Suriya
-
#Cinema
Suriya: సూర్య 47వ సినిమా కూడా తెలుగు డైరెక్టర్‌తోనేనా? వారితో చర్చలు!
వివేక్ ఆత్రేయ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇందులో నాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
Date : 20-11-2025 - 4:55 IST -
#Cinema
Suriya : కార్తితో సినిమా తీసిన డైరెక్టర్ కి.. ఫేవరేట్ కార్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..
తాజాగా సత్యం సుందరం డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Date : 11-05-2025 - 11:36 IST -
#Cinema
Oscars 2025: ఆస్కార్ రేసులో ‘కంగువ’.. మరో రెండు భారతీయ సినిమాలు సైతం
ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా 207 సినిమాలు నామినేట్ కాగా, వాటిలో మన దేశానికి చెందిన కంగువ(Oscars 2025) సినిమా కూడా ఉండటం విశేషం.
Date : 07-01-2025 - 1:29 IST -
#Cinema
Suriya : భార్య జ్యోతిక రెమ్యునరేషన్‌పై హీరో సూర్య సంచలన వ్యాఖ్యలు
వాస్తవానికి ఒకప్పుడు నా భార్య జ్యోతిక మూవీ రెమ్యునరేషన్ నా రెమ్యునరేషన్ కంటే మూడు రెట్లు ఎక్కువ’’ అని సూర్య(Suriya) తెలిపారు.
Date : 10-11-2024 - 5:11 IST -
#Cinema
Nishad Yusuf : ‘కంగువ’ ఎడిటర్ నిషాద్ ఇక లేరు.. అనుమానాస్పద స్థితిలో మృతి
సూర్య నటించిన ఫాంటసీ యాక్షన్ మూవీ ‘కంగువ’కు ఎడిటర్‌గా నిషాద్ పనిచేశారు. నవంబర్ 14న(Nishad Yusuf) ఈ మూవీ విడుదల కానుంది.
Date : 30-10-2024 - 9:42 IST -
#Cinema
Suriya – Mother : అమ్మ చేసిన అప్పు తీర్చేందుకు సినిమాల్లోకి వచ్చా : సూర్య
హీరో సూర్య లైఫ్‌లోని(Suriya - Mother) కష్టాల కోణాన్ని ఆవిష్కరించే ఒక కీలక విషయం తాజాగా బయటికి వచ్చింది.
Date : 24-10-2024 - 4:29 IST -
#Cinema
Kanguva – Game Changer : నవంబర్ లో సూర్య, డిసెంబర్ లో రామ్ చరణ్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్..
తమిళ్ స్టార్ హీరో సూర్య మొదటిసారి పీరియాడిక్ సినిమాగా కంగువాతో రాబోతున్నాడు.
Date : 19-09-2024 - 3:27 IST -
#Cinema
Wayanad Landslides : వరద బాధితుల కోసం కదిలిన చిత్రసీమ
కేరళ వరదల కారణంగా వందలాది మంది మరణించడమే కాదు. వేలకోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలయ్యారు
Date : 03-08-2024 - 9:54 IST -
#Cinema
Suriya : ఫ్యాన్స్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సూర్య.. రక్తదానం చేసి..
ఏడాది క్రిందట ఫ్యాన్స్‌కి ఇచ్చిన చిన్న మాటని ఇప్పుడు నిజం చేస్తూ, తన మాటని నిలబెట్టుకున్న సూర్య. రక్తదానం చేసి..
Date : 15-07-2024 - 5:18 IST -
#Cinema
Rajinikanth: కంగువ ఎఫెక్ట్.. రజనీకాంత్ మూవీ ఆరోజే రిలీజ్!
Rajinikanth: తన తదుపరి చిత్రం వెట్టైయన్ 2024 అక్టోబర్ 10న విడుదలవుతుందని సూపర్ స్టార్ రజినీకాంత్ నెల రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు. అయితే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సూర్య నటించిన ‘కంగువ’ అక్టోబర్ 10, 2024న ప్రేక్షకుల ముందుకు రానుందని కొద్ది రోజుల క్రితం నిర్మాతలు ప్రకటించారు. ఒకే రోజు రెండు సినిమాలు విడుదల కానుండటంతో కంగువా మేకర్స్ చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రజినీకాంత్ వెట్టైయాన్ విడుదల దీపావళికి వాయిదా […]
Date : 02-07-2024 - 9:04 IST -
#Cinema
Suriya : లారెన్స్ సినిమాలో ‘రోలెక్స్’ క్యామియో.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్..
లారెన్స్ 'బెంజ్' సినిమాలో 'రోలెక్స్' క్యామియో ఉండబోతుందట. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భాగంగా..
Date : 30-05-2024 - 8:40 IST -
#Cinema
Kanguva : దివాళీ పై కన్నేసిన ‘కంగువ’.. మన ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్ మాత్రం తెలియడం లేదు..
దివాళీ పై కన్నేసిన 'కంగువ'. కానీ మన 'గేమ్ ఛేంజర్' మాత్రం తన ప్లాన్ తెలియజేయడం లేదు.
Date : 18-05-2024 - 5:56 IST -
#Cinema
Pooja Hegde : మళ్ళీ సౌత్‌లో అవకాశాలు అందుకుంటున్న బుట్టబొమ్మ.. సూర్య సినిమాలో..!
మళ్ళీ సౌత్‌లో అవకాశాలు అందుకుంటున్న బుట్టబొమ్మ. సూర్య సినిమాతో పాటు చైతన్య, సిద్ధూ..
Date : 17-05-2024 - 10:01 IST -
#Cinema
Suriya : సూర్య ‘కర్ణ’ మూవీకి రంగం సిద్ధం.. రెండు భాగాలుగా.. జాన్వీ కపూర్ హీరోయిన్..
సూర్య 'కర్ణ' మూవీకి రంగం సిద్ధం అయ్యిందట. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్..
Date : 15-05-2024 - 12:42 IST -
#Cinema
Suriya : కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన సూర్య తనయుడు.. పుత్రోత్సాహంతో తండ్రి..
పుత్రోత్సాహంతో హీరో సూర్య. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన కొడుకుని చూసి..
Date : 21-04-2024 - 12:32 IST