Ruturaj Gaikwad
-
#Sports
Ricky Ponting: జైస్వాల్ పై పాంటింగ్ కామెంట్స్.. ఆ ముగ్గురు కూడా
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ చిరస్మరణీయ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యశస్వి తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు
Date : 16-07-2023 - 11:40 IST -
#Sports
Asian Games 2023: మా టార్గెట్ గోల్డ్ మెడల్ టీమిండియా కొత్త సారథి రుతురాజ్
టీమిండియా క్రికెటర్లందరూ ఏడాది చివరి వరకూ బిజీబిజీగా గడపనున్నారు. ఒకవైపు ఆసియాకప్ , తర్వాత వన్డే వరల్డ్ కప్ , ఆ లోపు ఆసియా క్రీడలు ఇలా తీరికలేని షెడ్యూల్ ఎదురుచూస్తోంది
Date : 15-07-2023 - 10:56 IST -
#Sports
Asian Games: ఆసియా క్రీడల కోసం భారత పురుషుల, మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్..!
సెప్టెంబర్‌లో జరగనున్న 19వ ఆసియా క్రీడల (Asian Games)కు 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టు పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది.
Date : 15-07-2023 - 7:12 IST -
#Sports
IND Vs WI: జులై 12 నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?
వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ (IND Vs WI)కు భారత క్రికెట్ బోర్డు (BCCI) టీమిండియాను ప్రకటించింది.
Date : 24-06-2023 - 11:21 IST -
#Sports
Ruturaj Gaikwad: పెళ్లి పీటలు ఎక్కనున్న రుతురాజ్ గైక్వాడ్.. కాబోయే భార్య కూడా క్రికెటరే.. ఆమె ఎవరో తెలుసా..?
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమైన టీమిండియా బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
Date : 01-06-2023 - 3:40 IST -
#Speed News
CSK vs DC: చెపాక్ లో అదరగొట్టిన చెన్నై… ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం
CSK vs DC: ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు మరింత చేరువైంది.
Date : 10-05-2023 - 11:30 IST -
#Sports
Ruturaj Gaikwad: రుతురాజ్ సిక్స్ అదుర్స్.. కారు డ్యామేజ్.. వీడియో వైరల్..!
సోమవారం లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) హాఫ్ సెంచరీ సాధించాడు.
Date : 04-04-2023 - 8:44 IST -
#Sports
Gujarat Titans vs Chennai Super Kings: గుజరాత్ ఘనంగా… ఆరంభ మ్యాచ్‌లో చెన్నైకి నిరాశే
ఐపీఎల్ 16వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది.
Date : 31-03-2023 - 11:46 IST -
#Sports
Ruturaj Gaikwad: టీ20ల ముంగిట భారత్ కు షాక్.. గాయం కారణంగా ఓపెనర్ గైక్వాడ్ టీ20లకు దూరం
న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మణికట్టు గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. అతడిని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ తెలిపింది.
Date : 25-01-2023 - 10:15 IST -
#Sports
Ruturaj: మొన్న డబుల్ సెంచరీ.. ఇప్పుడు సెంచరీ
దేశవాళీ క్రికెట్ లో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది.
Date : 30-11-2022 - 1:55 IST -
#Speed News
India Beat SA: గెలిచి నిలిచారు.. విశాఖ టీ ట్వంటీలో భారత్ విజయం
సిరీస్ చేజారకుండా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది.
Date : 14-06-2022 - 10:54 IST -
#Speed News
IPL 2022: ధోనీ వారసుడు అతడే.. రుతురాజ్ సరైనోడు : సెహ్వాగ్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కాబోయే కెప్టెన్ ఎవరు ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Date : 14-05-2022 - 2:44 IST -
#Speed News
IPl 2022: ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాళ్లు వీళ్ళే
ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది బ్యాటర్లు ఆడే భారీ షాట్లే. ప్రతి సీజన్లోనూ అత్యధిక పరుగులు చేసి రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.
Date : 21-03-2022 - 12:24 IST -
#Speed News
3rd ODI: భారత్ పరువు దక్కేనా…?
దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌లో జరగనున్న ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
Date : 23-01-2022 - 11:35 IST