Suicide
-
#Telangana
AR Constable Suicide: రంగారెడ్డి కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ సూసైడ్
AR Constable Suicide: ఆదిబట్లలో రాచకొండ పోలీస్ కానిస్టేబుల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బానిసగా మారడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కానిస్టేబుల్ మృతదేహాన్ని ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.
Published Date - 12:42 PM, Sat - 28 September 24 -
#Cinema
Silk Smitha Death Anniversary : వెండితెర కన్నీటి చుక్క..’సిల్క్ స్మిత’
Silk Smitha Death Anniversary : కోట్ల మంది ఆరాధ్య నటిగా వెలుగొందిన సిల్క్ స్మిత అంత్యక్రియలు ఒక అనాథకు జరిగినట్లు జరిగాయి. ఆమెకు గవర్నమెంట్ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది
Published Date - 11:16 AM, Mon - 23 September 24 -
#Telangana
Hyderabad : ఐదో ఫ్లోర్ నుంచి దూకి మహిళ ఆత్మహత్య
Hyderabad : హైదరాబాద్ లో ఓ మహిళా ఐదో అంతస్థు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కు సంబదించిన వీడియో వైరల్ గా మారింది.
Published Date - 07:20 PM, Sat - 14 September 24 -
#India
Malaika Arora Father Suicide: నేను అలసిపోయాను బెటా: మలైకా తండ్రి చివరి కాల్
Malaika Arora Father Suicide: ముంబై పోలీసుల ప్రకారం మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా మరణం ప్రాథమికంగా ఆత్మహత్యగా కనిపిస్తోంది. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమర్పించినట్లు డీసీపీ క్రైం బ్రాంచ్ రాజ్ తిలక్ రోషన్ మీడియాకు తెలిపారు
Published Date - 07:37 PM, Wed - 11 September 24 -
#India
Atlas Cycles: అట్లాస్ సైకిల్స్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ ఆత్మహత్య
అట్లాస్ సైకిల్స్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ తన సర్వీస్ రివాల్వర్‌తో తలపై కాల్చుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నది. ఘటన అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Published Date - 07:31 PM, Tue - 3 September 24 -
#India
Delhi: ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య
ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు. అలాగే డాక్టర్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్‌లోని న్యూరో సర్జన్‌కు అతని భార్యతో వివాదం ఉంది.
Published Date - 06:17 PM, Sun - 18 August 24 -
#Viral
Uttar Pradesh: వీడియో కాల్‌లో భర్త ఎదుటే వివాహిత ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ఓ వివాహిత వీడియో కాల్‌తో తన భర్త ఎదుట ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
Published Date - 10:50 AM, Mon - 5 August 24 -
#India
UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనేది ఆమె కల. కానీ అది సాధ్యం కాలేదు.
Published Date - 09:06 PM, Sat - 3 August 24 -
#Viral
UP Girl Suicide: ఆర్మీలో చేరాలనుకుంది, హైట్ లేకపోవడంతో ఆత్మహత్య
ఎత్తు తక్కువగా ఉండటంతో ఆర్మీ, పోలీసుల్లో ఉద్యోగం రావడం లేదని యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.
Published Date - 02:20 PM, Fri - 2 August 24 -
#Speed News
Delhi Metro: ఢిల్లీ మెట్రో నుంచి దూకి మహిళ ఆత్మహత్య
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫారమ్ నుండి మహిళ రోడ్డుపైకి దూకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికుల సహాయంతో ఆసుపత్రి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది.
Published Date - 01:18 PM, Fri - 19 July 24 -
#Telangana
KTR Demand: సిరిసిల్లలో చేనేత కార్మికుడుది ప్రభుత్వ హత్యే: కేటీఆర్
సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
Published Date - 03:39 PM, Wed - 3 July 24 -
#Speed News
Teen Suicide: ఆ యాప్ వద్దని తండ్రి చెప్పడంతో 16 ఏళ్ళ కుమార్తె సూసైడ్
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 16 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్‌లో 'మెసేజింగ్ యాప్' డౌన్‌లోడ్ చేసుకోవడానికి తన తండ్రి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
Published Date - 01:10 PM, Mon - 24 June 24 -
#Telangana
CM Revanth: భార్యావియోగంతో దుఖంలో ఉన్న ఎమ్మెల్యే సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్
ఎమ్మెల్యే సత్యంను సీఎం రేవంత్ కలిసి పరామర్శించారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Published Date - 08:34 PM, Sat - 22 June 24 -
#Speed News
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థిని ఆత్మహత్యా
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.
Published Date - 07:02 PM, Mon - 17 June 24 -
#Andhra Pradesh
AP Elections : వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్..ఓటమి తో ఆత్మహత్య
ఓ వ్యక్తి వైసీపీ గెలుస్తుందని చెప్పి ఏకంగా రూ.30 కోట్లు పందేలు కాసి..ఆ డబ్బు తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య
Published Date - 11:47 AM, Mon - 10 June 24