HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Sports-news News

Sports News

  • Virat Kohli

    #Sports

    విరాట్ కోహ్లీ ముందున్న రెండు భారీ రికార్డులివే!

    న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం కోహ్లీ, సెహ్వాగ్ ఇద్దరూ చెరో 6 సెంచరీలతో సమానంగా ఉన్నారు.

    Date : 13-01-2026 - 5:55 IST
  • KC Cariappa

    #Sports

    ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

    మొత్తంగా ఐపీఎల్ ద్వారా ఆయన సుమారు రూ. 5 కోట్లు సంపాదించారు. తన కెరీర్‌లో మొత్తం 11 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కరియప్ప 8 వికెట్లు పడగొట్టారు.

    Date : 13-01-2026 - 4:04 IST
  • Shreyas Iyer

    #Sports

    రికార్డుల వేటలో శ్రేయస్ అయ్యర్.. కోహ్లీ, ధావన్‌లను అధిగమించే సువర్ణావకాశం!

    ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా అయ్యర్ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టనున్నారు. శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.

    Date : 13-01-2026 - 3:53 IST
  • Virat Kohli

    #Sports

    ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను కోహ్లీ ఎక్క‌డ ఉంచుతారో తెలుసా?!

    కోహ్లీ ఆ రహస్యాన్ని బయటపెడుతూ ఇలా అన్నారు. నేను ఈ ట్రోఫీలను గుర్గావ్‌లో ఉన్న మా అమ్మ దగ్గరకు పంపిస్తాను. ఆమెకు ట్రోఫీలను సేకరించడం అంటే చాలా ఇష్టం. నా క్రికెట్ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఒక కల నిజమైనట్లుగా అనిపిస్తుంది.

    Date : 12-01-2026 - 10:59 IST
  • Ajinkya Rahane

    #Sports

    విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

    ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నారు.

    Date : 12-01-2026 - 9:13 IST
  • BCCI

    #Sports

    బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, అందుకే అక్కడ టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా కాలంగా వాదిస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని ఐసీసీకి ఆఫర్ ఇచ్చింది.

    Date : 12-01-2026 - 7:55 IST
  • Mohammad Rizwan

    #Sports

    మొహమ్మద్ రిజ్వాన్‌కు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర అవమానం!

    ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో మొహమ్మద్ రిజ్వాన్ ప్రదర్శన చాలా నిరాశాజనకంగా ఉంది. 8 మ్యాచ్‌లు ఆడినా ఒక్కసారి కూడా 50 పరుగుల మార్కును దాటలేకపోయారు.

    Date : 12-01-2026 - 6:28 IST
  • Virat Kohli

    #Sports

    సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, విరాట్ కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంటే సచిన్ కంటే 20 ఇన్నింగ్స్‌లు ముందుగానే కోహ్లీ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

    Date : 11-01-2026 - 9:59 IST
  • IND Beat NZ

    #Speed News

    టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్సర్) చేశారు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ ఆయన తన వన్డే కెరీర్‌లో 77వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు.

    Date : 11-01-2026 - 9:51 IST
  • Rohit Sharma

    #Sports

    రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసిన ప్రపంచంలోని తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ పేరిట 648 సిక్సర్లు ఉండగా న్యూజిలాండ్‌పై 2 సిక్సర్లు బాదడం ద్వారా ఈ ఘనతను అందుకున్నారు.

    Date : 11-01-2026 - 9:44 IST
  • Virat Kohli

    #Sports

    చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన తర్వాత కూడా కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశారు.

    Date : 11-01-2026 - 7:58 IST
  • Vamika Kohli

    #Sports

    నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    అనుష్క శర్మ ఫిబ్రవరి 15, 2024న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకు 'అకాయ్' అని పేరు పెట్టారు. విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌కు షిఫ్ట్ అయ్యారని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం కోహ్లీ భారత్‌లోనే ఉన్నారు.

    Date : 11-01-2026 - 5:58 IST
  • Rohit- Kohli

    #Sports

    రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

    కేవలం వన్డేలపై దృష్టి పెట్టాక వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 202 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో ఒక సెంచరీ సాధించారు.

    Date : 11-01-2026 - 4:58 IST
  • Rohit Sharma-Virat Kohli

    #Sports

    రోహిత్, విరాట్‌లపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    వన్డే ఫార్మాట్‌లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన వెనుక రోహిత్, విరాట్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా వీరిద్దరూ జట్టుకు ఎంతో ముఖ్యం.

    Date : 11-01-2026 - 2:58 IST
  • India vs New Zealand

    #Speed News

    న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

    భారత్- న్యూజిలాండ్ మధ్య వడోదరలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

    Date : 11-01-2026 - 1:33 IST
  • ← 1 … 17 18 19 20 21 … 85 →

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd