T20
-
#Speed News
WI vs IND 1st T20I: తొలి టీ ట్వంటీలో భారత్ ఘన విజయం
కరేబియన్ టూర్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది.
Published Date - 11:49 PM, Fri - 29 July 22 -
#Speed News
VVS Laxman:కోచ్ గా లక్ష్మణ్ కొనసాగింపు
బిజీ క్రికెట్ షెడ్యూల్ లో పలు సార్లు ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తుంటారు.
Published Date - 01:14 PM, Tue - 5 July 22 -
#Sports
Deepak: దీపక్ హుడా రికార్డుల మోత
ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ ట్వంటీలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దీపక్ హుడా సెంచరీతో రెచ్చిపోయాడు.
Published Date - 07:48 PM, Wed - 29 June 22 -
#Speed News
Deepak Hooda:దూకుడుగా ఆడడమే నాకు ఇష్టం
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ విపరీతమైన పోటీ నెలకొంది. ఐపీఎల్ ద్వారా సత్తా చాటిన పలువురు యువక్రికెటర్లు సీనియర్లకు సవాల్ విసురుతున్నారు.
Published Date - 03:39 PM, Wed - 29 June 22 -
#Sports
Ind vs Ire: కూనే అనుకుంటే హడలెత్తించింది..
టీ ట్వంటీ ఫార్మాట్ లో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోకూడదనే విషయం మరోసారి రుజువైంది. 225 రన్స్ స్కోర్ చేసి భారీ విజయం ఖాయమనుకున్న దశలో టీమిండియాను ఐర్లాండ్ బెంబేలెత్తించింది.
Published Date - 09:33 AM, Wed - 29 June 22 -
#Speed News
Women Cricket: భారత మహిళలదే టీ ట్వంటీ సిరీస్
శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
Published Date - 08:30 PM, Sat - 25 June 22 -
#Sports
Womens T20 : భారత మహిళలదే తొలి టీ ట్వంటీ
శ్రీలంక టూర్ ను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 34 పరుగుల తేడాతో శ్రీలంక మహిళల జట్టుపై విజయం సాధించింది.
Published Date - 10:05 PM, Thu - 23 June 22 -
#Speed News
Mohammed Shami: షమీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?
టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది.
Published Date - 07:24 PM, Mon - 20 June 22 -
#Sports
DK Pause: దినేశ్ కార్తీక్ భయపడిన వేళ…
సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ ట్వంటీ లో దినేశ్ కార్తిక్ తన బ్యాటింగ్ మెరుపులతో అదరగొట్టాడు.
Published Date - 08:04 PM, Sat - 18 June 22 -
#Speed News
India vs South Africa, 4th T20: అవేశ్‌ఖాన్ అదుర్స్…సిరీస్ సమం
విశాఖ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాజ్‌కోట్‌లోనూ టీమిండియా అదరగొట్టింది.
Published Date - 10:54 PM, Fri - 17 June 22 -
#Speed News
Ind Vs SA 3rd T20: గెలిస్తేనే నిలిచేది
సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్‌లో అనూహ్యంగా రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా ఇప్పుడు కీలకపోరుకు సిద్ధమైంది.
Published Date - 08:15 AM, Tue - 14 June 22 -
#Speed News
Ind vs SA: కిల్లర్ మిల్లర్ టార్గెట్ గా టీమిండియా
సౌతాఫ్రికాను ఓడించాలంటే ముందు ఆ టీమ్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్‌ను తొందరగా ఔట్ చేయాలి.
Published Date - 05:30 PM, Sun - 12 June 22 -
#Sports
Pant Captaincy: పంత్ చేసిన తప్పిదం అదే : నెహ్రా
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా పరాజయం అందరినీ షాక్‌కు గురిచేసింది.
Published Date - 10:20 PM, Fri - 10 June 22 -
#Sports
Rishabh Pant: ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన పంత్
దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్‌కు ముందు గాయంతో కెఎల్ రాహుల్ దూరమవడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.
Published Date - 03:38 PM, Fri - 10 June 22 -
#Speed News
South Africa: క్యాచ్ జారె..మ్యాచ్ పోయె
క్రికెట్ లో ప్రతీ బంతీ కీలకమే..ఒక్క క్యాచ్ చేజారినా మ్యాచ్ పోయినట్టే.. అందుకే క్యాచ్ విన్ మ్యాచెస్ అంటారు.. ఈ విషయం మరోసారి రుజువైంది.
Published Date - 02:16 PM, Fri - 10 June 22