HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Armed Reserve Constable Dies By Shooting Himself At Ranga Reddy

AR Constable Suicide: రంగారెడ్డి కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ సూసైడ్

AR Constable Suicide: ఆదిబట్లలో రాచకొండ పోలీస్ కానిస్టేబుల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బానిసగా మారడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కానిస్టేబుల్ మృతదేహాన్ని ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 28-09-2024 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ar Constable Suicide
Ar Constable Suicide

AR Constable Suicide: రంగారెడ్డి కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ సూసైడ్ కలకలం రేపింది. రాచకొండ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ శనివారం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతుడు డి.బాలకృష్ణగౌడ్ (28)గా గుర్తించారు. బాలకృష్ణగౌడ్ రంగారెడ్డి కలెక్టరేట్‌లో గార్డు సెక్షన్‌లో పనిచేస్తున్నాడు.

రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ గౌడ్ (Balakrishna Goud) 2018లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌(AR Constable)గా పని చేస్తున్నారు. బాలకృష్ణ శుక్రవారం రాత్రి డ్యూటీకి రిపోర్టు చేసాడు. తన షిఫ్ట్ పూర్తి చేసుకుని వాష్‌రూమ్‌కి వెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు తన సర్వీస్ రైఫిల్‌తో తలపై కాల్చుకున్నాడు. అయితే భారీ శబ్దం రావడంతో సహచర కానిస్టేబుళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా బాలకృష్ణ గౌడ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పలు విషయాలు వెల్లడయ్యాయి.

కానిస్టేబుల్ బాలకృష్ణకు వ్యక్తిగత సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. దానితో అతను డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. గతంలో తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. అయితే తన ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ప్రస్తుతం కేసు విచారణ దశలోనే ఉన్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే బాలకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బానిసగా మారడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కానిస్టేబుల్ మృతదేహాన్ని ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.

Also Read: Jagan Tirupati Visit Controversy: జగన్‌ను ఆపిందెవరు: సీఎం చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AR Constable
  • Balakrishna Goud
  • collectorate
  • Ranga Reddy
  • shooting
  • suicide
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • TV actress Sanchita Ugale commits suicide.

    Sanchita Ugale: టివి న‌టి సంచితా ఉగాలే ఆత్మ‌హ‌త్య

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd