HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Is Bigg Boss Fame Sivaji Had A Daughter This Is The Truth

Sivaji: శివాజీ రహస్య కూతురు గురించి గుట్టు రట్టు చేసిన ఆలీ..?

  • Author : Vamsi Chowdary Korata Date : 21-03-2024 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 21 Mar 2024 09 14 Am 9985
Mixcollage 21 Mar 2024 09 14 Am 9985

తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగానే నైంటీస్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. బిగ్ బాస్ షో కారణంగా శివాజీ ఫ్యామిలీ జనాలకు పరిచయం అయ్యింది. భార్య శ్వేత, కొడుకులు కెన్నీ, రిక్కీ బిగ్ బాస్ షోలో దర్శనం ఇచ్చారు. ఫ్యామిలీ వీక్ లో పెద్దబ్బాయి కెన్నీ హౌస్లోకి వచ్చాడు.

అలాగే శ్వేత, రిక్కీ కూడా ఒకటి రెండు సందర్భాల్లో షోలో మాట్లాడారు. ఈ క్రమంలో శివాజీకి ఇద్దరు అబ్బాయిలు అన్న విషయం అందరికీ తెలిసింది. అయితే శివాజీకి కూతురు కూడా ఉందని ఆ మధ్య నటుడు సమీర్ కూడా అన్నాడు. దాంతో మనకు తెలియని కూతురు ఎవరు? అంటూ పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. కాగా టాలీవుడ్ కమెడియన్ ఆలీతో సరదాగా సెకండ్ సీజన్ స్టార్ట్ చేశాడు నటుడు ఆలీ. ఈ షోకి గెస్ట్ గా శివాజీ వచ్చారు. శివాజీని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు ఆలీ. ఈ క్రమంలో ఒక పాప ఫోటో స్క్రీన్ పై వేసి చూపించాడు. ఈ పాప మీ అమ్మాయా? అని అడగ్గా అవును మా అమ్మాయే అన్నాడు.

నాకు ఇద్దరు అబ్బాయిలు మాత్రమే సంతానం. అది కెన్నీ, రిక్కీ. అమ్మాయిలు లేరు. నేను ఎక్కడా విత్తనాలు చల్లలేదు. అలాగే మా కుటుంబంలో అందరికీ అబ్బాయిలే. మా తమ్ముడికి కూడా ఇద్దరు అబ్బాయిలు. అంతెందుకు మా ఇంట్లో జంతువులకు కూడా మగ బిడ్డలే పుడతాయి. ఆ ఫొటోలో ఉంది నా చిన్న కొడుకు రిక్కీ. వాడికి అమ్మాయి గెటప్ వేశాము. బహుశా ఈ ఫోటో చూసే సమీర్ నాకు కూతురు ఉందని పొరపాటు పడి ఉండొచ్చు అని శివాజీ అసలు విషయాన్ని బయట పెట్టాడు. కాబట్టి శివాజీకి అమ్మాయిలు లేరు. అమ్మాయి అంటూ ప్రచారం అవుతున్న ఫోటో కొడుకు లేడీ గెటప్ అని క్లారిటీ వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bigg Boss
  • daughter
  • Sivaji
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd