HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vinod Kumar Criticizes Bandi Sanjay National Highway Extension

Vinod Kumar: మాటలు పక్కపెట్టి.. రహదారి పని చూడండి.. బండిపై వినోద్‌ కుమార్‌ విమర్శలు

Vinod Kumar: వినోద్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 365 సూర్యాపేట నుంచి దుద్దెఢ వరకు ఉండాలని, దుద్దెఢ నుంచి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు చేశామన్నారు. "కోరుట్ల నుండి దుద్దెఢ వరకు రహదారి వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాదించాం" అని ఆయన పేర్కొన్నారు.

  • Author : Kavya Krishna Date : 02-11-2024 - 12:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vinod Kumar Bandi Sanjay
Vinod Kumar Bandi Sanjay

Vinod Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద విమర్శలు చేసి జాతీయ రహదారికి సంబంధించిన ఎక్సటెన్షన్‌ కోసం ప్రయత్నించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంవైపు కొన్ని హామీలు ఇచ్చినట్టు తెలిపారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 365 సూర్యాపేట నుంచి దుద్దెఢ వరకు ఉండాలని, దుద్దెఢ నుంచి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు చేశామన్నారు. “కోరుట్ల నుండి దుద్దెఢ వరకు రహదారి వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాదించాం” అని ఆయన పేర్కొన్నారు.

CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

సిరిసిల్ల నుంచి పాములాగా రహదారి వేస్తున్నారని, దానిని వెంటనే విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “సిరిసిల్లలోని మధ్య తరగతి ప్రజలు రహదారిలో జాగలు కోల్పోతున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే లైన్ ఎలా వస్తుందో, దాని పక్కన రహదారిని వేయాలని, రాజమండ్రి వంటి తెలంగాణలో రైల్వే కం బ్రిడ్జి నిర్మాణం చేయాలని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి తెలంగాణకు అన్యాయం జరిగిందని, హైదరాబాద్ నుండి విజయవాడ, ఆర్మూరు నుండి జాగ్దేవ్ పూర్ వరకు రెండు రహదారులు రావడం జరుగుతుందని చెప్పారు. “రెండు జాతీయ రహదారుల ఎక్టెన్షన్‌ కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో మాట్లాడాలి” అని ఆయన సూచించారు.

“రహదారి విస్తరణ జరుగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం” అని వినోద్ కుమార్ హెచ్చరించారు. “మంచి రోడ్డు లేకపోతే మనమే నష్టపోతాం” అని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, భూములు కోల్పోయిన వారికి రెట్టింపు పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మొత్తం పరిస్థితిని బట్టి, రాష్ట్ర రవాణా వ్యవస్థకు మెరుగులు చేకూర్చడం కోసం ప్రాధమిక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Complaint Against Madhav: మాజీ ఎంపీ గోరంట్ల‌ మాధవ్‌పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • government promises
  • national highway extension
  • political commentary
  • protests
  • Public Demand
  • Road Infrastructure
  • Sircilla
  • telangana
  • transportation issues
  • vinod kumar

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Bandi Sanjay Turns Singer

    Bandi Sanjay : సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd