Star Maa Bigg Boss
-
#Cinema
Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!
ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ ప్రతి వారం వచ్చి హోస్ట్ నాగార్జున చెప్తూనే ఉంటారు. అయితే ఆ మాటకి పూర్తి న్యాయం చేసే టాస్క్ మాత్రం ఈరోజు ఎపిసోడ్‌లోనే జరిగింది. భరణి-శ్రీజ ఇద్దరిలో ఒకరే హౌస్‌లో ఉంటారని ఇందుకోసం టాస్కులు పెడుతున్నాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా శ్రీజ టీమ్‌లో గౌరవ్-డీమాన్, భరణి కోసం నిఖిల్-ఇమ్మానుయేల్ బరిలోకి దిగారు. వీరికి కుమ్ముకునే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు అనేదానిపై తాజాగా ఓ క్లారిటీ […]
Date : 29-10-2025 - 4:40 IST -
#Cinema
Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!
బిగ్‌బాస్ హౌస్‌లో పచ్చళ్ల పాప (రమ్య మోక్ష) తనదైన మార్క్ చూపిస్తుంది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు డీమాన్‌తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించిన రమ్య.. నెమ్మదిగా ఇప్పుడు దగ్గరవుతుంది. రెండురోజులుగా రీతూ గురించి డీమాన్‌కి రమ్య నెగెటివ్‌గా చెప్తుంది. తన వల్లే నీ గేమ్ పోతుంది.. నిన్ను గేమ్ కోసం వాడుకుంటుంది అన్నట్లుగా డీమాన్‌కి చెప్పింది రమ్య. ఇక లేటెస్ట్ ఎపిసోడ్‌లో తన మనసులో మాట బయటపెట్టేసింది. డీమాన్ మాట్లాడాలని పిలవడంతో రమ్య ఒంటరిగా వెళ్లింది. ఇప్పుడు చెప్పు […]
Date : 17-10-2025 - 12:01 IST -
#Cinema
Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రూల్స్ ఉంటాయ్.. ఇవి అందరికీ తెలిసిందే. అయితే మాధురి మాత్రం తాను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి.. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు.. గేమ్ ఆడటానికి వచ్చాం.. మార్నింగ్ కూడా మీరెవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ […]
Date : 17-10-2025 - 11:30 IST -
#Cinema
Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!
దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. అది అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే దువ్వాడ బంగ్లా అనుకుంటుందో ఏమో కానీ.. అంతా తనకి ఇష్టం వచ్చినట్టే జరగాలని అంటుంది. అందర్నీ శాసిస్తోంది. ఈమె నోరేసుకుని అందరిపైనా అరుస్తుంది.. ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే.. ఏంటి నోరు లేస్తుంది అని నోరేసుకుని పడిపోతుంది. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా.. అడ్డు చెప్పారంటే ఊరుకోను అని అంటుంది. ఆ పచ్చళ్ల పాపతో కలిసి.. […]
Date : 15-10-2025 - 12:09 IST -
#Cinema
Bigboss 9: బిగ్ బాస్ 9 సీజన్ సెప్టెంబర్‌లో స్టార్ట్.. హోస్ట్‌గా మళ్లీ నాగార్జుననే ఫిక్స్
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ రియాలిటీ షో మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
Date : 27-06-2025 - 1:07 IST