Strict Measures
-
#Andhra Pradesh
TTD : శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ హెచ్చరిక
టీటీడీ అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఇలాంటి అసభ్య ప్రవర్తన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని, శ్రీవారి క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తోందని స్పష్టం చేసింది. మాడ వీధులు అనే సాంప్రదాయిక ప్రాంతంలో ఇలాటి చర్యలు చేసేవారిపై విజిలెన్స్ విభాగం ఇప్పటికే దృష్టి సారించిందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Date : 31-07-2025 - 6:49 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవు : డిప్యూటీ సీఎం
ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు ఏవైనా కూడా ప్రభుత్వం సహించదని, అలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాటల స్వేచ్ఛ ఉందని కానీ అది చట్టాల పరిధిలో ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Date : 20-06-2025 - 1:58 IST -
#India
Supreme Court : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
దీనిపై స్పందించిన ధర్మాసనం, ఆయన మూడు రోజుల్లో భారత్‌కు తిరిగి రావాలని స్పష్టం చేసింది. విచారణకు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన అండర్‌టేకింగ్‌ను కూడా కోర్టులో సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
Date : 29-05-2025 - 1:32 IST -
#Telangana
Drones : శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం
ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.
Date : 10-05-2025 - 5:10 IST -
#India
Manipur : మణిపూర్‌లో ఉద్రిక్తతలు..భద్రతా బలగాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజలు శాంతి భద్రతలను కాపాడాలని, పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
Date : 16-11-2024 - 6:20 IST