Super Star Krishna
-
#Cinema
Super Star Krishna : చాలా మిస్ అవుతున్నా నాన్న – మహేష్ ఎమోషనల్ ట్వీట్
'హ్యాపీ బర్త్ డే నాన్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో మీరెప్పటికీ జీవించి ఉంటారు'
Date : 31-05-2024 - 10:25 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : సరికొత్త వివాదానికి తెరలేపిన పవన్ వ్యాఖ్యలు
ఎన్టీఆర్ వంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని
Date : 22-04-2024 - 12:07 IST -
#Andhra Pradesh
AP Elections 2024: కృష్ణ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయలేదు: పవన్ కళ్యాణ్
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఎవరంటే మొదట సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్తారు. సినీ హీరోగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కాగా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Date : 22-04-2024 - 6:37 IST -
#Cinema
Krishna-Vijaya Nirmala : రాజబాబు అన్న సరదా మాట.. కృష్ణ రెండో పెళ్లికి బీజం అయ్యింది..
ఒకప్పటి స్టార్ కమెడియన్ రాజబాబు అన్న ఓ సరదా మాట ఉందట. ఆ మాటతోనే కృష్ణ-విజయనిర్మల పెళ్ళికి బీజం పడింది.
Date : 04-02-2024 - 8:00 IST -
#Cinema
Krishna : గాలివానలో స్టేజిపై కృష్ణ పర్ఫార్మెన్స్..
1972-73లో మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలకు అప్పటి తెలుగు నటీనటులందరూ సహకరించారు.
Date : 18-01-2024 - 7:00 IST -
#Cinema
Krishna : కృష్ణ మొదటి వర్థంతి.. నివాళులు అర్పించిన ఘట్టమనేని కుటుంబం, సినీ ప్రముఖులు..
నిన్న ఘట్టమనేని కుటుంబం కృష్ణ మొదటి వర్థంతిని(First Remembrance Day) హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Date : 16-11-2023 - 6:51 IST -
#Cinema
Krishna Statue : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరించిన కమల్ హాసన్.. వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో..
నవంబర్ 15న కృష్ణ మొదటి వర్ధంతి వస్తుండటంతో విజయవాడలోని వైసీపీ నాయకులు, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Date : 11-11-2023 - 6:43 IST -
#Cinema
Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు.. హాజరైన కుటుంబ సభ్యులు..
కృష్ణ జ్ఞాపకార్థం బుర్రిపాలెం గ్రామంలో నేడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించగా కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Date : 05-08-2023 - 5:30 IST -
#Speed News
Sudheer Babu: కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో ‘హంట్’ మూవీ చేశా : సుధీర్ బాబు
కృష్ణ గారు ఒక్క మాట అన్నారు... 'కష్టపడితే సక్సెస్ అవుతాడు. చెయ్యనివ్వండి' అని!
Date : 23-01-2023 - 3:23 IST -
#Cinema
43 Years of Mahesh Babu: మహేశ్ బాబు నట ప్రస్థానానికి నేటితో 43 ఏళ్లు!
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఉండొచ్చు.
Date : 29-11-2022 - 4:33 IST -
#Cinema
Mahesh Babu: నాన్న ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు, మన మధ్యే ఉంటారు!
సూపర్‌స్టార్ కృష్ణ పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు.
Date : 28-11-2022 - 1:21 IST -
#Cinema
Mahesh Babu posts: సూపర్ స్టార్ కృష్ణపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
మహేష్ బాబు తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
Date : 24-11-2022 - 6:19 IST -
#Telangana
Krishna Funeral: ఇక సెలవ్.. ముగిసిన కృష్ణ అంత్యక్రియలు, మహేశ్ కన్నీరుమున్నీరు!
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన కుటుంబసభ్యుల సమక్షంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
Date : 16-11-2022 - 4:43 IST -
#Cinema
Gautam and Sitara: తాతకు వీడ్కోలు చెప్పిన సితార, గౌతమ్.. నివాళులర్పిస్తూ ఎమోషన్!
సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ అంత్యక్రియలు ఈరోజు మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Date : 16-11-2022 - 11:34 IST -
#Speed News
Krishna Funeral: అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
దివంగత సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Date : 15-11-2022 - 12:53 IST