Somu Veerraju
-
#Andhra Pradesh
MLA Kota : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది.
Date : 10-03-2025 - 11:11 IST -
#Andhra Pradesh
AP Politics : జీవీఎల్, సోములకు గట్టి సీట్లు దక్కే అవకాశం..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ కూటమి బలపడుతోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు బీజేపీతోనూ పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక స్థానాలు బీజేపీ (BJP) ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో జనసేన (Janasena)కు ఇచ్చిన సీట్లపై తెలుగు దేశం పార్టీ నేతల్లో కొంతమేర నిరాశ నెలకొంది. అయితే.. ఇప్పుడు టీడీపీ (TDP), జనసేన పొత్తులో బీజేపీ భాగస్వామ్యమవుతుండటంతో.. ఆంద్రప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలు, […]
Date : 10-03-2024 - 7:20 IST -
#Andhra Pradesh
Purandeswari VS Somu Veerraju: రాజమండ్రిలో పురంధేశ్వరి VS వీర్రాజు
రాజమండ్రి లోక్‌సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి , మాజీ చీఫ్ సోము వీర్రాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది . టీడీపీ, జనసేన కూటమితో పొత్తు పెట్టుకోని బీజేపీ ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లుగా ముద్ర వేస్తూ అభ్యర్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Date : 25-02-2024 - 11:07 IST -
#Andhra Pradesh
Political game : నమ్మండి ప్లీజ్, మాకు సంబంధాల్లేవ్!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు వేదికగా చేసిన ఒకేఒక కామెంట్ చుట్టూ రాజకీయాన్ని(Political game) బీజేపీ తిప్పుతోంది.
Date : 14-06-2023 - 3:33 IST -
#Andhra Pradesh
BJP: ప్లీజ్ రండి! బీజేపీలో చేరండి.! తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భిక్షాటన !!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ (BJP)కి అధికారం ఎండమావిగా కనిపిస్తోంది. రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నమని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అయితే, గ్రౌండ్ రిపోర్టులు వేరుగా ఉన్నాయి. అందుకే, ప్లీజ్ పార్టీలో చేరండి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాధేయపడుతున్నారు. వివిధ కారణాలతో పార్టీని వీడిన నాయకులు తిరిగి రావాలని పదేపదే కోరుతున్నారు.
Date : 29-01-2023 - 12:39 IST -
#Andhra Pradesh
Janasena-BjP : పొత్తుపై విచిత్ర సంకేతాలు! జనసేనకు `వీరమరణ` గండం!
జనసేనాని పవన్ ఎక్కడకు వెళ్లినప్పటికీ పొత్తు (Janasena-BJP) అంశంపై మాట్లాడుతున్నారు.
Date : 24-01-2023 - 5:38 IST -
#Andhra Pradesh
Somu Veerraju : పాపం వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎక్కడికి వెళ్లినా పరాభవం తప్పడంలేదు. ఢిల్లీ నుంచి రాష్ట్రం వరకు ఏదో ఒక సందర్భంలో ఆయన అభాసుపాలవుతున్నారు.
Date : 22-11-2022 - 2:10 IST -
#Andhra Pradesh
Capital Vizag: దొరకని దొరలు! అమరావతిని తలదన్నే విశాఖ భూ దందా!
అధికారంలో ఎవరు ఉంటే వాళ్లు ఖరీదైన భూములను దోచుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటి అయింది.
Date : 31-10-2022 - 2:12 IST -
#Andhra Pradesh
Andhra BJP: ఆంధ్రప్రదేశ్‌లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోంది..సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్‌లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
Date : 18-09-2022 - 7:00 IST -
#Andhra Pradesh
AP BJP protest: రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు: సోమువీర్రాజు
నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం పరోక్షంగా అడ్డుకుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలు వ్యక్తం చేశారు.
Date : 28-08-2022 - 1:57 IST -
#Andhra Pradesh
Amaravati Centre: అమరావతిపై ఒట్టు! బీజేపీ, జనసేన దూరం!!
అమరావతి కేంద్రంగా జనసేన, బీజేపీకి మరోసారి బెడిసింది. `మన అమరావతి` పేరుతో రాజధాని గ్రామాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తున్నారు. గత వారం నుంచి బీజేపీ చీఫ్ వీర్రాజుతో పాటు పలువురు పర్యటిస్తూ అమరావతి రైతులకు భరోసా ఇస్తున్నారు.
Date : 03-08-2022 - 12:31 IST -
#Speed News
Somu Veerraju: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం: సోము వీర్రాజు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా విజయవాడలో జరగనున్న ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి జనసేన కలిసి ముందుకు అడుగులు వేస్తున్నాయని, అయితే త్వరలోనే ఎవరు మెట్టు ఎక్కుతారు ఎవరు మెట్టు దిగుతారో అన్నది కూడా తెలుస్తుంది అని సోము వీర్రాజు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు […]
Date : 05-06-2022 - 12:30 IST -
#Speed News
AP BJP: ఏపీ బీజేపీలో వర్గపోరు.. అధ్యక్షుడిని తప్పించేందుకు కీలక నేతల సమావేశం
ఏపీ బీజేపీలో వర్గపోరు చాపకిందనీరులా విస్తరిస్తుంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకు వ్యతిరేకేంగా విజయవాడలోని ఓ హోటల్‌లో కీలక నేతలు సమావేశంమైయ్యారు.
Date : 28-03-2022 - 11:50 IST -
#Speed News
KCR vs BJP: కేసీఆర్‌కు సోము వీర్రాజు స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల బీజేపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
Date : 16-02-2022 - 4:26 IST -
#Speed News
AP Special Status: ప్రత్యేక హోదా రగడ.. సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రత్యేక హోదా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ నెల 17న విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులకు అవకాశం కల్పించింది. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ, ఆ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చింది. అయితే సాయంత్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించింది కేంద్ర హోంశాఖ. దీంతో ఏపీలో […]
Date : 14-02-2022 - 3:07 IST