HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold Price Today December 18 2024

Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే..!

Gold Price Today : బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. తాజాగా బుధవారం బంగారం ధర తులంపై రూ. 120 పెరిగింది. దీంతో గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోన్న ధరలకు బ్రేక్ పడింది.

  • Author : Kavya Krishna Date : 18-12-2024 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

Gold Price Today : భారతీయుల‌కు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వివాహాలు, శుభకార్యాలు, లేదా ఇతర వేడుకల సందర్భాలలో బంగారం కొనుగోలు చేయడం ఆచారంగా మారిపోయింది. మహిళలు బంగారు నగల్ని ధరించడం ద్వారా తమ అందాన్ని మరింత మెరుగుపరుచుకుంటారని నమ్ముతారు. ఈ కారణంగా శుభకార్యాల సమయంలో బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతుంది.

ఇదిలా ఉండగా, బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా ఉపయోగపడుతోంది. గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్స్, డిజిటల్ గోల్డ్ వంటి రూపాల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. బంగారంతో పాటు వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది.

బంగారం ధరలపై ప్రభావం:
బంగారం ధరలు ప్రాంతాన్ని, స్థానిక పన్నులను, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాన్ని బట్టి మారుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో కూడా పెద్దగా మార్పులు లేవు. గత నాలుగు రోజులుగా తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ధరలు, బుధవారం నాడు పెరిగాయి. ఇవాళ బుధవారం బంగారం ధర రూ. 120లు పెరిగింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఢిల్లీ:

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹71,660
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹78,160

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కోల్‌కతా, చెన్నై, ముంబై, బెంగళూరు  :

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹71,510
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹78,010

వెండి ధరలు:

హైదరాబాద్, కేరళ, చెన్నై:

కేజీ వెండి ధర: ₹99,900

ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబై:

కేజీ వెండి ధర: ₹92,400

బంగారం, వెండి ధరల అప్డేట్స్ కోసం:

మీరు ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు వెంటనే మెసేజ్ రూపంలో వివరాలు అందిస్తారు.

(గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.)

Congress : 19న కాంగ్రెస్‌ ఎంపీలతో రాహుల్‌గాంధీ భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22 carat Gold
  • 24 carat Gold
  • Chennai Gold Rate
  • Delhi Gold Rate
  • Gold Demand in India
  • gold price
  • Hyderabad Gold Rate
  • investment in gold
  • silver price
  • silver rate

Related News

Gold Price

Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని తెరిచి, మళ్లీ మూసివేసింది ఇరాన్. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు భారీగానే తగ్గాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎంత మేర తగ్గాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారం అంటే భారతీ

  • Today Gold Silver Prices

    Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు

Latest News

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd