Sports News
-
#Sports
ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉందంటే?!
వన్డేల్లో 2025 సంవత్సరం టీమిండియాకు చిరస్మరణీయంగా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
Date : 26-12-2025 - 9:25 IST -
#Sports
పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెటర్!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. ఐపీఎల్, అండర్-19, లిస్ట్-ఏ వంటి అన్ని ఫార్మాట్లలోనూ అతను అదరగొడుతున్నాడు.
Date : 26-12-2025 - 4:45 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జట్టులోకి పునరాగమనం?
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 6:45 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?
అంతర్జాతీయ క్యాలెండర్‌తో పాటే దేశవాళీ క్యాలెండర్ కూడా విడుదలవుతుంది. ఏ మైదానాల్లో మ్యాచ్‌లను షూట్ చేయడం సులభం, వేటిని టెలికాస్ట్ చేయాలి అనేది బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్స్ చాలా ముందుగానే నిర్ణయించుకుంటారు.
Date : 25-12-2025 - 4:44 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కారణమిదేనా?
ఈ ఏడాది గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 754 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో ఆయనకు వన్డే కెప్టెన్సీ, టీ20 వైస్ కెప్టెన్సీ కూడా దక్కాయి.
Date : 24-12-2025 - 8:56 IST -
#Speed News
ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!
జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-12-2025 - 6:58 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. సెంచరీలు చేసిన కోహ్లీ, రోహిత్!
మరోవైపు సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు.
Date : 24-12-2025 - 3:47 IST -
#Sports
కోర్టు రక్షణ పొందిన సునీల్ గవాస్కర్.. అసలు స్టోరీ ఇదే!
భారతదేశంలో ఒక క్రీడాకారుడి పర్సనాలిటీ, పబ్లిసిటీ హక్కులకు స్పష్టమైన రక్షణ కల్పించిన మొదటి న్యాయపరమైన జోక్యం ఇది కావడమే ఈ తీర్పు ప్రత్యేకత.
Date : 24-12-2025 - 3:40 IST -
#Sports
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 5 సిక్సర్లు, 16 ఫోర్లతో 190 రన్స్ !
Vaibhav Suryavanshi : విజయ్ హజారే ట్రోఫీలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది.. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. బిహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. కాగా, ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. కాగా, ఇటీవల అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో […]
Date : 24-12-2025 - 12:46 IST -
#Sports
మహిళా డొమెస్టిక్ క్రికెటర్లకు భారీగా పెరిగిన ఫీజులు!
బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా నేతృత్వంలో మహిళా క్రికెట్ రూపురేఖలు మారాయి. అంతర్జాతీయ స్థాయిలో పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజును అందించే 'పే ఈక్విటీ' విధానాన్ని అమలు చేశారు.
Date : 23-12-2025 - 10:16 IST -
#Sports
సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత్ తదుపరి కెప్టెన్ ఎవరు?
ఇకపోతే ప్రస్తుతం టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే బలంగానే కనిపిస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ పొట్టి ఫార్మాట్‌కు కోహ్లీ, రోహిత్ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే.
Date : 23-12-2025 - 4:52 IST -
#Sports
ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!
ఓ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించనుంది. 2025 సీజన్‌లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది.
Date : 22-12-2025 - 9:45 IST -
#Special
టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ బ్యాటింగ్‌కు రానున్నారు. 2025లో ఆయన ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కీలక మ్యాచ్‌ల్లో ఆయన అనుభవం జట్టుకు ముఖ్యం.
Date : 22-12-2025 - 7:55 IST -
#Sports
2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!
WWE ప్రపంచంలో కూడా విడాకుల సెగ తగిలింది. దిగ్గజ రెజ్లర్ రిక్ ఫ్లెయిర్ కుమార్తె షార్లెట్ ఫ్లెయిర్, ఆండ్రేడ్ నుండి విడాకులు తీసుకున్నారు. 6 ఏళ్ల రిలేషన్ షిప్ తర్వాత 2022లో వివాహం చేసుకున్న ఈ జంట 2025 ప్రారంభంలో అధికారికంగా విడిపోయారు.
Date : 22-12-2025 - 5:00 IST -
#Sports
టెస్ట్ క్రికెట్‌కు విలియమ్సన్ రిటైర్మెంట్?!
విలియమ్సన్ ప్రాధాన్యతలు ఇప్పుడు కుటుంబం వైపు మళ్లాయి. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. మంగళవారం (డిసెంబర్ 23) ఆయన తన కుటుంబంతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు.
Date : 22-12-2025 - 4:13 IST