Shami
-
#Sports
Rohit Sharma: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మకి ప్రమోషన్!
ప్రస్తుతానికి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత యువ సంచలనం శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో తొలి మూడు స్థానాల్లో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం.
Published Date - 03:00 PM, Wed - 13 August 25 -
#Speed News
Mohammed Shami : టీమిండియా షాంపేన్ వేడుక వేళ వేదిక దిగిన షమీ.. కారణమిదీ
ఇంతకీ షమీ(Mohammed Shami) ఎందుకిలా చేశారు ? షాంపేన్ వేడుకలో ఎందుకు పాల్గొనలేదు ? అనే ప్రశ్నకు సమాధానం ఉంది.
Published Date - 03:17 PM, Mon - 10 March 25 -
#Sports
India Injury Worries: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ ఫిట్‌గానే ఉన్నారు!
KL రాహుల్ గాయం ఆందోళనలను తోసిపుచ్చాడు. రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని ధృవీకరించారు.
Published Date - 12:09 PM, Sat - 1 March 25 -
#Sports
KL Rahul: మహ్మద్ షమీపై కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు.. ఇష్టం ఉండదంటూ కామెంట్స్!
ఇంటర్వ్యూలో కెఎల్ రాహుల్‌ను నెట్స్‌లో మీరు ఏ బౌలర్‌తో తలపడకూడదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాహుల్ నేరుగా మహ్మద్ షమీ పేరును ప్రస్తావించారు.
Published Date - 08:49 PM, Tue - 25 February 25 -
#Sports
Wriddhiman Saha: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
అంతర్జాతీయ స్థాయిలో సాహా 40 టెస్టుల్లో కనిపించాడు. 29.41 సగటుతో 1,353 పరుగులు, అలాగే తొమ్మిది ODIలు ఆడాడు. 41 పరుగులు చేశాడు.
Published Date - 06:58 PM, Sat - 1 February 25 -
#Sports
Mohammed Shami: టీమిండియాలో చోటు దక్కించుకోవడం కోసం తనకు ఇష్టమైన ఫుడ్‌ని వదిలేసిన ఫాస్ట్ బౌలర్!
ఫాస్ట్ బౌలింగ్ కోచ్ షమీ తనకు ఇష్టమైన 'బిర్యానీ'ని వదులుకున్నాడని, గత రెండు నెలలుగా తినలేదని చెప్పాడు.
Published Date - 10:08 AM, Tue - 21 January 25 -
#Sports
Manish Pandey: పాండ్యా, చాహల్ దారిలోనే మరో టీమిండియా ఆటగాడు!
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే. 2009లో ఆర్‌సీబీ తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించాడు. 2015లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.
Published Date - 10:12 AM, Fri - 10 January 25 -
#Sports
Mohammed Shami: మరోసారి బౌలింగ్‌లో రెచ్చిపోయిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ
2024 ప్రారంభంలో వన్డే ప్రపంచకప్ సందర్భంగా షమీ చీలమండ గాయంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
Published Date - 05:22 PM, Thu - 9 January 25 -
#Sports
Mohammed Shami: వేలంలో షమీ కోసం పోటీ పడే జట్లు ఇవేనా?
షమీని టార్గెట్ చేస్తున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుంది. నిజానికి షమీ ఐపీఎల్ కెరీర్ కేకేఆర్‌తోనే ప్రారంభించాడు. అయితే కేవలం ఒక సీజన్ మాత్రమే కేకేఆర్ తరుపున ఆడాడు.
Published Date - 01:52 PM, Wed - 20 November 24 -
#Sports
Good News To India Team: టీమిండియాకు డబుల్ గుడ్ న్యూస్.. ఆసీస్‌కు రోహిత్‌తో పాటు స్టార్ బౌలర్?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మహ్మద్ షమీ ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చని ఓ ప్రముఖ జాతీయ మీడియా తన నివేదికలో పేర్కొంది. నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
Published Date - 08:29 PM, Sat - 16 November 24 -
#Sports
India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. వచ్చే వారమే జట్టు ఎంపిక
India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ తో మళ్ళీ టీమిండియా క్రికెట్ సందడి షురూ కానుంది. కాగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో పలువురు స్టార్ ప్లేయర్స్ జట్టులోకి అడుగుపెట్టనున్నారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది.
Published Date - 01:22 PM, Sun - 8 September 24 -
#Sports
Shami- Rishabh Pant: టీ20 ప్రపంచకప్ ఆడనున్న రిషబ్ పంత్.. మెగా టోర్నీకి షమీ దూరం..!
భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Shami- Rishabh Pant)కి చీలమండ గాయం కారణంగా ఇటీవల విజయవంతమైన శస్త్రచికిత్స జరిగింది.
Published Date - 08:21 AM, Tue - 12 March 24 -
#Sports
Sania Mirza Marries Shami: సానియా మీర్జా- మహమ్మద్ షమీ ఫేక్ పెళ్లి ఫోటోలు కలకలం..!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సానియా మీర్జా, భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Sania Mirza Marries Shami) ఉన్నారు.
Published Date - 09:35 AM, Tue - 20 February 24 -
#Sports
Mohammed Shami: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. షమీ కూడా కష్టమే..?
ఇటీవల ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ (Mohammed Shami) అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ అగ్రస్థానంలో నిలిచాడు.
Published Date - 07:03 PM, Sat - 2 December 23 -
#Speed News
world cup 2023: షమీ గ్రామంలో మినీ స్టేడియం
ప్రపంచకప్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. గత సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ పై 7 వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు.
Published Date - 04:25 PM, Fri - 17 November 23