HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Supreme-court News

Supreme Court

  • Supreme Court Centre Govt Waqf Amendment Act Waqf Board Muslims Hindu Boards

    #India

    Waqf Act : ఆలయ బోర్డుల్లో ముస్లింలకు చోటిస్తారా ? ‘వక్ఫ్’పై కేంద్రానికి సుప్రీం ప్రశ్న

    వక్ఫ్ సవరణ చట్టం(Waqf Act)లో కేంద్ర సర్కారు చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని ప్రశ్నలను సంధించింది. 

    Published Date - 07:38 PM, Wed - 16 April 25
  • Justice Br Gavai Next Cji Chief Justice Of India Supreme Court

    #India

    Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌.. నేపథ్యమిదీ

    జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌(Justice BR Gavai) మహారాష్ట్రలోని అమరావతి వాస్తవ్యులు.

    Published Date - 03:10 PM, Wed - 16 April 25
  • supreme-court-key-comments-on-kancha-gachibowli-land-issue

    #Telangana

    Gachibowli Land Case : అనుమతులు లేకుండా చెట్లు కొట్టినట్లు తేలితే జైలుకే : సుప్రీంకోర్టు

    చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్‌ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

    Published Date - 12:51 PM, Wed - 16 April 25
  • Supreme Court

    #India

    Supreme Court : చిన్నారుల అక్రమ రవాణా కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

    ఏ ఆస్పత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్‌ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

    Published Date - 04:28 PM, Tue - 15 April 25
  • Ys Viveka Murder Case Sunitha Reddy Supreme Court

    #Andhra Pradesh

    YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సునీత వినతికి ‘సుప్రీం’ అంగీకారం

    ‘‘వివేకా(YS Viveka Murder Case) హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు’’

    Published Date - 02:39 PM, Tue - 15 April 25
  • Ysrcp Vs Waqf Amendment Act Ysrcp Petition Supreme Court Ys Jagan

    #Andhra Pradesh

    YSRCP Vs Waqf Act: వక్ఫ్ సవరణ చట్టంపై ‘సుప్రీం’లో వైసీపీ పిటిషన్

    వైఎస్సార్ సీపీ(YSRCP Vs Waqf Act) ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లోనూ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేసింది.

    Published Date - 08:35 PM, Mon - 14 April 25
  • Actor Politician Joseph Vijay Supreme Court Waqf Act Tvk Party Tamil Nadu

    #India

    Actor Vijay : వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుకు హీరో విజయ్

    ‘వక్ఫ్‌ సవరణ చట్టం-2025’ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్‌, ఎంఐఎంతో పాటు పలువురు సుప్రీంకోర్టులో(Actor Vijay) పిటిషన్లు వేశారు. 

    Published Date - 09:45 PM, Sun - 13 April 25
  • Ktr Warning

    #Telangana

    HCU Issue : కేటీఆర్ ఎందుకు HCU ఇష్యూను వదలడం లేదు..?

    HCU Issue : ముఖ్యంగా కేటీఆర్ (KTR) తరచూ HCU అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండటం చర్చనీయాంశమవుతోంది

    Published Date - 12:19 PM, Fri - 11 April 25
  • Relief for Stalin government in Supreme Court

    #India

    Supreme Court : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట

    డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది.

    Published Date - 12:36 PM, Tue - 8 April 25
  • Waqf Update Supreme Court Waqf Amendment Act 2025 Asaduddin Owaisi Congress Kapil Sibal Abhishek Singhvi

    #India

    Waqf UPDATE : ‘వక్ఫ్’ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం

    ఈ సంస్థలు, నేతల తరఫున వారివారి న్యాయవాదులు పిటిషన్లను(Waqf UPDATE) సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

    Published Date - 01:01 PM, Mon - 7 April 25
  • Asaduddin Owaisi

    #India

    Waqf Bill: వ‌క్ఫ్ బిల్లుపై సుప్రీంలో స‌వాల్ చేసిన కాంగ్రెస్‌, ఎంఐఎం.. ఏం జ‌ర‌గ‌బోతుంది..?

    పార్ల‌మెంట్‌, రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన వ‌క్ఫ్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు -2025ను కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో స‌వాల్ చేశాయి.

    Published Date - 08:49 PM, Fri - 4 April 25
  • Vamana Rao murder case.. Supreme Court notices to the government

    #Telangana

    Vamanarao murder case : వామనరావు హత్య కేసు.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

    కేసుకు సంబంధించి వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందుంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    Published Date - 03:33 PM, Fri - 4 April 25
  • We will approach Supreme Court on Waqf Amendment Bill: Jairam Ramesh

    #India

    Congress : వక్ఫ్ సవరణ బిల్లు పై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: జైరాం రమేశ్

    ఇండియా కూటమి అతిత్వరలో వక్ఫ్‌ సవరణ బిల్లును సుప్రీం కోర్టు లో సవాల్‌ చేయనుంది అన్నారు. ఈసందర్భంగా సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై గతంలో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసిన విషయాన్ని రమేశ్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయని జైరాం రమేశ్‌ తెలిపారు.

    Published Date - 01:18 PM, Fri - 4 April 25
  • Hcu Lands Issue Fake Videos Viral Brs It Cell Hyderabad

    #Telangana

    BRS IT Cell: హెచ్‌సీయూ వ్యవహారం.. బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై కేసు

    హెచ్‌సీయూ అధికారులను సంప్రదించకుండా వీడియోలు చేసి, వాటిని ఎడిట్‌ చేసి ప్రజలను రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌లో(BRS IT Cell) వైరల్‌ చేశారని ఆరోపించారు.

    Published Date - 07:22 PM, Thu - 3 April 25
  • Cutting down trees in 100 acres in a single day is not normal: Supreme Court

    #Telangana

    Gachibowli land issue : ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదు: సుప్రీంకోర్టు

    ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. తమ ప్రశ్నలకు సీఎస్‌ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది.

    Published Date - 05:25 PM, Thu - 3 April 25
  • ← 1 … 4 5 6 7 8 … 32 →

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd