HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2025 Best Players Awards

IPL 2025: ఈ IPL సీజన్లో వీళ్లే మొనగాళ్లు

IPL 2025: ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఆటగాళ్ల మధ్య పోటీలో సూర్య వంశీ ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’గా నిలవడం గర్వకారణం. సాయిసుదర్శన్ మరో విభాగమైన "4s ఆఫ్ ది సీజన్" కూడా గెలుచుకుని

  • Author : Sudheer Date : 04-06-2025 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Leaders In This Ipl Season
Leaders In This Ipl Season

ఐపీల్ 2025 ముగిసింది. బెంగళూరు జట్టు చివరికి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఐపీఎల్ 2025 ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో పంజాబ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ (IPL 2025) అభిమానులకు ఉత్సాహాన్ని, థ్రిల్‌ను పంచిన అరుదైన సీజన్‌గా నిలిచింది. ఈ సీజన్ మొత్తం అత్యుత్తమ ప్రదర్శనలతో అభిమానుల హృదయాలను గెలిచిన పలువురు ఆటగాళ్లు (The players) ప్రత్యేక అవార్డులను అందుకున్నారు. ముఖ్యంగా మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ గెలుచుకోవడం విశేషం. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన సాయి సుదర్శన్ ఈసారి ఆరెంజ్ క్యాప్‌తో పాటు, “ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్” అవార్డును కూడా దక్కించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!

బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ కృష్ణ జిగేల్‌గానే చెలరేగి 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. అతడి లైన్స్, లెంగ్త్స్ లో స్పష్టత ఉండటంతో ప్రత్యర్థులు దెబ్బతిన్నారు. క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును కమిందు మెండిస్ అందుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకున్న అద్భుత ఫీల్డింగ్‌కు నిదర్శనంగా నిలిచింది. ఇక స్పోర్ట్స్‌మన్‌షిప్ పరంగా అత్యధిక పాయింట్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిర్ ప్లే అవార్డును గెలుచుకుంది.

CAG Report: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై భారీ ఆరోపణలు: “దళిత విద్యార్థుల పేరుతో లూటీ!” – సామా రామ్మోహన్ రెడ్డి

ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఆటగాళ్ల మధ్య పోటీలో సూర్య వంశీ ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’గా నిలవడం గర్వకారణం. సాయిసుదర్శన్ మరో విభాగమైన “4s ఆఫ్ ది సీజన్” కూడా గెలుచుకుని ఈసారి సంపూర్ణ సీజన్‌ ఆటగాడిగా రాణించాడు. మొత్తం మీద ఐపీఎల్ 2025 టాలెంట్‌కు, కష్టపడే ఆటగాళ్లకు సరైన గుర్తింపు ఇచ్చిన సీజన్‌గా నిలిచింది. అభిమానుల ఆసక్తిని మిన్ను మిస్తూ ముగిసిన ఈ సీజన్ కొత్త ఆశలతో వచ్చే ఏడాదికి దారి చూపించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • B Sai Sudharsan
  • IPL 2025
  • IPL 2025 Best Players
  • Most Valuable Player (MVP)
  • Orange Cap (Most Runs)
  • Prasidh Krishna
  • Purple Cap (Most Wickets)
  • Suryakumar Yadav (SKY)

Related News

IND vs PAK

కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

IND VS PAK  భారత్ – పాక్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేస్తే.. పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, బలమైన పాక్ స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాత్ర చాలా కీలకం. పాక్ స్పిన్ విభాగంలో ఏకంగా 5 ఓవర్లు బ్యాటింగ్ చేసి, అనవసరంగా వికెట్ కోల్పోకుండా సూర్య కుమార్ యాదవ్ చేశాడు. ఈ […]

  • Suryakumar Yadav

    ఈ విజయం భారత్‌ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

Latest News

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd