HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shah Rukh Khan Performs Umrah At Mecca Post Dunki Shoot Wrap Up

Shah Rukh Khan: మక్కాలో షారూఖ్‌ ఖాన్ ఉమ్రా యాత్ర

బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర చేశారు.

  • Author : Gopi Date : 02-12-2022 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (1)
Cropped (1)

బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర చేశారు. షారుఖ్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియాలోని జరిగిన సినిమా షూటింగులో పాల్గొన్నారు. తన షూటింగ్ పూర్తయిన తర్వాత సూపర్ స్టార్ షారూఖ్ మక్కాలో భక్తి శ్రద్ధలతో ఉమ్రా యాత్ర చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ఒక జర్నలిస్ట్ షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా చేస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.‘‘బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ రోజు మక్కాలో ఉమ్రా చేశారు. అల్లాహ్ అతని ఉమ్రాను అంగీకరించాలి ఆమీన్’’అంటూ సౌదీ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.

సౌదీ అరేబియాలోని సుందరమైన లొకేషన్‌లో రాజ్‌కుమార్ హిరానీ డుంకీ సినిమా షూటింగులో షారూఖ్ పాల్గొన్నారు. మక్కాలో షారూఖ్ ఉమ్రా యాత్ర ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. డుంకీ సినిమా షూట్ షెడ్యూల్‌ను చాలా సాఫీగా చేయడంలో సహకరించిన సౌదీఅరేబియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, టీమ్,అందరికీ ధన్యవాదాలు తెలిపే వీడియోను షారూఖ్ పంచుకున్నారు. షారుఖ్ అంతకముందు ఓ వీడియోను పంచుకున్నాడు.

అందులో తన చిత్రం డుంకీ షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించాడు. చిత్ర బృందం, నటీనటులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దేశంలో షూటింగ్‌లో చాలా సరదాగా గడిచిపోయిందని చెప్పారు. దేశంలో షూటింగ్‌కు అనుమతించినందుకు సౌదీ అరేబియా మంత్రిత్వ శాఖకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. షారుఖ్‌ పఠాన్‌, జవాన్‌లు చిత్రాలు కూడా విడుదలకు రెడీ అయ్యాయి. పఠాన్‌లో షారూఖ్‌తో పాటు దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన పఠాన్‌ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మరోవైపు జవాన్ చిత్రంలో షారుఖ్‌తో పాటు రష్మిక మందన్న ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • dunki
  • Mecca
  • Saudi Arabia
  • Shah Rukh Khan
  • Umrah

Related News

Saudi Arabia slashes crude oil prices.

Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

ప్రపంచ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude oil) డిమాండ్ గణనీయంగా తగ్గడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా తన చమురు ధరలపై భారీ కోత విధించింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించి క్రూడాయిల్ ధరలను బ్యారెల్‌కు ఏకంగా $11 తగ్గించింది. గత 26 సంవత్సరాల చరిత్రలోనే సౌదీ చమురు ధరల్లో ఇంతటి భారీ తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసా

  • Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

    Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd