Super Star Krishna
-
#Cinema
Telugu Actor Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణం.. టాలీవుడ్ కీలక నిర్ణయం..!
టాలీవుడ్ లో ఒక తరం ముగిసింది. సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం 4 గంటలకు మరణించారు.
Date : 15-11-2022 - 12:34 IST -
#Cinema
Super Star Biography: టాలీవుడ్ ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్’ హీరో ఈ నటశేఖరుడు!
ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ 79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
Date : 15-11-2022 - 11:26 IST -
#Cinema
Krishna & Sobhan Babu: ఈ ఇద్దరూ ‘టాలీవుడ్’ కృష్ణార్జునులు!
నటనకు భూషణం ఒకరు, నట శేఖరుడు మరొకరు. స్నేహితులుగా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ విడి విడిగా సినీ రంగాన్ని తమ
Date : 15-11-2022 - 10:49 IST -
#Speed News
Krishna: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చిత్ర రంగానికి ఐదు దశాబ్దాలపాటు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. 350పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల్లో గుండెల్లో నిలిచారన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే సాంఘీక చిత్రాల నటుడిగా జనాదరణ […]
Date : 15-11-2022 - 8:48 IST -
#Speed News
Mahesh Babu : ఏడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన మహేష్ బాబు
టాలీవుడ్ అగ్ర నటుడు మహేష్‌బాబు ఇంట్లో ఈ ఏడాది మొత్తం విషాదంగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే (జనవరి 8న)...
Date : 15-11-2022 - 7:04 IST -
#Speed News
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణంపై సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ...
Date : 15-11-2022 - 6:56 IST -
#Speed News
Super Star : సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత..!!
హీరో మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మధ్యే ఆయన భార్య ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. భార్య మరణంతో సూపర్ స్టార్ కృష్ణ కుంగిపోయారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు […]
Date : 14-11-2022 - 11:12 IST