Sports News
-
#Sports
టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ఆటగాడు!
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. ఈ నివేదిక ప్రకారం అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ముంబై జట్టు తరపున బరిలోకి దిగనున్నారు.
Date : 28-12-2025 - 8:43 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. యువ బౌలర్‌కు విరాట్ కోహ్లీ విలువైన సలహా!
గుజరాత్ క్రికెట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో విశాల్ జైస్వాల్ అతడిని పెవిలియన్‌కు పంపాడు.
Date : 28-12-2025 - 6:15 IST -
#Sports
గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!
టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ స్పిన్నర్ల ముందు తలవొంచుతోంది.
Date : 28-12-2025 - 4:20 IST -
#Sports
టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్?!
మొదటి రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్స్‌లో భారత్ అద్భుతంగా రాణించి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత 2025 WTC ఫైనల్‌కు భారత్ క్వాలిఫై కాలేకపోయింది.
Date : 28-12-2025 - 2:58 IST -
#Sports
క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన బౌలర్!
కేవలం 4 ఓవర్లు వేసిన సోనమ్, కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టడం విశేషం. ఆయన ధాటికి మయన్మార్ జట్టు కేవలం 45 పరుగులకే కుప్పకూలింది.
Date : 27-12-2025 - 10:59 IST -
#Sports
న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రితీ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లకు పేస్ బాధ్యతలు అప్పగించవచ్చు.
Date : 27-12-2025 - 9:38 IST -
#Sports
2026లో కూడా భారత్- పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.
Date : 27-12-2025 - 7:44 IST -
#Sports
అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!
భారత క్రికెట్ ఆదాయం, ఆటగాళ్ల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్నా గ్రౌండ్‌లో కీలక పాత్ర పోషించే అంపైర్ల ఫీజు మాత్రం స్థిరంగా ఉండిపోయింది.
Date : 27-12-2025 - 2:54 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్.. వెనుక పెద్ద ప్లానింగే ?
ROHIT SHARMA AT VIJAY HAZARE TROPHY : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మను తొలి బంతికే ఔట్ చేయడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా చెప్పాడు. రిస్క్ తీసుకుని బౌన్సర్ వేయాలని ముందే నిర్ణయించుకున్నామని, ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ను ఉంచి ప్లాన్ సక్సెస్ చేశామని తెలిపాడు. ఈ అనూహ్య వికెట్ బోరాను ఒక్కసారిగా హైలైట్ చేసింది. సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 94 బంతుల్లో […]
Date : 27-12-2025 - 11:14 IST -
#Sports
ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉందంటే?!
వన్డేల్లో 2025 సంవత్సరం టీమిండియాకు చిరస్మరణీయంగా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
Date : 26-12-2025 - 9:25 IST -
#Sports
పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెటర్!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. ఐపీఎల్, అండర్-19, లిస్ట్-ఏ వంటి అన్ని ఫార్మాట్లలోనూ అతను అదరగొడుతున్నాడు.
Date : 26-12-2025 - 4:45 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జట్టులోకి పునరాగమనం?
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 6:45 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?
అంతర్జాతీయ క్యాలెండర్‌తో పాటే దేశవాళీ క్యాలెండర్ కూడా విడుదలవుతుంది. ఏ మైదానాల్లో మ్యాచ్‌లను షూట్ చేయడం సులభం, వేటిని టెలికాస్ట్ చేయాలి అనేది బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్స్ చాలా ముందుగానే నిర్ణయించుకుంటారు.
Date : 25-12-2025 - 4:44 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కారణమిదేనా?
ఈ ఏడాది గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 754 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో ఆయనకు వన్డే కెప్టెన్సీ, టీ20 వైస్ కెప్టెన్సీ కూడా దక్కాయి.
Date : 24-12-2025 - 8:56 IST -
#Speed News
ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!
జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-12-2025 - 6:58 IST