Super Star : సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత..!!
- By hashtagu Published Date - 11:12 AM, Mon - 14 November 22
హీరో మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మధ్యే ఆయన భార్య ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. భార్య మరణంతో సూపర్ స్టార్ కృష్ణ కుంగిపోయారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.
Related News
RGV : ఫస్ట్ టైమ్ తెలుగు దర్శకులతో ఆర్జీవి..!
RGV నిన్న మొన్నటిదాకా పొలిటికల్ ఎజెండాతో కొన్ని సినిమాలు చేసి సందడి చేసిన సంచలన దర్శకుడు ఆర్జీవి ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి తను కూడా ఇప్పుడు ఒక దర్శకుడిని