03-2026 - 3:09 IST -
#Sports
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. వర్షం పడితే విజేత ఎవరో తెలుసా?!
రిజర్వ్ డే (మార్చి 9) కూడా వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే అప్పుడు భారత్- న్యూజిలాండ్ జట్లను 'ఉమ్మడి విజేతలుగా' ప్రకటిస్తారు.
Date : 06-03-2026 - 10:15 IST -
#Sports
టీమ్ ఇండియా ఫైనల్లోకి.. ఫామ్ లేమితో సతమతమవుతున్న అభిషేక్ శర్మ!
అభిషేక్ శర్మకు ఈ టీ20 ప్రపంచకప్ చాలా నిరాశజనకంగా సాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో అతను కేవలం ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటాడు.
Date : 06-03-2026 - 4:59 IST -
#Speed News
ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ పోరు.. చరిత్ర సృష్టించిన భారత్!
భారత ఇన్నింగ్స్‌లో మొత్తం 19 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించారు. శివమ్ దూబే తన శక్తిని ప్రదర్శిస్తూ కేవలం ఒక ఫోర్ కొట్టి, 4 సిక్సర్లను బాదాడు.
Date : 05-03-2026 - 9:17 IST -
#Sports
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కలకలం!
కోచ్ కఠినమైన వైఖరి, ఎవరినీ సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలు డ్రెస్సింగ్ రూమ్‌లో అశాంతికి దారితీశాయని అంతర్గత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Date : 05-03-2026 - 7:00 IST -
#Sports
భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?
ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫైనల్‌కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు.
Date : 05-03-2026 - 5:00 IST -
#Sports
ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..
IND vs ENG టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌పై వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరింది. గత మ్యాచ్‌లో సంజు శాంసన్ అజేయ 97 పరుగులతో జట్టుకు కీలక విజయం అందించాడు. అందువల్ల భారత జట్టు విజేత కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలా వద్దా అనే అంశంపై హెడ్ కోచ్ […]
Date : 05-03-2026 - 11:25 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..
India vs England టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లండ్‌తో తలపడనుంది. క్రికెట్‌లోని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు టోర్నీల చరిత్రను పరిశీలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2022, 2024 […]
Date : 04-03-2026 - 12:36 IST -
#Sports
టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!
Mohammad Amir టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరదని జోస్యం చెప్పి, అది తప్పడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ బారినపడ్డ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెమీస్‌కు దూసుకెళ్లినప్పటికీ భారత్ ఆటతీరు ఏమాత్రం బాగోలేదని, ఈ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్ కాదని కొత్త వ్యాఖ్యలు చేశాడు. “హార్నా మనా హై” అనే టీవీ షోలో ఆమిర్ మాట్లాడుతూ.. […]
Date : 03-03-2026 - 11:32 IST -
#Sports
సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంటుందా?
ఒకవేళ మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్తే రెండు పరిస్థితులు ఉండవచ్చు. మొదటిది మ్యాచ్ జరిగిన రోజున కొన్ని ఓవర్లు పూర్తయితే రిజర్వ్ డే రోజున అక్కడి నుంచే ఆట మొదలవుతుంది.
Date : 02-03-2026 - 5:17 IST -
#Sports
మరికాసేపట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్.. వెదర్ రిపోర్ట్ ఇదే!
అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఏంటంటే.. మ్యాచ్ జరిగే రోజు కలకత్తాలో వర్షం పడే సూచనలు లేవు. అక్యూవెదర్ ప్రకారం.. నేడు కలకత్తాలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎండ కూడా కాసే అవకాశం ఉంది.
Date : 01-03-2026 - 5:45 IST -
#Sports
2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!
దూబే తన 2 ఓవర్లలో ఒక వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు ఇవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దక్షిణాఫ్రికా ఇప్పటికే వెస్టిండీస్‌ను ఓడించడంతో నెట్ రన్ రేట్ భారత్‌కు పెద్ద సమస్యగా లేదు.
Date : 27-02-2026 - 3:51 IST -
#Sports
భారత్- వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?
ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సంపూర్ణంగా సిద్ధం కావాల్సి ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ భారత్‌కు ఉన్నప్పటికీ ప్రకృతి కరుణించకపోతే మాత్రం అది భారత్‌కు చాలా ప్రతికూలంగా మారుతుంది.
Date : 27-02-2026 - 3:04 IST