Student Suicide
-
#India
Sexual Harassment : ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థీకృత హత్య: రాహుల్ గాంధీ
ఈ విషాదకర ఘటనపై దేశ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి. ఈక్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, వ్యవస్థికమైన హత్యగా అభివర్ణించారు.
Published Date - 02:53 PM, Tue - 15 July 25 -
#Telangana
Student Suicide: పండగపూట విషాదం.. విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
తన రూమ్ లో ఎవరూ లేని సమయంలో రేష్మీత సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావడంతో సీనియర్ల ర్యాగింగ్ ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని మొదట పోలీసులు భావించారు.
Published Date - 07:32 PM, Wed - 26 February 25 -
#Telangana
Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య..
Student Suicide : పీయూసీ రెండో ఇయర్ చదువుతున్న నిజామాబాద్‌లోని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన స్వాతి ప్రియా ఆత్మహత్య చేసుకుంది
Published Date - 12:53 PM, Mon - 11 November 24 -
#India
IIT Student Suicide:ఢిల్లీ ఐఐటీలో కలకలం.. విద్యార్థి ఆత్మహత్య
Student Suicide: దేశరాజధని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Student Suicide). గురువారం రాత్రి తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణం చెందినట్లు పోలీసులు శుక్రవారం ఉదయం తెలిపారు. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన సంజయ్ నెర్కర్ (24) ఢిల్లీ ఐఐటీలో ఎమ్‌టెక్ (MTech) చేస్తున్నాడు. అతడు ద్రోణాచార్య హాస్టల్‌లోని రూమ్ నంబర్ 757లో ఉంటున్నాడు. గురువారం రాత్రి అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు […]
Published Date - 12:40 PM, Fri - 16 February 24 -
#Speed News
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ప్రవీణ్ కుమార్ బలవన్మరణం చెందడంతో.. కాలేజీ వైస్ ఛాన్సలర్ దిగ్భ్రాంతి చెందారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు అవుట్ పాస్..
Published Date - 07:27 PM, Sun - 26 November 23 -
#Speed News
IIT-H Student Suicide : ఐఐటీ హైదరాబాద్ లో స్టూడెంట్ సూసైడ్.. ఆ లెటర్ లో ఏముందంటే ?
IIT-H Student Suicide : ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో కలకలం రేగింది.. "నా చావుకు ఎవరూ కారణం కాదు.. చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నాను" అని సూసైడ్ లెటర్ రాసి ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.
Published Date - 02:59 PM, Tue - 8 August 23 -
#Telangana
Student Suicide: ఇంటర్ పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య!
ఇంటర్ పరీక్షలో ఫెయిల్ (Failed) అయ్యినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
Published Date - 03:33 PM, Tue - 9 May 23 -
#India
Student Suicide: వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి.. ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ మద్రాస్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్నాడు. విద్యార్థి 32 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ సచిన్ కుమార్ జైన్‌గా గుర్తించారు.
Published Date - 12:52 PM, Sat - 1 April 23 -
#India
IIT Madras: మద్రాస్ ఐఐటీలో ఆంధ్ర విద్యార్థి ఆత్మహత్య
మద్రాస్ (Madras)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)కి చెందిన మరో విద్యార్థి మంగళవారం (మార్చి 14) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థిని పుష్పక్‌గా గుర్తించారు. విద్యార్థి ఆంధ్రప్రదేశ్ నివాసి.
Published Date - 06:56 AM, Wed - 15 March 23 -
#Speed News
Tirupathi : తిరుపతిలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చూసి హాస్టల్ వార్డెన్ మృతి
తిరుపతి జిల్లాలో విషాదం చోటచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడగా, సంఘటనా స్థలానికి
Published Date - 12:58 PM, Sun - 5 February 23 -
#South
Kerala Student Suicide: బాత్ రూం వీడియో ఘటనలో కేరళ విద్యార్థి సూసైడ్
జలంధర్ సమీపంలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో మంగళవారం అర్థరాత్రి కేరళకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
Published Date - 12:11 PM, Wed - 21 September 22 -
#Andhra Pradesh
Suicide : పబ్‌జీ గేమ్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
మొబైల్‌లో పబ్‌జీ గేమ్‌కు బానిసై ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు(16) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పబ్ జి ఆడుకున్నాడు. అయితే,గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వారు అతడిని ఎగతాళి చేశారు. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక మరో గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు వెళ్లిపోయాడు. అయితే ఉదయం ఎంతసేపటికీ […]
Published Date - 05:41 PM, Sun - 12 June 22 -
#Telangana
Bandi Vs KTR : చట్టం చక్రంలోకి బీఎస్ కుమార్
ఇంటర్మీడియెట్ విద్యార్థులు 27 మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మంత్రి కేటీఆర్, బీజేపీ చీఫ్ బండి సంజయ్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ముదిరాయి. చట్టపరమైన చర్యలు బీజేపీ చీఫ్ మీద తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు
Published Date - 01:12 PM, Fri - 13 May 22 -
#South
TN Death: తమిళనాడులో విద్యార్థిని మృతిపై పోలీసుల విచారణ సరిగాలేదు – తమిళనాడు బీజేపీ చీఫ్
తమిళనాడులో ఇటీవల మతంమారాలంటూ ఒత్తిడి చేయడంతో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల విచారణ సరిగా లేదని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆరోపించారు.
Published Date - 10:16 AM, Mon - 31 January 22 -
#Andhra Pradesh
Suicide: మహిళలను వేధించేది టీడీపీ నాయకులే – మంత్రి వెల్లంపల్లి
విజయవాడలో విద్యార్థిని ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకుంది. ఆత్మహత్యకు టీడీపీ నాయకుడు వినోద్ కుమార్ జైన్ కారణమంటూ బాలిక సూసైడ్ నోట్ లో రాయడంతో టీడీపీ నుంచి వినోద్ కుమార్ జైన్ ని సస్పెండ్ చేసింది.అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసిపి నేతలు పాల్గోన్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ […]
Published Date - 06:30 AM, Mon - 31 January 22