Silver Rate
-
#Business
Silver Price : రూ.2లక్షలు దాటిన కేజీ వెండి ధర..
Silver Price : కేవలం ఒక్క రోజులోనే కేజీ వెండి ధర ఏకంగా రూ. 5,000 పెరిగి, చాలా కాలం తర్వాత మళ్లీ కీలకమైన రూ. 2 లక్షల మార్కును దాటింది
Date : 03-12-2025 - 10:45 IST -
#Business
Silver Price : ఒక్క రోజులో రూ.6వేలు పెరిగిన సిల్వర్ రేటు
Silver Price : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఒక్కరోజులోనే ఊహించని విధంగా భారీగా పెరిగి కలకలం సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన సానుకూల పరిస్థితులు, పారిశ్రామిక లోహాలకు పెరుగుతున్న డిమాండ్ వంటి కారణాల వల్ల ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది
Date : 19-11-2025 - 8:45 IST -
#Business
Gold Price: భారీ షాక్.. లక్ష దాటిన బంగారం ధర!
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,090 పెరిగి, 10 గ్రాములకు రూ. 1,01,620 కు చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటి.
Date : 23-08-2025 - 6:07 IST -
#Business
Gold Rate : నేటి బంగారం ధరలు ఇవే… ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం…
ఇదే సమయంలో వెండి కూడా భారీగా పరిగెత్తుతోంది. ఒక్క కిలో వెండి ధర రూ. 1,25,000ని దాటి రికార్డు స్థాయిని చేరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగాను, దేశీయంగాను చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు, పెట్టుబడిదారుల మనోభావాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
Date : 19-07-2025 - 10:51 IST -
#Business
Gold Rate: వచ్చే వారంలో రూ. లక్ష దాటనున్న బంగారం ధర.. రూ. 15,300 పెరిగిన రేట్స్!
జులై 12న 24 క్యారెట్ బంగారం 100 గ్రాములకు 7,100 రూపాయలు, 10 గ్రాములకు 710 రూపాయలు పెరిగింది. జులై 11న ధరలు వరుసగా 100 గ్రాములకు 6,000 రూపాయలు, 10 గ్రాములకు 600 రూపాయలు పెరిగాయి.
Date : 13-07-2025 - 1:10 IST -
#Andhra Pradesh
Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే..!
Gold Price Today : బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. తాజాగా బుధవారం బంగారం ధర తులంపై రూ. 120 పెరిగింది. దీంతో గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోన్న ధరలకు బ్రేక్ పడింది.
Date : 18-12-2024 - 10:21 IST -
#Andhra Pradesh
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Gold Price Today : బంగారం ధరల వరుసగా పెరుగుతూ మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరుగుతుండడం దేశీయంగా రేట్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి.
Date : 12-12-2024 - 10:40 IST -
#India
Gold Rate Today : మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold Rate Today : బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ ఊరట దక్కింది. గోల్డ్ రేట్లు మళ్లీ దిగొచ్చాయి. హైదరాబాద్, ఢిల్లీ సహా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పడిపోయాయి. గోల్డ్ స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఎక్కడ 22 క్యారెట్స్, 24 క్యారెట్స్.. గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం.
Date : 07-12-2024 - 8:00 IST -
#India
Today Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Today Gold Price: బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి తీవ్ర ఒడిదొడుకుల నడుమ కదలాడుతున్న బంగారం రేట్లు ఈ వారంలో సడెన్ షాకిచ్చాయి. ఈ ఒక్క వారం లోనే వెండి, బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గత వారంలో వరుస సెషన్స్ లో పైపైకి వెళ్లిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి..
Date : 29-11-2024 - 10:34 IST -
#Life Style
Gold Rate Today: తగ్గిన బంగారం-వెండి ధరలు
దేశంలో మంగళవారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.60,160కి చేరగా, అంతకుముందు రూ.60,320 వద్ద ఉంది
Date : 05-09-2023 - 10:26 IST -
#Off Beat
Gold rates today : స్థిరంగానే పసిడి, వెండి ధరలు..హైదరాబాద్ లో ఎంత ఉందంటే..!!
దేశంలో పసిడి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 48,550గా ఉంది. శనివారం కూడా ఇదే ధర ఉంది. ఒక గ్రాము బంగారం ధర ప్రస్తుతం 4,855రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రెట్లు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. […]
Date : 27-11-2022 - 9:39 IST -
#Speed News
Gold Price: బంగారం కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. మళ్లీ భారీగా పెరగవచ్చు?
బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొనాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితిలో
Date : 21-10-2022 - 6:15 IST