Sivaji
-
#Andhra Pradesh
మహిళల దుస్తులపై వివాదం.. గుడి దగ్గర వైరల్ గా మారిన పోస్టర్
Sivaji : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పినా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దేవాలయాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మహిళలు జడ వేసుకోవాలని సూచిస్తూ ఓ ఆలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ, మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మహిళల వస్త్రధారణపై వివాదం శివాజీ వ్యాఖ్యల వేళ పోస్టర్ […]
Date : 29-12-2025 - 3:06 IST -
#Cinema
చరణ్ కి బిగ్ షాక్.? శివాజీ వివాదం పై చికిరి చికిరి సాంగ్ లో కోత ! ఆ రెండు పదాలు తీసివేత ?
నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన ఇప్పటికే క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే తన మాటలకు కట్టుబడే ఉన్నానని శివాజీ తెలిపారు. తాను మాట్లాడిన మాటల్లో రెండు తప్పు పదాలు దొర్లాయని, దానికి మాత్రమే సారీ చెబుతున్నానని అన్నారు. అనూహ్యంగా ఈ వివాదంలోకి ‘పెద్ది’ సినిమా వచ్చి చేరింది. ఈ ఇష్యూలో శివాజీకి సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలు, నెటిజన్లు.. రామ్ చరణ్ పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. […]
Date : 25-12-2025 - 11:39 IST -
#Cinema
శివాజీ దండోరా మూవీ రివ్యూ!
Dhandoraa movie review : మనిషి చచ్చాక ఏముంటుంది? ఏదైనా బతికిసాధించాలి. కానీ ఇది మనిషిగా చచ్చాక ఓ మనసున్న మనిషి సాధించిన కథ. సామాజిక సృహ ఉన్న కథ. కులరక్కసితో పేట్రేగిపోతున్న నవ సమాజాన్ని తట్టిలేపే కథ ‘దండోరా’. కులం కుంపట్లతో కళ్లు మూసుకుపోయి పేట్రేగిన ఓ పెద్దాయన.. కన్నుమూసిన తరువాత జరిగే కథే ఈ దండోరా. బలగం సినిమా పిండప్రదానం చుట్టూ నడిచే కథ అయితే ఈ ‘దండోరా’ దహన సంస్కారం చుట్టూ నడిచే […]
Date : 25-12-2025 - 10:34 IST -
#Cinema
నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji
Sivaji : దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు విమెన్ కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తాజాగా దండోరా ప్రెస్ మీట్ లో మరోసారి ఈ వివాదంపై స్పందించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, మహిళలను కించపరచడం ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. అసభ్య పదాలు వాడినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నానని, […]
Date : 24-12-2025 - 4:14 IST -
#Cinema
శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి
karate kalyani : హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాటల తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాటే కల్యాణి అభిప్రాయపడ్డారు. “నేను శివాజీని సమర్థిస్తాను. భారతదేశంలో స్త్రీలకు ఎంతో ఔన్నత్యం […]
Date : 24-12-2025 - 11:43 IST -
#Cinema
Sivaji : చిత్రసీమలో ఆ ముగ్గురే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు – శివాజీ సంచలన వ్యాఖ్యలు
Sivaji : టిక్కెట్ రేట్ల వివాదంపై శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని అంతర్గత వాస్తవాలను తెలియజేశాయి. "ఇండస్ట్రీలో అందరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారన్నది నిజం కాదు. 95 శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు" అని ఆయన పేర్కొన్నారు
Date : 24-11-2025 - 11:45 IST -
#Cinema
Rajinikanth : సూపర్ స్టార్ అయిన తరువాత కూడా.. శుభ్రతలేని రైల్వే పట్టాలు దగ్గర భోజనం చేసిన రజినీకాంత్..
సూపర్ స్టార్ అయిన తరువాత కూడా శుభ్రతలేని రైల్వే పట్టాలు దగ్గర కూర్చొని భోజనం చేసిన రజినీకాంత్. శివాజీ మూవీ షూటింగ్ సమయంలో..
Date : 26-04-2024 - 6:00 IST -
#Cinema
Sivaji : ఆ నిర్మాత కొడుకు మూవీలో విలన్ గా శివాజీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమాలలో హీరోగా, నటుడిగా నటించి మంచి గుర్తింపుని ఏర్పరచుకున్న శివాజీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ అనే ప్రారంభించిన విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఆడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు. కాగా ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగానే నైంటీస్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు […]
Date : 23-03-2024 - 7:40 IST -
#Cinema
Sivaji: శివాజీ రహస్య కూతురు గురించి గుట్టు రట్టు చేసిన ఆలీ..?
తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగానే నైంటీస్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. బిగ్ బాస్ షో కారణంగా శివాజీ ఫ్యామిలీ జనాలకు పరిచయం అయ్యింది. భార్య శ్వేత, కొడుకులు కెన్నీ, రిక్కీ […]
Date : 21-03-2024 - 9:14 IST -
#Cinema
Sivaji : శివాజీ సినిమాలో అపరిచితుడు.. డిలీట్ సీన్ మీరు చూశారా..?
అపరిచితుడు మూవీలోని ఓ సీన్ ని దర్శకుడు శంకర్ శివాజీ సినిమాలో మళ్ళీ రీ క్రియేట్ చేశారు. కానీ ఆ సీన్ ని ఫైనల్ కట్ నుంచి డెలీట్ చేసేసారు. ఇంతకీ అది ఏ సీన్..?
Date : 28-01-2024 - 8:40 IST -
#Cinema
Bigg Boss Shivaji : బిగ్ బాస్ చాణక్య విలన్ గా రెడీనా.. ఆ డైరెక్టర్ హామీ ఇచ్చాడట..!
Bigg Boss Shivaji బిగ్ బాస్ సీజన్ 7 లో తన మార్క్ చూపించి చాణక్యగా పేరు తెచ్చుకున్నాడు నటుడు శివాజీ. దాదాపు రెండు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ వచ్చిన ఆయన 90కి పైగా
Date : 27-01-2024 - 10:43 IST -
#Cinema
Bigg Boss Telugu7: శివాజీకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్
బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంటర్టైన్మెంట్ ముగిసింది. ఈ సారి సాధారణ వ్యక్తులతో నడిచిన బిబి షో ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రేక్షకుల బిగ్ బాస్ షో కోసం టీవీలకు అతుక్కుపోయారంటే షో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పవచ్చు. గత సీజన్ అంతగా ఆకట్టుకోనప్పటికీ ఈ ఏడాది షో మాత్రం అదరగొట్టింది
Date : 17-12-2023 - 4:26 IST -
#Cinema
Bigg Boss 7: ఇంట్లోకి అసలు ఇంటోళ్లు.. కన్నీళ్లు రానివాళ్లెవ్వరు..?
Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో హౌస్ మెట్స్ అసలు ఇంటి వాళ్లు వచ్చారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్
Date : 08-11-2023 - 1:44 IST -
#Cinema
BiggBoss 7 : శివాజీ ఎమోషనల్.. నా వల్ల కావడం లేదంటూ..!
Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో ఒకప్పటి హీరో శివాజి ఉన్నాడని తెలిసిందే. హౌస్ లో తన ఆటతో పాటుగా యావర్, పల్లవి ప్రశాంత్ లకు సపోర్ట్ గా
Date : 20-10-2023 - 7:53 IST