Sircilla
-
#Telangana
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి.. బంగారు చీరను అగ్గిపెట్టెలో పెట్టి సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు
తెలంగాణ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి కోసం రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రత్యేక పట్టుచీరను రూపొందించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. గాలికి ఎగిరేంత తేలికైన వస్త్రాలను నేయడంలో సిద్ధహస్తుడైన విజయ్ కుమార్, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. తెలంగాణ చేనేత కళాకారులు తమ అసాధారణ ప్రతిభతో విశ్వఖ్యాతిని సొంతం చేసుకున్నారు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరలను నేయడంలో మన కళాకారుల […]
Date : 18-12-2025 - 1:58 IST -
#Telangana
Viral video : వరద ప్రాంతాల్లో పర్యటన..ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్
విభిన్న పార్టీకి చెందిన నేతల మధ్య ఇలాంటి మానవీయత జనాల్లో మంచి ముద్ర వేశాయి. ఈ వీడియోలో బండి సంజయ్, కేటీఆర్ మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలన్న సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది.
Date : 28-08-2025 - 4:12 IST -
#Speed News
Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన ప్రజలు
Earthquake : కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు
Date : 05-05-2025 - 7:56 IST -
#Telangana
Mother Kidnapped : కొడుకు అప్పు తీర్చడం లేదని.. తల్లిని కిడ్నాప్ చేసిన కాంట్రాక్టర్
దీనిపై ఇటీవల పలుమార్లు లాల్ దేవకర్, శ్రీనివాస్ మధ్య వాగ్వాదం(Mother Kidnapped) జరిగింది.
Date : 07-11-2024 - 4:15 IST -
#Speed News
Vinod Kumar: మాటలు పక్కపెట్టి.. రహదారి పని చూడండి.. బండిపై వినోద్ కుమార్ విమర్శలు
Vinod Kumar: వినోద్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 365 సూర్యాపేట నుంచి దుద్దెఢ వరకు ఉండాలని, దుద్దెఢ నుంచి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు చేశామన్నారు. "కోరుట్ల నుండి దుద్దెఢ వరకు రహదారి వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాదించాం" అని ఆయన పేర్కొన్నారు.
Date : 02-11-2024 - 12:56 IST -
#Telangana
KTR: కేటీఆర్ ని నిలదీసిన మహిళ రైతు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేకేటీఆర్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. నా భూమీ నాకివ్వాలని నిలదీసింది. అయితే నీ భూమి నీకు వచ్చేలా చూస్తానని కేటీఆర్ చెప్పినప్పటికీ మహిళ వినిపించుకోలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 04-05-2024 - 4:09 IST -
#Telangana
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Date : 06-04-2024 - 4:17 IST -
#Telangana
Bandi Sanjay : కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలిః బండి సంజయ్ డిమాండ్
Bandi Sanjay: బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం సిరిసిల్ల(Sirisilla)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మేడిగడ్డ అవినీతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలన్నారు. వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలతో పాటు చాలా […]
Date : 15-02-2024 - 4:23 IST -
#Speed News
Sircilla: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సోమవారం 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. సుశాంత్‌గా గుర్తించబడిన బాలుడు తాళ్లపల్లి శంకర్, సరిత అనే పేద దంపతుల చిన్న కుమారుడు. సుశాంత్ ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల కోసం బాలుడు శనివారం ఇంటికి వచ్చాడు. సోమవారం స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఛాతిలో నొప్పి వచ్చిందని వాపోయాడు. బాలుడి స్నేహితులు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు […]
Date : 26-12-2023 - 12:34 IST -
#Telangana
Sircilla Weavers : పార్టీల జెండాల తయారీకి కేరాఫ్ అడ్రస్ ‘సిరిసిల్ల’.. విశేషాలివీ
Sircilla Weavers : ఎన్నికల టైంలో సిరిసిల్ల మాట ఎత్తగానే గుర్తుకొచ్చేది.. అక్కడ తయారయ్యే రాజకీయ పార్టీల జెండాలు.
Date : 18-10-2023 - 12:09 IST -
#Telangana
Sircilla Ganja: తాత ఇంటి పెరట్లో గంజాయి సాగు
తెలివి ఉండాలే కానీ బ్రతుకు ఒక లెక్క కాదు. బ్రతకడం తెలిసినోడు ఎలాగైనా బ్రతికేస్తాడు. ఇది కలికాలం, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి అనేది రాజ్యాంగంలో ఉంటే నాకేంటి, నా జీవితం నా ఇష్టం అనుకున్నాడో ఏమో
Date : 29-09-2023 - 2:15 IST -
#Speed News
Thana Diwas: “ఠాణా దివస్”కు ప్రజల క్యూ.. వినతుల వెల్లువ
“ఠాణా దివస్” (Thana Diwas)కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.
Date : 04-05-2023 - 11:51 IST -
#Telangana
Taxi Safe App: ఆటో ఎక్కుతున్నారా.. ‘ట్రేస్ మై లొకేషన్’ తో నేరాలకు చెక్!
ఇటీవల వరంగల్ లో జరిగిన ఘటన ఒకటి తెలంగాణ (Telangana) వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Date : 04-05-2023 - 3:29 IST -
#Speed News
8 Years Old Boy : రాజన్న – సిరిసిల్ల జిల్లాలో విషాదం.. గుండెపోటుతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి
పాఠశాలలో మధ్యాహ్న భోజనం క్యూలో నిలబడిన మూడో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ...
Date : 26-10-2022 - 11:26 IST -
#Telangana
Sircilla: 27 సుగంధ ద్రవ్యాలతో పట్టుచీర..సిరిసిల్ల నేతన్న వినూత్న ఆలోచన..!!
లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందరిలా కాకుండా అందరిలో ఒకరిగా ఆలోచిస్తేనే..గుర్తింపు లభిస్తుంది.
Date : 08-10-2022 - 6:35 IST