T20
-
#Sports
Tilak Varma : దమ్మున్నోడు..సఫారీ గడ్డపై తెలుగోడి తడాఖా
Tilak Varma : ఐపీఎల్ లో నిలకడగా రాణించినా జాతీయ జట్టులో కొనసాగాలంటే అంతర్జాతీయ స్థాయిలోనూ దుమ్మురేపాల్సిందేనని అర్థం చేసుకున్నాడు
Published Date - 11:24 PM, Fri - 15 November 24 -
#Sports
T20 South Africa vs India : శాంసన్, తిలక్ ఊచకోత.. భారత్ భారీ స్కోర్
T20 South Africa vs India : జొహానెస్‌బర్గ్ వేదికగా నాలుగో టీ20లో టీమ్ ఇండియా బ్యాట్స్మెన్స్ దుమ్ముదులిపారు. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు
Published Date - 11:08 PM, Fri - 15 November 24 -
#Sports
IRE vs SA 2nd T20: సౌతాఫ్రికాపై గెలిచి చరిత్ర సృష్టించిన ఐర్లాండ్
IRE vs SA 2nd T20: తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, దక్షిణాఫ్రికాపై అత్యధిక టి20 స్కోరును కూడా సాధించింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ స్టార్ రాస్ అడైర్ కేవలం 57 బంతుల్లోనే తన తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు
Published Date - 09:28 AM, Mon - 30 September 24 -
#Sports
Jasprit Bumrah: 400 క్లబ్ లోకి ఎంటర్ కాబోతున్న భూమ్ భూమ్ బుమ్రా
సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో బుమ్రా 400 మ్యాజికల్ ఫిగర్‌ను టచ్ చేయబోతున్నాడు. కేవలం 3 వికెట్లు తెస్తే బుమ్రా 400 అంతర్జాతీయ వికెట్లను పూర్తి చేస్తాడు. ఇదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన 10వ భారత ఆటగాడిగా నిలుస్తాడు
Published Date - 01:19 PM, Sat - 17 August 24 -
#Sports
Rohit Retirement: వన్డే, టెస్టు ఫార్మేట్ల రిటైర్మెంట్ పై రోహిత్ స్పందన
రోహిత్ కి 37 ఏళ్ళు. రోహిత్ ఇంకెన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే ప్రపంచ కప్ నాటికీ రోహిత్ ఉండాలని కొందరు భావిస్తున్నారు. అయితే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి అంటే సీనియర్లను పక్కన పెట్టాల్సిందేనని మరికొందరు చెప్తున్నారు.
Published Date - 11:02 PM, Mon - 15 July 24 -
#Sports
ZIM vs IND T20: జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా రహానే
ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేకి చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్‌లో రహానే ప్రదర్శన బాగుంటే జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశముంది.
Published Date - 04:57 PM, Sat - 17 February 24 -
#Sports
T20 Team : రోహిత్ , కోహ్లీలపైనే అందరి చూపు.. ఆప్ఘనిస్తాన్ తో తొలి టీ ట్వంటీకి తుది జట్టు ఇదే..
జూన్‌లో T20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత నెలకొంది. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడే ఏకైక T20 సిరీస్ ఇదే.
Published Date - 11:38 AM, Wed - 10 January 24 -
#Sports
2007 T20 WC: 2007 ప్రపంచకప్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు
మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో 2027లో భారత్ తొలి టి20 ప్రపంచకప్ గెలిచింది. తొలిసారి జట్టు పగ్గాలు చేపట్టిన మాహీ తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపించాడు.
Published Date - 09:30 PM, Sat - 6 January 24 -
#Sports
IND vs AFG T20s: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ వేదికలో మార్పు లేదు
జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది, తొలి టీ20 మొహాలీలో జరగనుండగా,
Published Date - 08:18 PM, Thu - 28 December 23 -
#Sports
Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ వీరుడు రుతురాజ్ గైక్వాడ్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత ప్రదర్శన చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
Published Date - 11:35 PM, Tue - 28 November 23 -
#Sports
IND vs AUS 3rd T20: మాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. మూడో టీ ట్వంటీలో ఆసీస్ విజయం
భారత్ , ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ఆసీస్ మూడో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మాక్స్ వెల్ మెరుపు సెంచరీతో ఆసీస్ ను గెలిపించాడు.
Published Date - 11:15 PM, Tue - 28 November 23 -
#Sports
Ind vs Aus T20: రుతురాజ్ కు సారీ చెప్పిన యశస్వి జైస్వాల్
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. నిన్న తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్
Published Date - 03:36 PM, Mon - 27 November 23 -
#Sports
India vs Australia T20: యంగ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
ఇటీవలే వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమిని చవిచూసిన భారత జట్టు గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. విశాఖపట్నంలో తొలి మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కాగా, టాస్ అరగంట ముందుగా సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది.
Published Date - 04:08 PM, Thu - 23 November 23 -
#Sports
Slow Over Rule: స్లో ఓవర్‌రేట్‌కు చెక్ పెట్టేందుకు ఐసీసీ కీలక నిర్ణయం
సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓటమిపాలైంది. అయినప్పటికీ భారత జట్టు ప్రదర్శనకు అన్ని స్థాయిల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాల్సి
Published Date - 02:43 PM, Wed - 22 November 23 -
#Sports
T20: క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డ్
పొట్టి ఫార్మెట్లో బంతి, బ్యాట్ కు మధ్య జరిగే సమరంలో ఎక్కువ భాగం బ్యాట్ దే ఆధిపత్యం. భారీ సిక్సర్లు, బుల్లెట్ ల దూసుకుపోయే బౌండరీలతో బ్యాటర్లు దుమ్మరేపుతారు
Published Date - 08:53 PM, Wed - 2 August 23